మన తెలుగు వాళ్ళు ఎక్కువ మోస పోతుంది ఎవరంటే కష్టపడి పని చేయడానికి ఇష్టంలేని వాళ్లే మోసపోతున్నారు నాకు సులువు పని కావాలి సూపర్ మార్కెట్లో కావాలా ఫైవ్ స్టార్ హోటల్లో కావాలా శాలరీ 40,000 పైన కావాలా నేను అంతంత మాత్రం చదువుకున్న ఇంగ్లీష్ రాదు అంటారు వాళ్ళ అమాయకత్వానికి కొంతమంది ఏజెంట్లు తగులుకొని మోసం చేస్తున్నారు నువ్వు నిజంగా చదువుకుని ఉంటే నీకు చదువుకు తగ్గ జాబ్ దొరికితే సాలరీ బాగానే వస్తది కానీ దుబాయిలో యావరేజ్ టెన్త్ చదువుకున్న కుర్రవాళ్ళకు ఖర్చులు పొగ ఇంటికి 20 25 వేలు పంపడం అంటే గగనం అత్యాశకు పోయి డమ్మీ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దు ఈ అన్న చెప్పినట్టు ఏదైనా కంపెనీ గురించి ఎవరైనా మీకు చెప్తే ముందుగా ఆ దేశంలో పని చేస్తున్న మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ని అడగండి అసలు శాలరీలు ఎంత ఉంటాయి నాకు ఈ పని అని చెప్పాడు ఈ పనికి అక్కడ మినిమం ఎంత ఉంటది మాక్సిమం ఎంత వస్తది తెలుసుకోండి దాన్నిబట్టి వెళ్ళండి
@YamchamprashanthYamchamprashan
4 ай бұрын
Nijame Anna Chala mandhi guddi ga vachi nashta pothunnaru inkaa mosa pothunnaru 😢🙏
@sadiksulthan
4 ай бұрын
Nee work gurinchi full vedio cheyi bro
@VamshiNani279
4 ай бұрын
Cheyadu 😂
@kannakarunakar7937
4 ай бұрын
ఫస్ట్ నువ్వు ఏ కంపెనీ తరఫున వచ్చినవ్? నీకు జీతం ఎంత వస్తుంది నీ కంపెనీ ఇచ్చే శాలరీ నీకు సరిపోక? యూట్యూబ్ ఎందుకు చాలు చేసినవ్ నువ్వు చెప్పే? ఈ యూట్యూబ్ ల వీడియోస్ నీకు ఎంత వస్తుంది ?వీటన్నిటికీ ఆర్చర్ చెప్పు ఆ తర్వాత నేను మాట్లాడుతా దుబాయ్ లో ఉన్న నేను మాట్లాడతా ?
@vlmaheshpandiri
4 ай бұрын
Video chestha Anna 💙👬
@theglamcloset555
4 ай бұрын
Annaa....dubai lo em ayina works unte chudu bro pls...
@creativeking9716
Ай бұрын
Anna dubai la UTC company manchudena
@PusphaAnjali-e1q
4 ай бұрын
Good information brother❤❤❤
@chandhuw
4 ай бұрын
1 week lo series pettu bro ❤❤❤
@arajashekar3730
4 ай бұрын
Yes bro agent Valla ma person mosapoyindu recent days please help his in mental hospital but it's condition good
@arjunreddy1366
25 күн бұрын
Guys stop asking for job's in Dubai. Search online or some person who is currently working there. If u comment him asking for jobs in his every video how can he get jobs for 100's of people commenting below 😅 just understand guys, goodluck🎉
@naveenkumar-bn7dw
4 ай бұрын
Anan 👌👌👌
@AnilDevarakonda-tn5xc
4 ай бұрын
Anna software job salary enta
@Ranaveerboddu66
4 ай бұрын
Anna good message❤
@maheshdm4522
4 ай бұрын
Manchiga cheppavu bro oka saari Dubai ochinaka kalavali anikutunna please help me
@padamramesh1028
4 ай бұрын
Super information anna
@naresh5194
4 ай бұрын
అన్న సలోన్ లో ఎంత ఉంటుందో శాలరీ చెప్పన్నా కొంచెం
@Sk_dj_sounds16
4 ай бұрын
Anna maa nanna kuda unnadu anna
@maruthithurpu4301
4 ай бұрын
That bongu is personal😂
@Bangkokpilla88
4 ай бұрын
Hii Anna 4 wheeler driving licence video chayu Anna plz
@Bangkokpilla88
4 ай бұрын
Anna nanu burjuman loo metro loo house keeping chasta mrng shift
@Goldy888-s6u
4 ай бұрын
Gud joke
@NaveenKumar-qs8mt
4 ай бұрын
Hi medam how ur u mem
@SanjeevluGurram
4 ай бұрын
Security guard nu kuda interview cheyandi
@praveenduvvakapraveenduvva9345
4 ай бұрын
Bro Dubai lo driving jobs untte cheppu bro
@deepakchary8555
4 ай бұрын
Ajent 😂😂
@ivsnani6239
4 ай бұрын
2023 lo Qthar ki visa vachindi naku helth bagoleka pole nenu visa cancel chestha annaru. Eppudu passport eyyu mante 40 k Esthe passport estha antunna em cheyyaali 😢
@VamshiNani279
4 ай бұрын
Passport poindi ani cheppu, new passport apply chey.
@dharavathambarsing
4 ай бұрын
Good information Anna good job help me
@OrugantiRamesh-u9e
4 ай бұрын
Anna nv Dubai lo a work chestav anna
@JinukalaAnil
4 ай бұрын
Super 👌👌👍👍🙏🙏
@RanadheerBellala
4 ай бұрын
Bro nuvvu em work chestavu cheppu bro okkasari ii
@Sk_dj_sounds16
4 ай бұрын
Mancherial district anna
@sampangiraju
4 ай бұрын
Bike rider jobs available anna,3 jobs unnaye, salary 3000 dirhams
@meersab2667
3 ай бұрын
ఏ ఏరియా బ్రదర్
@rajukunchapurajkumar4210
4 ай бұрын
good
@ArjunKumar-cw1ys
4 ай бұрын
Super❤
@Krish-i1m
4 ай бұрын
Anna nuvvu em job chesthav anna
@shravankumar-vf9jf
4 ай бұрын
Nice Video
@mdshajahan4694
4 ай бұрын
bro adeyana job vuntya set chaya anna 3 months job sech chasthuna b tech
@mdshajahan4694
4 ай бұрын
replay
@Krishna_version_dubai_143
4 ай бұрын
Hello bro
@Ssis-z1h
4 ай бұрын
Dubailo maku kitchen helper kavali pani cheyadanki
@meersab2667
3 ай бұрын
శాలరీ ఎంత ఇస్తారు
@jglkinggaming5879
4 ай бұрын
Anna first like and view❤
@vlmaheshpandiri
4 ай бұрын
💙
@arnoldarmi6524
4 ай бұрын
30vela jitani ki evaru vastaru bro dubai ki india lo kuda 30k dorukutunde
Пікірлер: 55