అల్లూరి సుబ్రహ్మణ్య రాజు గారి పేరు వినగానే మనకి గుడివాడలో జరిగిన పెద్ద పందెం గుర్తొస్తుంది. అందులో వారు KSN గారితో కలిసి ముసుగులో మొట్టమొదటి సారిగా ఆంధ్రాలోనే పెద్దపందెం అయిన 27lacks పందెం , రెండు 9lacks పందాలకి కోడిని సెలెక్ట్ చేసి వాటిని స్వయంగా పొట్లాడించి విజయాలను సాధించారు.. అంత గొప్ప సెలక్టర్ అలాగే breeder అన్నింటికీ మించి సహృదయులు అందరికీ తలలో నాలుకలా అన్ని విషయాల్లో సహాయం చేయడానికి ముందుండే వ్యక్తి శ్రీ అల్లూరి సుబ్రహ్మణ్య రాజు గారి ద్వారా కోడిని పందానికి ఎలా సెలక్ట్ చేసుకోవాలి ఎలా బరిలో పొట్లాడించాలి అలాగే ఈ పందాలు నిర్వహణలో భీమవరం పాత్ర మొదలగు విషయాలు వారి మాటల్లో విందాం..
plz like share and subscribe
Naa Instagram link
instagram.com/eskurifarms?igs...
Негізгі бет Alluri Subrahmanyam Raju Gari Interview part.1
Пікірлер: 287