అహల్య గౌతమ మహర్షి భార్య. అతిలోక సౌందర్యవతి. ఆమెపై ఇంద్రుడు కన్నేశాడు. అహల్యకూ ఇంద్రుడి మీద వాంఛ ఉంది. ఇంద్రుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో గౌతముడి వేషంలో వచ్చాడు. ఆ వచ్చినవాడు ఇంద్రుడే అని తెలిసి అహల్య అతనితో సంగమించింది. ఆ తర్వాత గౌతముడు వచ్చి విషయం గ్రహించి ఆ ఇద్దరినీ శపించాడు. వాల్మీకి రామాయణంలో ఉన్న ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా ఈ వీడియోలో వివరించాను..
Негізгі бет అహల్య తప్పు చేసిందా?
Пікірлер: 13