E argomech steel shop lo shoping చేయాలి అంటే మేము దొంగలు అని వొప్పుకొని హ్యాండ్బ్యాగ్ కి లాక్ చేయించుకుని షాప్ లోకి వెళ్లి konukovaali . అంత నమ్మకం కస్టమర్స్ మీద లేనప్పుడు ఒక scaner పెట్టుకోవాలి అంటే కానీ ఇలా అవమానిస్తూ వుంటే సిగ్గు లేకుండా మిరు అందరూ వెళ్లి కొనుకోవటం ఎంటో.రేపు goldshop అతను దొంగతనం భయం అని under garments vippi shop ki ramanaa ramantaaru .వెళతారా .ఒక scaner పెట్టుకోవాలి కానీ ఇలా అవమానిచే వలకీ business ivatam మనలని మనం ఇన్సల్ట్ చేయి అని పెర్మిషన్ ఇచినటే
Пікірлер: 11