ప్రఖ్యాత గాయని ఆల్కా యాజ్ఞిక్కి హఠాత్తుగా వినికిడి లోపం తలెత్తింది. దీనికి చికిత్స చేసిన వైద్యులు ఇది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని తేల్చారు. ఇంతకీ ఇది దేని వల్ల వస్తుంది? ఎవరికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.?
#AlkaYagnik #HearingLoss #Headphones #Ear
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Alka Yagnik: ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ వాడినా ఇలాంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెప్తున్నారు |BBC Telugu
Пікірлер: 38