రాజద్రోహం దేశద్రోహం రాష్ట్రద్రోహం ప్రజాద్రోహం.. ఇంకా ఎన్నెన్ని పదా లున్నాయో .. అన్ని పదాలూ వాడి .. వీళ్లందరినీ .. బోనులో నిలుచోబెడితేనే.. ఆంధ్రుల ఓటుకు గౌరవం.
@HappyJobs-o8h
3 ай бұрын
ద్రోహం చేసిన మాట నిజం...
@Shon528
3 ай бұрын
తాడిపత్రి dsp చైతన్య రెడ్డి ని మర్చిపోయారు ఆయన ఐతే ఎక్కం గా జేసీ ఇంటికి వెళ్లి కోట్టడం బెదిరించటం చేసి పెద్ద రెడ్డి మనిషి లా ప్రవర్తించాడు
@ANNAPUREDDYPRASADARAO
3 ай бұрын
పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు ఏమి చేశారో మళ్ళీ ఒక్కసారి చూడండి
@Nazeershaik1819
3 ай бұрын
@@ANNAPUREDDYPRASADARAO Paytm dabbulu inka account lo padutunnaya😂😂😂
@VB-so2gb
3 ай бұрын
@BaluAbcd-mm3uhpaytm lankos ramoji under సింగల్ hair కూడా పీకలేరు
@nar880
3 ай бұрын
మళ్లీ దిగారు... ఏడుస్తూనే వుంటారు. 2004 నుంచీ...గొడ్డలి కొడికత్తి గులకరాయి ఇవి గుర్తుకు తెచ్చుకుందాం
@ChTeja-dn7uq
3 ай бұрын
@@ANNAPUREDDYPRASADARAO3:32
@gowrilife01377
3 ай бұрын
కోడెల శివప్రసాద్ గారి ని ఆత్మహత్య చేసుకుని చనిపోయాలా చేసారు
@harikrishna9445
3 ай бұрын
ఇప్పుడు జలగడికి కూడా అదే దిక్కు..
@Myyoutubechannel-365days
3 ай бұрын
వీళ్ళు ప్రజల సేవకు పనికి రారు..పికిపారెయండి
@NagarajuGanta-sm3gj
3 ай бұрын
VEELLAKU.VOODCE.PANIYIVVAALI.
@blacklover-mc7jg
3 ай бұрын
Jagan gadu chese antha acting evadu cheyyadu ayana nijam ga health bagoledhu ayina jagan gadu chesina tha vedhava panulu evaru cheyyaledhu jail ki velladaniki
@shivamani420
3 ай бұрын
తొక్కాల్సిందే వాళ్ళను వదిలి పెట్టొద్దు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు
@thinking12357
3 ай бұрын
Bokkalo Kalyan evadu vaadu
@KvsRao-mq7wv
Ай бұрын
16 mandi. IPS. Vallani yekkada kottaro akkada kotttali na kodukululini vallani immedatega service nunchi tolaginchali appatikigani bokkalo vesi chippakudu tinapinchali. dongana IPS andarini service nunchi dismiss chetyali
@bathinavenkaiah4807
3 ай бұрын
తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు
@VB-so2gb
3 ай бұрын
@BaluAbcd-mm3uhబాబాయ్ కిల్లర్ ని అడుగు
@rajasekharjangam4999
3 ай бұрын
@BaluAbcd-mm3uh😂😂😂👌👌👌👌
@07Ap1a0608
3 ай бұрын
Yam pikutav
@PMuniraja-qx3pr
3 ай бұрын
@@rajasekharjangam4999😅
@kondalrao9759
3 ай бұрын
చట్ట పరం గా ఎంత కఠిన మైన శిక్షలుంటాయో ఏమాత్రం జాలి, దయ లేకుండా, వాటి కింద ఈ రాస్కెల్స్ ని బుక్ చేయాలి. మళ్ళా భవిష్యత్తు లో ఏ సివిల్ సర్వంట్ కూడా వీళ్ళ లాగా చేయకుండా ఉండే విధంగా ఉండాలి.
@LaxmanaraoKesam
3 ай бұрын
ఈలాంటి అధికారులను ఉద్యోగుల నుండి తీసేసి బీహార్ జైలుకు పంపాలు
@amaravathibhaskar4335
3 ай бұрын
డాక్టర్ సుధాకర్ మరణాకి కారకులను కూడ వదలకండి
@ajairanganath
3 ай бұрын
Avunu ..papam athanu ....😢..asalu mana samajam ekkada undho aniposthundhi
@venkateshk9667
3 ай бұрын
S
@shivamani420
3 ай бұрын
ఎవ్వడిని వదిలి పెట్టొద్దు వాళ్ళ మీద కూడా కేసు లు పెట్టాలి
@atchyuthth
3 ай бұрын
ఒక పార్టీ కి కూలి వాళ్ళలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచెయ్యడం దురదృష్టం.
@ramamurthytanikanti2913
3 ай бұрын
ఎంతోకష్టపడి చదివి ఉన్నపఫావులలో వుంది విజ్ఞత కోల్పోయి ఈ రాజకీయనాయకుల అడుగులకు మడుగులొత్తుతారు. 40 సంవత్సరముల సేవ చేసే బంగారు భవిష్యత్తు నాశనము చేసుకుంటున్నారు. అధికారులు మారండి. రాజకీయ నాయకులు ప్రజాసేకులు మాత్రమే. అందులో మీ భాగస్వామి కూడా ఉంటుంది. గమనించండి
@atchyuthth
3 ай бұрын
అమాయకులను కొట్టిన, చంపిన వారు ఎవరైనా వుంటే వారిని కఠినంగా శిక్షించాలి
@VenkyK-c7i
3 ай бұрын
తాడిపత్రి చైతన్య రెడ్డి కూడి పెద్దారెడ్డి ,వైకాపా సేలో తరించిన వాడే. మీరు ఇంకా కొంతమంది వైకాపాDSP,,లను మరిచారు
@KUD6174
3 ай бұрын
వీళ్ళను 4.11 సంవత్సరాలూ సస్పెండ్ లో ఉంచాలి. రిటర్న్ గిఫ్ట్.
@gvrrao3225
3 ай бұрын
వారి వంశం, పుట్టుక, పెంపకం, వారిని పక్కలు వేసి కాళ్ళు పట్టే వారిగా తీర్చిదిద్ధాయి. చదువు కూడా వారికి సంస్కారం కలిగించలేక పోయింది.
@shankarmagapu4152
3 ай бұрын
AP ni nasanam cheysthunaru Worst ruling YCP government
@rajasekharjangam4999
3 ай бұрын
@BaluAbcd-mm3uh😂😂😂😂👌👌👌👌
@puttajrlswamy1074
3 ай бұрын
నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం అంటే రిటైర్ అయిన తరువాత బెనిఫిట్స్ మహా అయితే ఓ కోటి లేదా రెండు కోట్లతో వస్తాయి. ఇలా అయితే ఈ పాటికి ఓ పది కోట్లు పైనే సంపాదించి ఉంటారు.
@lathasvideos3254
3 ай бұрын
పాపం 100 కోట్లు ఉండదు😂
@capravin
3 ай бұрын
Gautham Sawang ni marichipoyaru
@cvprasad7152
3 ай бұрын
When jogi ranesh and his team attacked cbns house Sawant said it is only nirasana shame less IPS
@maheshvasa9325
3 ай бұрын
God is great, karma evarini vadaladu
@Laddu-wn6ys
3 ай бұрын
Cbn sir oka kannu 👁️ development pai , oka kannu eye 👁️ ycp rowdys pai veyandi , enthomandhi tdp , janasena karyakarthalu ni champesaru , akrama cases pettaru , asal vadaloddu ✊🏻
@madhavvaka36
3 ай бұрын
రెడ్డి కలస్తులు అందరు కళంకితులు, ఆ కులం అంటేనే అవినీతి బ్రతుకులు, IAS అధికారులు | PS అధికారులు IRS అధికారులు మొత్తం వ్యవస్థలోను రెడ్డి కుల అధికారులు లంచగొండులు వీళ్ళు నిజంగా సివిల్స్ పరిక్ష లు నిజాయితీ సర్టిఫికేట్ లో కాదో సందేహం ప్రజలకు కలుగుతుంది .
@nanibhagat
3 ай бұрын
Avunu brother
@gowrilife01377
3 ай бұрын
సస్పన్డ్ చెయ్యండి అందరినీ
@chanducool2679
3 ай бұрын
PSR antha worst officer ni ekkada eppudu chudaledu . Bureaucracy ke siggu chetu ithanu ips ante 😭
@LakshyaAnantha
3 ай бұрын
Post IPS, Chesindi Reddy kulagajji
@rsrinivas729
3 ай бұрын
నిబంధనల ప్రకారం పనిచేయని వాళ్ల తోలుతీయాలి.
@nidadhavolu9000
3 ай бұрын
రేపొద్దున జైల్లో జగన్ గారి బ్యాచ్ వీరి తోనే వీరితో కలిసే జగన్ జైలుకి
@tummalapalliramakrishna3279
3 ай бұрын
K TATA, SANJAY, SUNIL, JOSHUA, RISHANTH REDDY, KARRI R REDDY, DSP CHAITANYA AMMI REDDY, RAVI SHANKAR KOLLI RAGHURAMI REDDY AND DOZENS OF MIDDLE CADRE
@murthyvadapalli8875
3 ай бұрын
చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లు, ఎవరూ చేసిన కర్మ కు వారే బాధ్యులు, ప్రోత్సహించేవారు పాపం లో పాలు పంచుకోరు. విషం తాగినవాడే చస్తాడు.
@gullipallinarayanamurthy1270
3 ай бұрын
వీటి అన్నిటికి ఒక కార్యాకర్తలు మాకు రివెంజ్ తీర్చుకోవాలి ✌🏻💪🏻🥰🇮🇳🇮🇳🇮🇳
@venkateswararaoseethamraju1398
3 ай бұрын
Where is Gowtham Sawang !!!!!!!!!!
@durgasureshkollepara
3 ай бұрын
ఇలాంటి అధికారుల్ని సర్వీస్ నుండి తొలగించి కఠిన శిక్షలు విధించాలి.
@krishnamohanraon.v1693
3 ай бұрын
అన్నీ 1977 ఎమర్జన్సీ రోజులు గుర్తు చేశాయి.. అందుకే ఎన్నికల ఫలితాలూ అలాగే వచ్చాయి..
@AmmaSasi-pi2wc
3 ай бұрын
అన్యాయానికి కొమ్ము కాసే ఏ వ్యక్తి అయినా ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్న శిక్షా అర్హుడే
@somayajulubvsn1
3 ай бұрын
ప్రమాణ స్వికారాలు వగైరా కార్యక్రమాలు ఫైబర్ నెట్ లో బాన్ చేసిన మీ ఛానెల్స్ లో మరల మేము చూసే ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నాము
@anuradhagopal5529
3 ай бұрын
వీల్లని పర్మినెంట్ గా ఉద్యోగం నుండి తొలగించి తీహార్ జైలుకు పంపితే ఇంకో అధికారి తప్పుచేయడు
@LaxmanaraoKesam
3 ай бұрын
ఈలాంటి అధికారులను ఉద్యోగుల నుండి తీసేసి బీహార్ జైలుకు పంపాలు
@sreevenkateshpendyala6549
3 ай бұрын
టైటిల్ అదిరింది సార్...
@HappyJobs-o8h
3 ай бұрын
సస్పెండ్ చేసి, సాలరీ కట్ చేయాలి
@Saradasamayam99
3 ай бұрын
సిగ్గు ఉండాలి ఇలాంటి ఆఫీసర్స్ కి...కేవలం ఇలాంటివాళ్ల వల్ల నిజాయితిగల ఆఫీసర్స్ కి మచ్చ
@Surendra.7007
3 ай бұрын
Auvna mari last 2014to 2019 varaku tdp govt lo babu bajana chesina adikarulu chala mandi unaru kada mari vallanu emanali.....nimmagadda ramesh..ab venkateswara rao inka chala numbers unaru kada....a govt vachina vallaku nachina adikarulaku konchem importance ichukuntaru.....ycp govt lone cheptunaru..alane tdp govt lo vallanu kuda chepthe mi channal ni nammutaru prajalu
@krishnak2
3 ай бұрын
ఏడ్చావులే ఎడ్డి PayTm! వెళ్లి సాక్షి చూసుకొంటూ ఏడ్చుకో😜
@vlsakha
3 ай бұрын
correct
@nanibhagat
3 ай бұрын
Antha Reddy mayam .... YSRCP mayam....
@nar880
3 ай бұрын
ఏముంది కడుపునిండిన యవ్వారం.. ఇంట్లో నుంచి డబ్బులు పంపుతారు.చీకూ చింతా లేకుండా కులాసాగా చదువుకొని వుంటారు.. సెలెక్ట్ అవుతారు.. కన్ను మిన్ను కానరాదు.. వీళ్ల బాప్ ఇంకోడు ఉన్నాడు. కల్లంలో దాక్కొని వుంటాడు. ... ఆంధ్రని రక్షిస్తాను అంటూ రాశాడు... వాడెవడో ఆల్చిప్పల రాజు.. సివిల్స్ సెలెక్ట్ అయ్యినప్పుడు పేపర్లో ఉత్తేజితం గా రాశారు. ఇప్పుడు చూడండి.. వీర లెవెల్లో ... మా వూళ్ళో కవులు రైతు అడిగితే చెప్తాడు... వీళ్ల బతుకు ఎంతో
@hemanthkumarmareedu2127
3 ай бұрын
ఇన్ని దుర్మార్గాలు చేసినా,1,52,00,000 పైగా ఓటర్లు వైఛీపీ కి ఓటేశారు,TDP కి 33,00,000 మంది (2019 లో ఓటువేయనివాళ్ళు) ఓటు వేయబట్టే ఇంత మెజారిటీ వచ్చింది, జగ్లక్(క్రైస్తవ) ఓటు బ్యాంక్ భద్రంగా వుంది చెక్కుచెదరలేదు,(2019లో వచ్చిన ఓట్లలో కొన్ని వేలు మాత్రమేతగ్గాయి) కాబట్టి వాళ్ళను తిట్టడమే పనిగా పెట్టుకోకుండా ,ముష్టి బ్రతుకులనునిరుత్సాహపరస్తూ ,కష్టపడి సంపాదించుకొని తిని తలెత్తుకు తిరిగేలా జనాలను చైతన్య పరచండి, నిశ్శబ్దంగా, చట్టం అందరికీ సమానమేనని నిరూపించండి గొడ్డలిగుండెపోటు లో ఉన్ననేరస్థులందరికీ శిక్షపడి,రాజకీయ బ్రతుకులేకుండా చేస్తే రాష్ట్రం,+ దేశం బాగు పడతాయి!
@ramulugouri5768
3 ай бұрын
అయ్యా, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇదే పని చేస్తోంది. కేంద్రంలో కూడా మినహాయింపు లేదు. ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఈడీ, సీబీఐ సభ్యులు రాజకీయ పార్టీ బూట్లు వేసుకుంటే మనం ఏం చేయాలి? మనం ఇంకా ఏమి చేయగలము? పై అధికారుల సేవలను దుర్వినియోగం చేసే రాజకీయ పార్టీలను ఓటర్లు ఓడించాలి. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం కూడా పౌర సేవకుల సేవలను దుర్వినియోగం చేయకూడదు. రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పడం ఓటర్ల చేతుల్లోనే ఉంది.
@sankarraojami5521
3 ай бұрын
డబ్బులు తీసుకొని టీడీపీ టైం లో enq లో కరెప్షన్ లో దొరికి అరెస్ట్ చెయ్యమన్నా వాళ్ళని 23 conistabel నీ sr. accountant ga పంపారు illigal ga
@yadagiriyerra7523
3 ай бұрын
ముందు ఎన్నో రకాలుగా కేసులు పెట్టవచ్చు వీరి మీద ముందు కేసులు పెట్టండి తర్వాత రిమాండ్ చేయండి
@venkataramanaavula4956
3 ай бұрын
వీళ్ళు నిజంగా మనుషులైతే,మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారు,కింది వారితో ఎలా పనిచేయిస్తారు,వాళ్ళు మర్యాదగా ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోతే వాళ్లకు గౌరవంగా వుంటుంది,ప్రజలకు సంతోషంగా వుంటుంది,ఎందుకంటే ఎవ్వరూ మర్యాద ఇవ్వరు మొహానే తిడతారు,ఇంకా కొడతారు కూడా.
@Nsivakumar1177Nadendla-tx9uk
2 ай бұрын
పోలీసు వాళ్లకి ఐఏఎస్ లకి నా యొక్క విన్నపము మీరు ఏ పార్టీకి విధేయులుగా ఉండకుండా మీ డ్యూటీ మీరు చేస్తే మంచిది, లేదంటే మా పిల్లలు ఎస్పి,మా పిల్లలు కలెక్టర్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది పిల్లలను చదివించాలంటే మీలాగా తయారవుతారు ఏమో భయమేస్తోంది
@SuperSreeramulu
3 ай бұрын
ఈ మధ్య కాలం లో కొందరు పోలీసు అధికారుల పేర్లు రెడ్ బుక్ లో వున్నట్లు ఫోటోలతో సహా వార్తలు రాశారు ఐతే అందులో మొదటి డీజీపీ గౌతం సవాంగ్ గారి పేరు కనపడక పోవడం ఆశ్చర్యం వేసింది కారణము మొదటి మూడు సంవత్సరాలు వీరే మొదటి డీజీపీ బాబుగారి మీద రాళ్ళు చెప్పులు విసిరింది ఈయన కాలం లోనే అడిగితే భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నారు . అచ్చం నాయుడు గారి నీ అరెస్ట్ చేసి హింసించింది వీరి కాలం లోనే ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారిని కొట్టింది వీరి కాలం లోనే అసలు పోలీసులను జగన్ గారి ప్రైవేటు సైన్యంగా మార్చి వారిని 3 సంవత్సరాలు శిక్షణ ఇచ్చింది కూడా వీరి కాలం లోనే అందుకే మొదటి పేరు మొదటి లిస్టు లో వుoడాలి అని ప్రజలు కోరుకుంటూ వున్నారు
@prakashpenugonda5000
3 ай бұрын
జగన్ ఏంటి ఏమీ తెలియని అమాయకులు లాగా అడవి నుంచి బయటకు వచ్చిన లాగా ఏదో ఏదో అమాయకత్వం గా మాట్లాడుతున్నాడు నిన్న రాజకీయాలు చూపించాడు భగవంతుడు ఎలా చూస్తాడు ఏంటి
@ganeshsiriparapu4380
3 ай бұрын
ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకోవాసినవి 3 ఊన్నాయి 1పోలవరం 2 రాజధాని 3జగన్ బెయిల్ రద్దు అడగాలి
@harikrishna9445
3 ай бұрын
ఈ కసిరెడ్డి గాణ్ణి బట్టలూడదీసి కొట్టె రోజేప్పుడు వస్తుందో.....
It's a shame on you.... History lo nilichipoye name techukunnaru ! Andukosamey na meru inta kashtapadi chadivindi ? Meku aa position nd responsibilities avasaram ledu eppudey resign cheyyandi 😢. It's shame
@sirishpm8858
3 ай бұрын
Waiting for instant karma
@shivasairam8925
3 ай бұрын
ఆ గోతిలో శవం సంగతి మర్చిపోయినట్లున్నారే . 🤪🤫🤔🤭🤗👌
@sistlaphanikumar3889
3 ай бұрын
ముందు ఇటువంటి వాడినే అర్జెంట్‌గా పీకేఎల్ చంద్రబాబు నాయుడు గారు
@ak-du3ed
3 ай бұрын
ABV gari paistitey vallaki kuda cheyyali,
@RadhakrishnaChilukuri-g2j
3 ай бұрын
వీళ్ళకి ఆ పార్టీ పదవులు ఇస్తే బాగుంటుంది కదా జగన్ గారు. వాళ్ళు మీ పార్టీ నీ తిరిగి అధికారం లోకి తీసుకు రాగలరు
@shekarshiva141
3 ай бұрын
Cbn palanalo kuda ade jarigindi. Appudu opposition ysrcp ave vimarsalu chesindi. Adhikarulu palakapakshalaku bantlu ga panicheyadam epoatinundo jarugutu vastundi. Ee vishayam lo ye party kuda nijayitiga vyavahsrinchaledannadi katina vastavam.
@praveenchandra3993
3 ай бұрын
Villaki shikha padakapothe politics antha okkate avutundi.meeku money untundi.public ki undadhu.public next meetho undaru
@tummalapalliramakrishna3279
3 ай бұрын
First Immediately Suspend cheyyali, PUNGANURU, THADIPATRI AND PALNADU AREA POLICE MAXIMUM SURRENDER TO PSYCHO BATCH
Hallo take it easy .edi anni partilaku mamulee . police dept works under govt, so always opposite to opposition. Eppudu mana daina appudu varidhaina .ede niguda satyam.papam varem chestharu govt mata veladam thappa ledante transfer.
@srinivassajja7834
3 ай бұрын
Y cheap chamchaalanu tappanisarigaa procecute cheyyali …vaalla medhassunu oka factionist ki taakattu petti chaesina durmaargaalaki no excuse plz
@bangiravindra9202
3 ай бұрын
Chatta vyatirekhanga panichesina ye sthai officers ainasre nishpakshapatanga,chattaparanga charyalu teesukovali.
@maheshbhupathi746
3 ай бұрын
ఆంధ్ర పాకిస్తాన్ తాలిబన్లు కంటే ఘోరంగా ఉంది...
@VGrow-rb9rf
3 ай бұрын
వీలు వ్యవస్థకే చీdపురుగులు. వీళ్ళకు కటకటాలు సరయిన స్థానము
@trpadmavathi9047
3 ай бұрын
అందరూ రెడ్డి లేన హయ్యె రామ ఇంత మందు ఎక్కడ నుండి వచ్చారు
@akb9782yt
3 ай бұрын
ఇలాంటి నీఛపు అధికారుల వల్ల సామాన్యులు అల్లాడి పోతున్నారు
@ak-du3ed
3 ай бұрын
Chaitanya nu ven5aney Jail lo pettali,
@NareshAllaparthi
3 ай бұрын
Rishanth reddy ips
@vprabhakerrao6069
3 ай бұрын
Police udyoganeki veru desaneki rastraneki veru kalankam entike pampali
@eramangouderamangoud3734
3 ай бұрын
AP lo enlati IPS AP lo avasaram lidhu velake katihna sechalu veyade CBN sir AP lo etuvati dhurmagulu vudagududhu Jai TDP Jai Jai CBN
@astropoliticschannel
3 ай бұрын
Ekukalanu demiss chyali enni vellapina cassulu enni skhanu unnayo Anni petalivedavalaku
@sanjeevareddy7253
3 ай бұрын
Needi media naa broker samstaanaa, eppudu niyaminche adikaarulu akhila bharata tdp service antasvaa
@sudheerthakur9463
3 ай бұрын
ఇలాంటి అధికారులు ఉంటే దేశమే బాగుపడుతుంది
@babumaddi5794
3 ай бұрын
Mundhu veellani sack chesi. Aa tharuvaatha legal proceedings kaani vandi
These group of YSRCP . JPS ( Jagan Police service) .officers dissolve IPS dignity in AP Public view. They have worked as INTERNAL POLICE SERVICES to Jagan Govt. CASTE played dominant role in such group of officials. They ready to REWRITE INDIAN LAW AND ORDER. which they studied during their training period. Today such group of officials are seems like A FISH WHICH THROWN TO SHORE. They eaten the DRY GRASS which thrown before them by Jagan. They DISSOLVED the entire AP Police DIGNITY.. in Public. We already warned them on their MANNERLESS behaviour with a caution .""A CROCODILE FESTIVAL AWAITS FOR YOU FROM COMING GOVT."". Such Coming GOVT. wants to TREAT GRANDLY to These Recognised IPS GROUP.
@harinadababu670
Ай бұрын
How to justify the process of selecting IPS by UPSC. A measure to define accountability has to be introduced to make them eligible to continue prestigious services. 9:22
@patibandaanwarkumar1755
3 ай бұрын
ఐఏఎస్, ఐపీస్ లను హోమ్ స్టేట్ కు అలాట్ చేయకూడదు.
@a.v.prasad4724
3 ай бұрын
Yes such IPS Officers worked as JPS Officers ( JAGAN POLICE SERVICERS) .Their behaviour Entirely SHAMEFUL to our AP Police Dept. Jagan purchased them on BLACK MONEY. Such type of ofgicers always DANGEROUS to AP GOVT. safety. These entire officers are prooved as criminal ENCOURAGERS. So AP..Police service must take SUSPEND action on these traced JAGAN DEVOTEE SERVERS. Entire AP Public wants to pushed out them from services.
@babumaddi5794
3 ай бұрын
Veella pillalu pothe sampaadhinchukunna aa lanchaalu yendhuku ani appudu thelustundhi
@govindarajum800
3 ай бұрын
ఒక విధంగా చీటింగ్ ప్రభుత్వ ము. చీటింగ్ chesina వాడిని, వాళ్ళని అనుసరించిన అధికారులను వదలి పెట్టొద్దు
@telugabbaye
3 ай бұрын
అందరు రెడ్లే 😂😂😂
@rphanidattu1515
3 ай бұрын
😂😂😂
@sheshagirirao1303
3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగస్తులు నీతి నిజాయితీగా వాళ్ల కార్య నిర్వహణ చేసుకుంటే వాళ్ళకి మరి రాష్ట్రానికి కూడా మేలు చేసినివారు అవుతారు.
@07Ap1a0608
3 ай бұрын
ఎప్పుడో ఐదు సంవత్సరాలు వచ్చే ఎన్నికలు మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కు అమ్ముకోకుండా ఉంటే దేశం ఎంత బాగుంటది ఒక్కసారి ఊహించుకోండి. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కును ఏమన్నా అమ్మేసి గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిందిస్తాం ఎంతవరకు సమంజసం
@s.j.janardhan1168
3 ай бұрын
It is bad fate of Police Department to face such unpalatable and undesirable controversies. Because the Police faces 2 parties always. They are Victims v/s Accused . Accused party always abuse , accuse and attribute false allegations against Police officers though they are not responsible for the Criminal activities of Accused. There were similar type of allegations against IPS Officers even during the period of 2014 to 2019.
These IPS and I AS who supported ycp might have looted public and govt amount, lands etc. Being a respectful employees they have behaved like a constable and less than them. Enquiry to put and recover the illegal amount. Alteady govt in crisis. I request all good and sincere leaders, IAS and IPs andpolice to chase the culprits and do justice.
Пікірлер: 383