Anna tamoto crop gurinchi whatsapp group okati create chayandhi anna plzz
@Ganeshkanchipati
14 күн бұрын
Hi anna brinjal ki puthaa akuvuga ravadaaniki cheepu
@user-wm9hu9wk6u
3 ай бұрын
Very good supper👍👍
@Vankatakrishna
3 ай бұрын
థాంక్స్ అన్నయ్య🙏🙏🙏
@gollanarasappa7323
3 ай бұрын
Bro Eppudu enda ekkuvaga undi kada 15 days tomato chetlaki 12:61:0 drip mandhu ni vadavacha
@Vankatakrishna
3 ай бұрын
వాడొచ్చు తక్కువగా ఎక్కువసార్లు వాడు
@gollanarasappa7323
3 ай бұрын
Tnq bro
@gollanarasappa7323
3 ай бұрын
E climate lo liguid mandhu lu vadite baguntunda Leda drip mandhu ni vadite result baguntunda
@karnenarsimulu7877
2 ай бұрын
@@Vankatakrishna😮😢😮😮😮😮😮😂😂😅😂😂😊😅m😊😊😅😊😊😊😅😊
@maheshnaidu1990
2 ай бұрын
Bro nenu march 15th mokkalu natanu growth chala Baga vachindhi chettu. But Kayalu Sariga Levu. Ippudu Varsham paddaka pindi pootha Baga vundi. Vatiki yem use chayyamantaru. Inka pindi pattadaniki
@AshokvAshu
4 ай бұрын
Hai bro bellam isabion urea kalipi tamoto crop ki drip lo vadhalacha ?.. 37 days crop bro. Bellam heat antunaru crop ki damage avuthundha
@Vankatakrishna
4 ай бұрын
అన్నయ్య ISABION లో బెల్లం యూస్ చేసి ఉంటారు ఎకరాకి బెల్లం రెండు కేజీలు isabion 1 లీటర్ కలిపి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి చెట్టు ఫాస్ట్ గ్రోత్ వస్తుంది ఏరు వ్యవస్థ అభివృద్ధి అవుతుంది
@AshokvAshu
4 ай бұрын
@@Vankatakrishna thank you my dear bro ❤️
@jevanindia5236
3 ай бұрын
@@Vankatakrishna ఉన్నషస శ్రీ శ నాకు చాలా చాలా 0:45 🎉 ఫిష్ ను శశి ధరూర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ranjithreddy8576
25 күн бұрын
Bro 32 day's avthundi tomoto vesi 3 day's nundi rainvasthundi am kadhu ga...
@nissarahmed1480
2 ай бұрын
Hi bro. 45 days chattu ki muduru virus chala spered authundi, ye mundu vadali.
@lingammunnurkapupatls1257
4 ай бұрын
Bro mi namder eveandi maa tamota kee viltu virous undi photo send chasa solision eveandi
@BhaskarBhaskar-pt5ei
22 күн бұрын
Bor 28 Deys avuthundi drip Mandu Amy vadalali
@Traveltimes2563
2 ай бұрын
Ee thota e palle please cheppandi
@renuvirala5503
11 күн бұрын
30 రోజులు తరువాత మొక్కలు సచ్చిపోతున్నాయి
@nagendramavilla122
Ай бұрын
Anna 30days tomoto drip mandhlu kavali Anna
@bkaveribkaveri8383
2 ай бұрын
Anna ముదురు చెట్లకు ఎరువులు ఏది వదలాలి
@rajunithin4807
4 ай бұрын
Mudatha vundi em fertilizer vadali cheppandi
@Vankatakrishna
4 ай бұрын
టమోటాలు ముడత ఎక్కువగా ఉంటే పెగాసిస్ లీటర్ నీటికి 1 గ్రామం అలానే ఎసిటమప్రేడ్20% లీటర్ నీటికి 1 గ్రామ్ కలిపి స్ప్రే చేయండి
@sathyatravels
Ай бұрын
Ma thotalo kayaki nalla machha vastadandi emi mandu spry chayyali sir
@ramanjulupula6599
4 ай бұрын
నెను నిన్నే fallo అవుతున్న ఇప్పుడు 36 డేస్ ఎ kambinesion డ్రిప్ మందు ఎక్కిచాలీ
@ramanjulupula6599
4 ай бұрын
Tomoto కు
@Vankatakrishna
4 ай бұрын
28.28.0 డ్రిప్ ఎరువు మరియు మెగ్నీషియం సల్ఫేట్
@bhanuprasad1251
4 ай бұрын
Ekkada brother mi urru
@vamshikrishna8507
4 ай бұрын
Anna putha endipothundhi cut ayethundhi madhi kuda sahoo em vadali
@rajuboddu7013
4 ай бұрын
May nelalo manchi sed cepandi
@Vankatakrishna
4 ай бұрын
సాహో టమోటా 🙏 ని నాటుకోడి అన్నయ్య
@lokiv5200
4 ай бұрын
Hai anna ello kayalu ekkuva Uji ega ekkuva undi Solution cheppu anna
@Vankatakrishna
3 ай бұрын
తమ్ముడు ఊజీగా అయితే సింజంత కంపెనీ శిమోడిస్ 240MI 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయండి పచ్చ దోమ ఊజిగా ఎర్ర నల్లి పూర్తిగా పోతాయి తమ్ముడు
@nikhilrasetty4199
4 ай бұрын
Hai na
@Vankatakrishna
4 ай бұрын
హాయ్ తమ్ముడు🙏
@nikhilrasetty4199
4 ай бұрын
Na madi somala aku akuva pachaga ipothunde and madipothunde am spray cheyalina
@Vankatakrishna
4 ай бұрын
@nikhilrasetty4199 జింక్ లోపం వల్ల ఉంటుంది తమ్ముడు జింక్ లీటరు నీటికి ఒక గ్రామ్ కలిపి స్ప్రే చేయండి అగ్గి తెగులు అయితే బేర్ కంపెనీ Nativo కలిపి స్ప్రే చేయండి
@nikhilrasetty4199
4 ай бұрын
Ok thanks na
@anilkumarpbanil7766
3 ай бұрын
R T cultur MSC bro😂😂😂😂😂
@basavaraj4073
4 ай бұрын
Hi anna ninu e pantaki ninnu fllow avuthunna. 13 days ayindi emi vadilaali anna.
@Vankatakrishna
4 ай бұрын
తమ్ముడు మన ఛానల్ లో వీడియోలు ఉన్నాయి చూడండి
@basavaraj4073
4 ай бұрын
Ok anna. Tomata wilt virus Emi spray cheyalanna
@nagarajuvineelapendela-mn5vr
4 ай бұрын
దోస లో కలుపు మందు ఉందా అన్న
@sathannakandrapu361
4 ай бұрын
Unnadi
@nakkaramash3567
4 ай бұрын
ఎరువులు ఎకరాకు 10 కె.జి. 5రోజుల గ్యాప్ లో చెపుతున్నారు.డోసు ఎక్కువ కాదా??? కొంచెం వివరణ ఇవ్వండి.
@Vankatakrishna
4 ай бұрын
అన్నయ్య ఎండలు ఎక్కువగా ఉన్నాయి మందులు అయితే తక్కువ గానే ఇవ్వడమే మంచిది
@rameshangolla
3 ай бұрын
మందు తాగినవ?
@Vankatakrishna
3 ай бұрын
ఒరేయ్ ఎదవా నువ్వు మనిషికి పుట్టావా దయ్యాలకు పుట్టావా కడుపుకి అన్నం తింటావా పేడ తింటావా పనికి వచ్చే మెసేజ్ పెట్టరా మూర్ఖుడా
@NagarajunaSakalabathula-on3zz
4 ай бұрын
ఒరేయ్ లవడగా number పెట్రా
@Vankatakrishna
4 ай бұрын
అన్నయ్య కడుపుకి అన్నం తింటున్నావా పేడ తింటున్నావా
@munendramunna9715
4 ай бұрын
Chala videos lo mi number send cheyadi ani aduginanu bro
@Vankatakrishna
4 ай бұрын
అన్నయ్య ఫోన్ నెంబర్ పెడితే చాలామంది రైతులు ఫోన్ చేస్తుంటారు అందులో ఒకరిద్దరూ పనికిరాని వాళ్ల వల్ల ఫోన్ నెంబర్ పెట్టడం లేదు మీ సమస్య కామెంట్ చేయండి కచ్చితంగా రిప్లై ఇస్తా
Пікірлер: 59