Hello S R Family 😅 ఈ వీడియో చెయ్యడానికి నాకు 32 గంటలు టైం పట్టింది✍️. వీడియో ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు🧐. కానీ లైక్👍 చెయ్యడం లేదు🙄. మీరు లైక్ చేస్తేనే వీడియో కొత్త వాళ్ళకి చూపిస్తుంది. నా కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. సో ఒక 5,000 likes 👍ఇచ్చి సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్🙏. Love you All ♥️
@gadagottubaby6351
9 ай бұрын
నేను లైక్ చేస్తున్నా 🥰🥰
@shivarajfacts7869
9 ай бұрын
Thank you ❤️
@lavanyak8543
9 ай бұрын
Asala epatiki Ayesha Mera ni murder chesina vallu dorakaledu. Aa ammayi ni taluchukunapudu chala bhada ga untundi
@nageshramarama8845
9 ай бұрын
Ok.
@shivarajfacts7869
9 ай бұрын
Thank you
@saiprasadj2554
9 ай бұрын
అప్పట్లో ఆయేషా మీరు హత్య నన్ను చాలా కలిచి వేసింది. న్యాయం జరుగుతుందని ఎంతో ఎదురుచూసాను, కానీ ఈ రాజకీయ నాయకుల జోక్యంతో సత్యం బాబుని అనవసరంగా ఇరికించారు. ఇక్కడి న్యాయం జరగకపోయినా, దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. అయేషా అమ్మానాన్న ఎంత ఏడ్చారో, ఎన్ని తిరిగినా వాళ్లకు న్యాయం దొరకలేదు. మళ్లీ ఈ రోజా వీడియో చూస్తుంటే నా మనసు చాలా బాధపడుతుంది. ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది.
@suryayamala836
9 ай бұрын
Naaku kuda chala baada anipinchindi anna 🥲🥲🥲🥲🥲..
@mvramalakshmi942
9 ай бұрын
అవును. చాలా బాధ
@lakshmidevik9063
9 ай бұрын
😭😭😭
@9lirika
9 ай бұрын
Anduke YSR kukka chavu chacchadu....some politicians son n his friends chesaru...YSR helped them to run away from justice
@ManjuNaadhan
9 ай бұрын
@9lirika who is he
@venkatasubbarao9923
3 ай бұрын
ఆయేషా హత్య కేసు ఎప్పటికీ తేలదు ఎందుకు అంటే ఆయేషా కేసుకు లో చాలామంది ఇన్వాల్ అయ్యారు హత్య చేసింది కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ ఆ విషయం విజయ వాడ లో చిన్నపిల్లలను అడిగినా చెప్తారు ప్రతి రోజూ రాత్రి కాగానే సతీష్ అతని గ్యాంగ్ హాస్టల్ కి వచ్చి మందు కొట్టి నచ్చిన అమ్మాయిని అనుభవించే వారు వాళ్ళలో ఆయేషా రూమ్మేట్ లు కూడా వున్నారు ఆయేషా ఒప్పుకోక పోతే బలవంతం గా రేప్ చేసి చంపి ఆధారాలు మాయం చేశారు సత్యం బాబుని ఇరికించారు ఇందులో మొత్తం వార్డెన్ దుర్గా భవాని, ఆమె భర్త, ఆయేషా రూం మేట్స్, పోలీసులు అందరూ కలిశారు ఇప్పుడు ఆయేషా రూం మేట్స్ అందరూ మంచి పొజిషన్ లో దేశం నలుమూలలకి వెళ్లి పోయారు అందుకే సీబీఐ కూడా ఏం చేయలేక పోయారు కానీ ఒక్కటి మాత్రం నిజం ఖర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు ఫైనల్ డెస్టినేషన్ comes
@k.jayanthi9440
3 ай бұрын
ఏ పార్టీ 😔😔😔
@Rajeshp2112
3 ай бұрын
@@k.jayanthi9440congress party dty CM Koneru Rangarao
@TeluguBidda352
2 ай бұрын
@@Rajeshp2112😮😮😮. Mari ee muslims antha ooo congress ani chathilu guddu vuntaru ga ee ammayi vishyam lo silent. Ante congress valla inti vallatho em chesina parledhu but cong ye kavali 😢😢😢😢
@ramaiahsetty2147
2 ай бұрын
వాడు ఇంకా బ్రతికేవున్నాడా ?
@krishnashreemantha472
2 ай бұрын
@@venkatasubbarao9923 😭😭 manadesham lo politicians di, dabbunnavaadide hava mosam chesevaadide hava saamaanyudiki nyaayam jaragadu idi kothemi kaadu
@jatlavenkataramana7355
9 ай бұрын
అందరికీ తెలుసు రా కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ అని కాకపోతే చెప్పరు అంతే
@ganiindian6251
9 ай бұрын
వైఎస్ఆర్ చేసిన పాపం అసలు దోషులను తప్పించి, అమాయకుడిని ఇరికించిన ఘననేత, మహానేత వైఎస్ఆర్ ఇలాంటి వాళ్లందర్నీ కాపాడే ఘనుడు వైఎస్సార్ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యం కూడా ఇలాగే అనేకమందిని చంపేసింది, వాళ్లను జగన్ కాపాడుతున్నాడు... స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హత్యలు అత్యాచారాలు జరిగాయో, వాటిలో 70% అత్యాచారాలు,హత్యలు కేవలం రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే..
@gaddamsreenivasulu3713
9 ай бұрын
అందుకే అలాంటి ఘేరమైన చవు చచ్చాడు.
@anandkintada2763
9 ай бұрын
సినీ హీరోయిన్ ప్రత్యూష సేమ్ టు సేమ్ సిద్దార్థ్ మరియు అప్పటి హోం మంత్రి కొడుకులు రేప్ చేసి చంపేశారు వారిని కాపాడింది అప్పటి సియం నారా చంద్రబాబు నాయుడు , బ్రతికిన ప్రత్యూష ను హాస్పిటల్ లో చంపించేసి పోస్ట్ మార్టం కు అవయవాలే మార్చేశాడు, అలాగే స్కూల్లోనే పదివ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి పై మూకుమ్మడిగా రేప్ చేసిచంపేసి స్కూల్లో నే ఉరి వేసుకుని చనిపోయినట్లు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని రక్షించాడు. అయేషా మీరా ను కూడా అలాగే చంపేశారు వారిని రక్షించాడు రాజశేఖరరెడ్డి . ఇలా పబ్లిక్ గా జరిగిన వన్నీ రాజకీయ నాయకుల భరితెగింపు రేప్ చావులే . బలియైనవారు పేద మధ్యతరగతి కుటుంబం అమ్మాయి లే . ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు అలాశిక్షించబడిచస్తారో చూడాలి .
మనుషుల చేతిలోనుండి తప్పించుకోవచ్చు కాని దేవుని చేతిలోనుండి ఎవరు తప్పించుకోలేరు wait and see ..
@mustaanshaik5212
9 ай бұрын
Yes 100%
@nagd4800
9 ай бұрын
2007లో ఈ ఘటన జరిగితే ఇప్పుడు 2023అంటే 16సంవత్సరాలు అయినా అసలు నేరస్తుడు ఎవడో ఇప్పటికి తెలీదు సిగ్గుపడాలి 😮💨. మనదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో తెలిసిపోతుంది 👎👎.న్యాయం అనేది పేదవాడికి ఎప్పటికి అందని ద్రాక్షానే
@ArunKumar-ym3hq
4 ай бұрын
Antha scene ledu dna 🧬 evidence satyam babu ne
@venkiagrico6440
9 ай бұрын
కర్మ సిద్ధాంతానికి ఎవరూ అతీతులు కాదు.. కోనేరు సతీష్ అనుభవించక తప్పదు గాక తప్పదు..
@dsreekrishna
9 ай бұрын
చంపి డోర్ delivery చేస్తే హంతకుడిని తెలిసి కూడా ఎం చేయడం లేదు, ఇక తెలీని కేసులో ఎం చేస్తారు.
@sasi873
9 ай бұрын
వాళ్ళ అమ్మగారు ఇపుడు కూడ న్యాయం కోసం పోరాడుతున్నారు నేను చదివిన కాలేజ్లో తను ప్రొఫెసర్ గా చేస్తున్నారు
@srilakshmioiltraders5475
9 ай бұрын
కోనేరు రంగారావు గారి మనవడు అని అందరికి తెలుసు
@shivagoparapu
5 ай бұрын
Evaru bro koneru rangarao.
@durgabalasuresh8528
2 ай бұрын
Yes
@rakeshsingarapu4736
9 ай бұрын
కిరణ్ లాంటి అమ్మాయినీ కళ్లముందు ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపితేనే ఏం పీకలేకపోయే.... మనది స్వాతంత్ర్య దేశం.ఎవ్వర్నైన రేప్,మర్డర్ చెయ్యొచ్చు. పైసలుంటే న్యాయం మనదే....ఇంకా రెండొందల ఏళ్లు అయినా గింతె మన బతుకులు
@mamathakalyanam7615
9 ай бұрын
ఒక పేద వాడి 8 సంవత్సరాల జీవిత కాలం ఖరీదు కేవలం లక్ష రూపాయలు, అదనం గా సమాజం లో పరువు పోగొట్టుకున్నాడు, చచ్చిపోయేలాగా పోలీస్ దెబ్బలు తిని నడవలేని స్థితిలో కోర్ట్ కి మోసుకు వచ్చారు.వాడిని నమ్ముకుని ఉన్నవాళ్లు, వాడు తీర్చాల్సిన బాధ్యతలు అన్ని కేవలం లక్ష రూపాయల ఖరీదే. చట్టాలు కూడా అలా ఉన్నాయ్.
@koteswararaoTadivada
2 ай бұрын
పైన దేవుని court ఒకటుందని అందరూ మరచి పోతున్నారు. కావాలని తప్పు చేసేవాళ్లను ప్రకృతి ఎప్పటికీ విడిచిపెట్టదు. ఇది అందరికీ తెలిసిన ధర్మం. సత్యం. ఇప్పటికైనా నిజ నేరస్తులు తమ తప్పు తెలుసుకుని, ఒప్పుకొని పోలీసుల ముందు లొంగి పోతే క్షమాభిక్ష తో తక్కువ శిక్ష మాత్రమే పడుతుంది. త్వరలో శిక్ష పూర్తి అయ్యి జైలు నుండి బయటకు రావచ్చు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. ఇటీవల ఒకామె వేరొక వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని చాలా మంచివాడైన తన భర్తను కిరాయి వాళ్ళతో డంబెల్స్, పిడిగుద్దులు తో దగ్గరుండి మరీ చంపించింది. అయితే కిరాయి గుండాల ముగ్గురి లో ఒకతనికి రాత్రి, పగలు నిద్రపట్టక, ( చంపొద్దు, చంపొద్దు ఎంత బతిమాలుతున్నా ఒక మంచి వ్యక్తిని చంపాను అని తీవ్ర మనస్తాపం తో భాద పడుతూ, మనశ్శాంతి లేక పోలీ స్టేషన్ కు వెళ్లి లొంగీపోయి నేరం ఒప్పుకొన్నాడు . శభాష్ అనిపించుకున్నాడు. ధర్మో రక్షతి రక్షితః ... అహింసా పరమోధర్మః. పరోపకార పుణ్యాయ, పాపాయ పర పీడనం. ధర్మం శరణం గచ్చామి. యధా యధాహి ధర్మస్య ... ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ.
@Vinay-Chedulla
3 ай бұрын
కోనేరు రంగారావు గాడి మనవడు చేసిన హత్య ఇది, దేవుడా ఒక తల్లి ఆవేదనకు నీ సమాధానం ఏదీ😢
@DineshReddy1985
9 ай бұрын
ఆయేషా కేసు లో నిజాలు రాకుండా చేసిన వారికి ఏదోకరూపంలో చాలా గట్టిదెబ్బ తగులుతుంది .
@venky4275
9 ай бұрын
Already ఒకడు పోయాడు..చింతా పవన్
@sree4266
3 ай бұрын
ఒకడు పావురాల గుట్ట కి బలయ్యాడు. ఎలాంటి చచ్చిన తేదిని కూడా సరిగ్గా జరుపుకోలేని కుక్క చావు.
@nageshwarchittimala9802
9 ай бұрын
న్యాయం జరగకుండా అడ్డుకున్న వారు నాశనం అయిపోయారు ..😢 ఆడపిల్ల ఊసురు ఊరికే పోదు ...
@singerrajluke9550
9 ай бұрын
సత్యంబాబు లాంటివాళ్ళు చాలామంది మన దేశంలో బలైపోతున్నారు, రాజకీయ నాయకులు పోలీసుల వలన....
@pavankumarbonkuri9387
Ай бұрын
నిందితులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోవచ్చు , కానీ భగవంతుడు విధించే శిక్ష నుంచి తప్పించుకోలేడు..
@nukalasathish9926
9 ай бұрын
సత్యం బాబుకి అన్యాయం జరిగింది, చనిపోయిన అమ్మాయి ఇప్పటివరకు న్యాయం జరగలేదు
@mallikaduru6140
9 ай бұрын
నిజంగా ఈ కేసు చూసినప్పుడు డల్ల కడుపు తరుక్కు పోతుంది కళ్ళలో నీళ్ల 😢వస్తాయి ఎప్పుడు న్యాయం చేస్తారు ఈ అబ్బాయి కి
@ravidumala8418
9 ай бұрын
మానవ తీర్పు కన్నా దేవుని తీర్పు చాలు
@punnareddyjammula3399
9 ай бұрын
అసలు ముద్దాయి బయట పడలేదు.వాడు రాజకీయ నాయకుని మనుమడు కాబట్టి బయట పెట్టలేదు పోలీసులు.ఎన్ని కోట్లు తిన్నారో ఆ పోలీసులు.
@vemurinagu7946
9 ай бұрын
సింగపూర్ లో భర్త తో చెప్పుకోలేని బాధ పోలీసులతో చెప్పుకుంటారట.అంటే పోలీస్ వ్యవస్థ పై పబ్లిక్ కు ఎంత నమ్మకం.అలాంటి వ్యవస్థ మనకు రావాలి అని కోరుకుందాం
@lingameshyadav7384
9 ай бұрын
క్రింమినల్ కోనేరు సతీష్
@arunakumar8783
9 ай бұрын
డి ఎన్ ఏ రిపోర్ట్ ప్రకారం సత్యం బాబు నేరం చేశానని యిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. యివన్నీ కరెక్ట్ కాదు అని ఆయేశా తల్లితండ్రులు వాదన. హత్య జరిగిన రోజు రాత్రి బిల్డింగ్ పైన పార్టీ చేసుకున్న వారు ఎవరు వారిని పోలీస్ ట్రీట్మెంట్ ప్రకారం విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. పార్టీ చేసుకున్నారనే విశయం చెప్పినవారిని విచారణ కటినంగా చేయాలి. ఎందుకు చేయాలేదు. దేవుడు అనే వాడు ఉంటే ఈ కేసు ను తప్పుదారిన పట్టించిన వారికి వంశ నాశనం తప్పదు .
@lakshmidevik9063
9 ай бұрын
Avunu 😭😭
@ChodimellaAshokkumar
9 ай бұрын
మీ వీడియో చాలా బాగుంది మీ వల్ల ప్రజలు చాలా ప్రజలు ఎలా తిరగబడాలి ఎలాగా వాళ్ళ అన్యాయాన్ని కి న్యాయం జరిగేలా చేయాలనేది నువ్వు విశ్లేషించి అది కూడా చేస్తే సూపర్ గా ఉంటది
@shivarajfacts7869
9 ай бұрын
Please share this video with your friends ❤️
@lifescience571
9 ай бұрын
రంగారావు మనుమడు అని అందరికీ తెలుసు..... వాడు ఇప్పుడు ఇండియాలో లేడు అమెరికాలో ఉంటున్నాడు..... సత్యం బాబు కి ఎటువంటి సంబంధం లేదు.... సిప్ట్ ని చదివించారు
@nageshramarama8845
9 ай бұрын
S.bro.🙏🙏🙏
@pandugadu3101
9 ай бұрын
Ranga rao died within 1 month of the incident.
@venky4275
9 ай бұрын
నాది ఇబ్రహీంపట్నం మండలం...ఆ రోజు జరిగింది రక్త పు మడుగులో పడి ఉన్న అమ్మాయి నీ చూస్తే బాధ అనిపించింది...సత్యం బాబు అనసగరం నుంచి వచ్చి మద్యలో నందిగామ కంచికచర్ల లో 6 సినిమా థియేటర్ లు వదిలి ఇబ్రహీంపట్నం సినిమా కి వచ్చాడు అని పోలీసులు చెప్పిన కట్టు కథ...అసలు హత్య ఎంటో ఎందుకు జరిగిందో తెలియదు...కానీ అప్పట్లో అబ్బూరి గణేష్ కోనేరు సతీష్ చింతా పవన్ అనే వాళ్ల కి వార్డెన్ పద్మ కాలేజీ అమ్మయి లని సప్లై చేసేది...ఆ రోజు అయేషా మీర రూం లో ఉన్న ఒక అమ్మాయి కనపడకపోతే ఎం జరగిందో బయటకి వచ్చింది.ఇంతలో ఆ అమ్మయి తో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఆ ముగ్గురు అబ్బాయి లతో రావటం అయేషా చూసింది ఆయేషా కాలేజీ లో ఆ విషయం చెపితే పరుఉ పోతుంది అని వాళ్ళు అయేషా నీ చంపారు...ఆ తర్వాత ఇప్పుడు మైనారిటీ లు సంకలు ఎగరేసుకుంటు మా పెద్దాయన అని చెప్పుకుని తిరిగే నాయకుడు దగ్గరికి వెళ్తే పోయినది తిరిగి రాదు 25 లక్షలు ఇప్పిస్తాను అని ఒక బ్రోకర్ లా మారిన విషయం తెలిసిందే...ఆ అమ్మయి ఉసురు తగిలి చింత పవన్ అనే వాడు గుంటుపల్లి లో కుక్క చ్చావు చచ్చి..శవం వాసన వచ్చే వరకు అంతే పడి ఉంది.. బాబు నాయుడు కి చెప్తే ఆ చచ్చిన వాడు తండ్రి పేరు మోసిన క్రషర్ ఓనర్..అని వాళ్ల కులం అని వదిలేశాడు... ఇది కథ
@mallikaduru6140
9 ай бұрын
నిజమే బ్రో 😢
@udayabasker461
9 ай бұрын
అలా కొన్ని నిజాలు తెలిస్తే మంచిదే... తప్పక నేరస్తులు దొరుకుతారు ...
@Justinjoy9284
9 ай бұрын
మీరు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్ బ్రదర్.ఆ సత్యం బాబు అన్న చాలా మంచివాడు.చాలా సైలెంట్ గా వుండేవాడు.సిగ్గులేని వెధవలు చేసిన పనికి అమాయకులను బలితీసారు మన ఆంధ్ర నాయకులు.ప్రతి ఒక్కడు డబ్బు దోచుకునేవాడు.ఓటు కోసం ప్రజలనే డబ్బు పెట్టి కొనుకొనేది మన రాజకీయం.ఇటువంటి రాజకీయాల్లో న్యాయం వస్తాది అనుకోవటం.ఒక్కడు కూడా కరెక్ట్ గా వుండేవాడు లేడు .మన ఇండియా కరెక్ట్ గా ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇ హత్యలు, రేప్ లు జరగవు.అమ్మాయిలపై దాడి చేసే ప్రతి ఒక్కడిని యాసిడ్ పోసి కాల్చి చంపేయాలి అందరి ముందు.మీరు చేసే చెడు పనులకి మీ తల్లిదండ్రుల పరువు పోతుందిరా ఒక అమ్మాయి జోలికి వెళ్ళే ముందు నీ ఇంట్లో వున్నా లేడీస్ పై అది ట్రై చేసిరా .అప్పుడు తెలుస్తుంది విలువ ఏంటో.ఇలా చేసేవాడికి ఇంట్లో వాళ్ళు అని కూడా వుండరు.ఆయేషా ని చంపినవాడు ఎవడో తెలిస్తే వాడిని సొసైటీలో అందరి ముందు చంపాలి.మనం YSR నీ అనుకోవటం చాల తప్పు తనువున్న కలంలో అందరికి మంచిచేసినవాడు ఇలా చెడు చేయడు.ఐతే ఫ్లైట్ ప్రాబ్లం లో చనిపోయిన వాళ్ళు అంత చెడ్డ వాలా అలా అనుకోకూడదు.ఒక్క రోజు దేవుడు బయటపెడతాడు అప్పుడూ వాడిని కాదు వాడి కుటుంబం ని , ప్రమేయం ఐనా ప్రతిఒక్కడిని కుక్కని కొట్టినట్లు వాళ్ళను కూడా సొసైటీలో అందరూ కలిసి కొట్టాలి.ఆయేషా ప్లీజ్ నీ ఆత్మ ప్రేరేపనాథో నువ్వే వాడిని బయటకి తీసుకోనిరా.అప్పుడూ నీకు మనశాంతి కలుగుతుంది.ఆమెన్
@venky4275
9 ай бұрын
లేదు సార్ వాళ్ల అమ్మ వైఎస్సార్ దగ్గరికి వెళ్ళింది అయన 25 లక్షలు ఆఫర్ చేశాడు కోనేరు రంగారావు మనవడు involve అయ్యాడు...అందుకు జోక్యం చెసుకున్నరీ అయన నీ తప్పు బట్టలెం
@sree4266
3 ай бұрын
@@Justinjoy9284 హెలికాప్టర్ ప్రమాదంలో పోయిన వాళ్ళందరు మంచోళ్ళు కాదు అని కాదు. చచ్చిన తేదిని కూడా కరెక్ట్ జరిపించుకోలేని కుక్క చావు చచ్చిన వాళ్ళందరు దుర్మార్గాలు అని. 1వ తేదిన బేగంపేట విమానాశ్రయం నుండి బయలు దేరిన హెలికాప్టర్ కి 2 తేదిన 9.35 నిమిషాలు సంభందాలు తెగిపోయంట. ఇది కదా పెద్ద జోకు.
@bkishero0205
9 ай бұрын
ఇది పూర్తిగా సత్యంబాబును ఇరికించి అసలైన రాజకీయ నాయకుడి కొడుకుని రక్షించడానికి చేసిన నాటకం. చివరికి అసలైన బాధితులైన అయేషా మీరా ఫ్యామిలీకి సత్యం బాబుకి ఎవరికీ న్యాయం జరగలేదు. మన దేశ చట్టాలు పలుకుబడి ఉన్న వాళ్లకి ధనవంతులకే అని మరోసారి నిరూపించారు.
@MalipalliBaby-hi7ru
9 ай бұрын
ఆయేషా కూడా సీఎం సీఎం కూతురో పిఎం కూతురో అయ్యుంటే న్యాయం జరిగేది డబ్బు రాజకీయం పలుకుబడి ఈయన్నిి ఉన్నప్పుడు ఏం చేసినా ఏం చేసిన చలమణిణి అవుతారు ఎదవ లంజా కొడుకులు పోలీసులంటేనే దొంగ నా కొడుకులు అందరూ కలిసి అన్యాయం చేశారు ఆయేషాకి వాళ్ళ ఇళ్లల్లో అందరికీ కూతుళ్లు ఉంటారు వాళ్లదాకా వస్తే గానిి తెలియదులే దేవుడు ఆ అమ్మాయి పాపంలో పాలుపంచుకున్న వాళ్ళందరికీ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఏదో రూపన తగలకపోదు ఉసురు అనుభవిస్తారందరూ😢
@vkrm2000
9 ай бұрын
యోగీ రాజ్యాంగం రావాలి.. వాడు 7 రోజుల్లో ఎన్కౌంటర్ అయిపోతాడు..
@islandkitchen7871
9 ай бұрын
Rape kuda vallae chestaru
@MRamzan-rv9jk
9 ай бұрын
Bilkis బాను ను 11 మంది బ్రాహ్మణులు రేప్ చేసి కడుపును చీల్చి కడుపులో ని పాపను శూలం తో గుచ్చి చంపిన వారికి పూలదండ లు వేసి మంగళ హారతి తో నీరాజనం పలికారు. వారిని ఎన్కౌంటర్ చేయ లేదు. యోగి BJP సర్కారు ముస్లిం స్ ను ఎన్కౌంటర్ చేసే టార్గెట్. కొనేటి రంగారావు మనుమని ఘాతుక ఘటనా అని జనం అంటున్నారు. అర్ధ బలం అంగ బలం ఉన్న వాడు అమ్మాయిని చంపి మరో పేద వాన్ని నేరస్తునిగా చేసి ధర్జ గా తిరుగు తున్నారు. ఆనాటి ముఖ్య మంత్రి నాటకీయ పరిణామాల నేపథ్యంలో పేదలు బలవ్ తున్నారు. అంత రంగ మందు నప రాధము చేసి మంచి వాని వలే మనుజుడు ఉండు. ఇతరులు యెరుగ కున్న ఈశ్వరుడు యెరుగ డా విశ్వధాభి రామ వినురా వేమ.
@venkatkilli3072
2 ай бұрын
చట్టం న్యాయం నుండి తప్పించుకోగలరు గాని దేవుడు నుంచి కాదు
@srinivasulureddyd7899
Ай бұрын
True
@stalinjesus2675
9 ай бұрын
ఒక రోజు దైవ తీర్పు ఉంది. ఆ రోజు దేవుడు రహస్యాలను బట్టబయలు చేస్తాడు.
@santhoshkumar1000
9 ай бұрын
Vadini vadu 3 mekulu nunchi kapadu koledu gani vadu emo pekuthadu anta musukoo raa eri puspham ga
@challapallisatyaviswanath5020
9 ай бұрын
కోనేరు రంగారావు మనుమడు అని తెలుసుకున్నప్పుడు వాడు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో కూడా చెప్తే బాగుండేది కదా friend
@KambalaSivashankar
9 ай бұрын
America lo unnadu business chesukuntu
@muraharig3792
9 ай бұрын
మీరు వీడియో పెట్టారు కానీ ఈ కేస్ కు పరిష్కారము ముగింపు లేదు కదా బ్రదర్.
@shathalasrikanth
7 ай бұрын
హాస్టల్ వార్డెన్ కి విద్యార్థి విద్యార్థినీలకి అన్నీ తెలుసు
@ramamohankp752
9 ай бұрын
హాస్టల్ వార్డెన్ని ఆరోజే వురితీసివుంటే బాగుండేది
@krishnarao5899
9 ай бұрын
ఆయేషా తో పాటు 8 సంవత్సరాలు శిక్ష అనుభవించిన వ్యక్తి కి కూడా న్యాయం జరగాలి.
@vallabhapurapusyam3415
9 ай бұрын
ఈ కేసుని సీ బీ ఐ కి అప్పగించారు, కానీ ఆ కేసు ఎప్పటికీ తేలేలా లేదు.
@Omdailyvlogs3
9 ай бұрын
అయేషా ఉసురు తప్పక తగులుతుంది dhoshulaku
@ramuk1643
3 ай бұрын
ఇదొక బహిరంగ రహస్యం, విక్రమార్క భేతాళ కథలు గుర్తుకొస్తుంది, రాజకీయ వత్తిళ్ళు లేకపోతే పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించేవారు.🙏
@Padmavathipeddi12652
9 ай бұрын
ఈ , ఆయేషా కేసు , అంతకుముందు, ప్రత్యుష కేసు , కూడా తెలీకుండా , రాజకీయం నీరు కార్చాయి.
@anilkumar-ue2cx
9 ай бұрын
సత్యం బాబు నిర్దోషి బయటపడ్డాడు అందుకు చాలా సంతోషం. మరి ఆయేషా మీరా మర్డర్ వెనుక ఉన్నది ఎవరు వారిని పట్టుకోలేదు అన్నో case లను సునాయాసముగా చేదించే మన పోలీస్ అధికారులు ఈ విషయం లో ఎందుకు వెనుక పడ్డారు ప్రస్తుత case case statua ఎమిటి
ఇది అందరికీ తెలిసిన విషయమే కోనేరు బాబులు చేశారని దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా
@gvnraju999
9 ай бұрын
కాంగ్రెస్ మినిస్టర్ కోనేరు రంగారావు గ్రాండ్ son కదా. కర్మ సిద్ధాంతం ప్రకారం అయన కీర్తి శేషుడు అయ్యాడు కదా.
@kalyaniidea8384
9 ай бұрын
Avunu correct nen Peru Marchi poya vaade
@venkatasubbarao9923
9 ай бұрын
కోనేరు సతీష్
@krishnasp7472
9 ай бұрын
మీ న్యూస్ చానల్స్ తో ఆమె ఆత్మ ఇంకా ఘోషిస్తున్ననది...తు.. తూ...❤❤❤❤
@PaveerPaveer-od2kq
9 ай бұрын
అవును అండి ఈ కేసుకి న్యం యమ్ జరగలేదు పాపం వాళ్ళమ్మ నాన్న తిరిగి తిరిగి ముసలి వాళ్ళు అయ్యిపోయారు
@RakshithLuckyboy
9 ай бұрын
కొన్నిసార్లు న్యాయం జరగదు కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాల్సిందే
@kaandhishika...
9 ай бұрын
ఈ పాపం తగిలి అందరూ సర్వ నాశనం అయ్యారు,ఒక్కడు మిగిలి వున్నాడు, వాడికి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో చూడాలి 😭
@SatyaSri2017
8 ай бұрын
I cried alot...She is such a talented and very interactive person..Evarithe ee case lo unnaro evarikithe aa satyam Babu ee chesaro annaro valladaru purugulu batti chachipotharu....
@prasadyelamarthi9163
9 ай бұрын
ఒక MP ని లేపేస్తే నే దిక్కు లేదు .. ఇంకా వీరి కి న్యాయం ఎలా జరుగుద్ది ... న్యాయ దేవత / పోలీస్ వ్యవస్థ అమ్ముడు పోయింది ...
@KCPD1
8 ай бұрын
ఇవ్వన్నీ స్టోరీ లు గానే మిగిలిపోతున్నాయి, no జస్టిస్ ఇండియా still అణగారికంగానే ఉంది.
@sunnydsunnyd9578
9 ай бұрын
డబ్బు హోదా ఉంటే చాలు, మెడికల్ రిపోర్ట్, flight టికెట్, ఫారెన్సిక్ రిపోర్ట్, ఖాఖి అన్ని కలిసి వస్తాయి అంతే
@amurumadhava2840
9 ай бұрын
Politicians డ్రామా. ఎంత పాపాన్ని చేసినా తప్పించుకుంటారు. చిట్టి తల్లి అయేషా హత్య కేసు ఇంత వరకు న్యాయం జరగలేదేమో అనిపిస్తుంది.
@vijayaraju5895
9 ай бұрын
అప్పుడు సత్యం బాబు,ఇప్పుడు కోడి కత్తి శ్రీను బలి అయ్యారు
@Koteswararaododda3579
9 ай бұрын
This is True.
@shekarreddy4573
9 ай бұрын
పోలీసులకు,ఆ రాజకీయ నాయకులకు తప్పకుండా పాపం తగులుతుంది..
@chakridhari2060
9 ай бұрын
అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, వైస్ రాజ శేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అయేషా మీరా హత్య.... రాజ శేఖర్ రెడ్డి కు మాయని మచ్చ లాంటి కేసు ఇది. కోనేరు రంగా రావు కుటుంబ సభ్యుల పాత్ర చాలా ఉంది అని ఆరోపణలు వినిపించాయి... చివరకు సత్యం బాబు దోషి అని తేల్చి జైలు కు పంపారు... హై కోర్ట్ సత్యం బాబు ను నిర్దోషి అని తేల్చింది...నిజంగా ఎవరు అయేషా మీరా ను చంపారు అన్నది చచ్చి పై లోకాన ఉన్న రాజ శేఖర్ రెడ్డి కు తెలియాలి...
@vinayvinnu8049
9 ай бұрын
Babu..koneru sathish aa murder chesindi...
@udayabasker461
9 ай бұрын
నిజంగా చాలా విషయాలు నిజాలు కామెంట్స్ లో బయటపడుతున్నాయి..
@newlight8656
9 ай бұрын
Vadu india lo unde arhata ledu vere gaddamida kukka chavu chavali
@udayabasker461
9 ай бұрын
🤔అసలు నేరస్తుడు ఎవరు? కొంత సమాచారం అక్కడ ఉంటున్నవాళ్ళకు తప్పక తెలుస్తుంది..కాని కాలం గడిచిపోయింది..ఆ హాస్టల్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉంటారు! తల్లిదండ్రులకు తెలిసిన విషయాలు,అనుమానించేవి కొన్ని ఉండవచ్చు...ఇపుడైనా ఏదైనా ఏదైనా ప్రైవేట్ గూడచారులకు అవకాశం ఇస్తే నిజాలు బయటపడే అవకాశం ఉండవచ్చు! కనీసం ఇలా కామెంట్స్ లో అయినా నిజాలు చెప్పేవాళ్ళు ఉండచ్చేమో... నిజాలు తెలిస్తేనే కదా న్యాయం జరుగుతుంది!
@kachamshivakumarkachamshiv570
3 ай бұрын
ఇలాంటి పోలీసులను సస్పెన్షన్ చేయలి ఇలాంటి పోలిసులకు థర్డ్ డీగ్ర ఉపయోగించిలి
ఆ తల్లి ఉసురు తగిలే హెలికాప్టర్ లో యెగిరిపోయారు...
@mariyadevimodi4687
9 ай бұрын
బిడ్డ కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచిన వారికన్నా నేరస్తులను కాపాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే న్యాయం జరగ వలసిన వారికి న్యాయం జీవిత కాలం లేటు
@maddurisubbu9219
9 ай бұрын
అందుకే ఈ హత్యని mekup చేసిన వాళ్ళ పరిస్థితి అందరికి కర్మ అనుభవించక తప్పదు
@venky4275
9 ай бұрын
Already ఒకడు పోయాడు చింత పవన్
@sridharbaddula9487
9 ай бұрын
అయేషా మీరా ని రేప్ చేసింది కోనేరు శ్రీధర్
@venkatasubbarao9923
9 ай бұрын
కోనేరు సతీష్
@sreenivasuludirsavancha2651
3 ай бұрын
ఒక అయేషామీరా.. ఒక సుగాలి ప్రీతి...ఇలా ఎందరో అమాయక బాలికల అంతు చిక్కని హత్యలు హత్య చేసిన ఆ వెధవ కొడుకులు, వాళ్లకు సహకరించిన అధికారులు అంతకు రెండింతలు ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఆ భగవంతుడు ఉంటే👌
Naku YSR ante Abhimanam, kani leader movie lo cheppinattu, oka aada pillaki nyayam cheyaleni CM vunte enti vudite enti. E politicians antha okkate, Vallani vallu kapadukuntaru adi YSR ina CBN ina.
@srikanthbabu7417
9 ай бұрын
కోనేరు రంగారావు మనవడు చేసింది అది అందరికీ తెలుసు
@sree4266
3 ай бұрын
ఇది 2007 లో జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.
@madhuravanisaikrishnareddy33
3 ай бұрын
Id nijam anetike babu antaru
@keshva.Tulabandi
2 ай бұрын
TDP rowdies are involved in this 😢
@sree4266
2 ай бұрын
@@keshva.Tulabandi టిడిపి రౌడీల ప్రమేయం ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ఆర్ ఏమి పీకుతున్నాడు. వైఎస్సార్ కూడా అమ్ముడు పోయాడా రౌడీలకు?
@sree4266
2 ай бұрын
@@keshva.Tulabandiఅయేషా హంతకులను కాపాడిందే వైఎస్సార్. ఆమె తల్లి దండ్రుల ఉసురు తగిలి పావురాల గుట్ట కు బలయ్యాడు. కర్మఫలం
@rehanfarming-cv9yv
28 күн бұрын
ఏదైనా పిల్లలు ఒంటరిగా ఎక్కడ కూడా ఉండకండి ప్లీజ్ దీని వల్ల ఎంత మంది చనిపోయారు ప్లీజ్ పిల్లలు
@ramachandraremo4038
9 ай бұрын
సత్యం బాబు జీవితానికి కాలమే న్యాయం చేసింది.... కాలం ఎవరిని విడిచి పెట్టదు... ఇదే భగవంతుడి వాక్కు... మానవుని కాల పరిమితి లో సత్యం బాబు కి శిక్ష ఎనిమిది సంవత్సరాలు కావచ్చు కానీ కాలం దృష్టిలో అది ఎనిమిది సెకన్లు మాత్రమే.... కృష్ణం వందే జగద్గురుమ్.... ధర్మో రక్షిత రక్షితః....
@KMS-mv2in
7 ай бұрын
ఆ case లో ఉంది లారీ డైవర్స్ కాని మాములు వాళ్లు ఉంటే చట్టం తన పని కరెక్ట్ గ చేస్తుంది.. రాజకీయనాయకులు ఉంది వాళ్ళకు చట్టం చుట్టం. 75 సంత్సరకాల స్వతంత్ర దేశం మనది. సిస్టమ్ లో ఏ నా కొడుకు వాడి డ్యూటీ వాడు చేయట్లేదు.
@krishnakishore2026
7 ай бұрын
రాజకీయ నాయకులను పెంచి పోషిస్తుంది మనమే కదా, నోటా కి ఓటు వేసి , గవర్నర్ పాలన తెచ్చుకునే అవకాశం ఉంది,
@manjulasudhakar73
9 ай бұрын
Brother Baga chepthunnaru but length konchem tagginchandi
@shivarajfacts7869
9 ай бұрын
Ok
@rajaambedkar9316
9 ай бұрын
సత్యంబాబు చేత బలవంతంగా తప్పుడు సమాచారాన్ని పోలీసుల పేర్లు బయటపెట్టడం వీలౌతుందా?????
@mosesravoori
9 ай бұрын
Koneru రంగారావు grand son satish.....
@shekarreddy4573
9 ай бұрын
యోగి లాంటి cm కానీ కె.సి.అర్ లాంటి వాడు కావాలి..సజ్జనార్ లాంటి పోలీస్ కావాలి.వెంటనే కాల్చివేసేవారు..ఆంధ్రాకు,తెలంగాణకు చాలా తేడా ఉంది.తెలంగాణలో ఉన్న ప్రజా చైతన్యం, ఆంద్రాలో లేదు..
@9lirika
9 ай бұрын
😂😂😂Rey akkada Hyderabad lo fake encounter chesaru...telsukuni matladu...Hyderabad outskirts lo disha incident appudu sumaru every weekend oka ammayi Miss ayyindi..avanni news Loki rakunda chesina vedhavale kcr
@sailajareddy72
9 ай бұрын
Friends me analysis tappu ummadi A.p lo acid dadi chesina warangal engineering students kalchi padesaru appudu Y.S.R vunnaru c.m ga
అందుకే మన దేశం లో ఏమి చేసిన డబ్బు,అధికారం,హోదా,సంపదించటానికి వెనుకాడరు. I ఇందులోఅన్నీ కొట్టుకుపోతాయ్.చట్టం,న్యాయం,దాసోహం అవుతయి.
@jaswanthmavuru-tk2hh
9 ай бұрын
YS Rajashekar Reddy saved the culprits during those times
@Movie_world-atoz
9 ай бұрын
Evaru bayya Ana koduku😡
@polakapallisunandu736
9 ай бұрын
Neeku cheppadu raa mari
@ramakrishnamamillapalli1583
9 ай бұрын
@@polakapallisunandu736Andhuke pitta fry ayadu ga papam pandi..
@polakapallisunandu736
9 ай бұрын
@@ramakrishnamamillapalli1583 avunu meebadu vedava kabbati inka brathiki unadu manchivadu ka bata ysr paiki poyadu
@Mr.fact0777
3 ай бұрын
ఇక్కడ న్యాయాన్ని అమ్ముకుంటున్నారు ,కొనుక్కుంటున్నారు,అంటే న్యాయం డబ్బులకు దొరికే ఒక వస్తువు,ఇండియా లో ఇవి అన్ని సర్వ సాధారణం, ఇది మన దేశంలో న్యాయానికి ఉన్న విలువ
@anilthejoshna6177
9 ай бұрын
మంచి విశ్లేషణ.... ఇప్పుడు సత్యం బాబు ఎక్కడ ఉన్నాడు..... పాపం అన్యాయంగా జైల్లో ఉన్నాడు.
@jeevankumarpuli8764
9 ай бұрын
ఎన్ని టెస్టులు చేసిన రిపోర్ట్ సరికాకపొతే కోర్ట్ ఏమి చేస్తాది. కొన్ని సమస్యలకు భగవంతుడే పరిష్కరిస్తాడు, లేదా ప్రజా కోర్ట్ పరిష్కరిస్తుంది.
@Narasari-l1l
8 ай бұрын
సత్యం బాబు నిర్దోషి కానీ నీ వీడియో పూర్తిగా చూడని వారు తనే దోషి అనేలా వీడియో చేశారు.
@tadepallisyamakrishna7075
9 ай бұрын
It clearly reveals that it is criminal conspiracy of koneru family. No doubt.
@user-sm4dw7ju9p
9 ай бұрын
Open secret in ibrahim patnam
@venkataumamaheswararaokona8585
9 ай бұрын
అధర్మ పరులైన రాజకీయ నాయకులు, అవినీతి పోలీసులు, అధికారులు, అలసత్వం కూడిన న్యాయ వ్యవస్థ ఉన్నత వరుకు సామాన్యుడికి న్యాయం జరగదు.
@srinivaschalamalasetty5228
9 ай бұрын
అవునురా? సీఎంగా ఉన్న వైఎస్ఆర్ చంద్రబాబు ఈ కేసుకి న్యాయం చేయలేక పోయారు?
@anandkintada2763
9 ай бұрын
సినీ హీరోయిన్ ప్రత్యూష సేమ్ టు సేమ్ సిద్దార్థ్ మరియు అప్పటి హోం మంత్రి కొడుకులు రేప్ చేసి చంపేశారు వారిని కాపాడింది అప్పటి సియం నారా చంద్రబాబు నాయుడు , బ్రతికిన ప్రత్యూష ను హాస్పిటల్ లో చంపించేసి పోస్ట్ మార్టం కు అవయవాలే మార్చేశాడు, అలాగే స్కూల్లోనే పదివ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి పై మూకుమ్మడిగా రేప్ చేసిచంపేసి స్కూల్లో నే ఉరి వేసుకుని చనిపోయినట్లు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని రక్షించాడు. అయేషా మీరా ను కూడా అలాగే చంపేశారు వారిని రక్షించాడు రాజశేఖరరెడ్డి . ఇలా పబ్లిక్ గా జరిగిన వన్నీ రాజకీయ నాయకుల భరితెగింపు రేప్ చావులే . బలియైనవారు పేద మధ్యతరగతి కుటుంబం అమ్మాయి లే . ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు అలాశిక్షించబడిచస్తారో చూడాలి .
@harindarrao4467
9 ай бұрын
Good information
@shivarajfacts7869
9 ай бұрын
Thank you
@Justinjoy9284
9 ай бұрын
Super cheppav bro
@rajeshmanda6721
9 ай бұрын
ఒక నిజాన్ని కూడా పదేపదే అబద్ధమని చెబితే అబద్ధం గా మారుతుంది ప్రపంచం నమ్ముతుంది అలాగే నిజానికి కూడా పదేపదే అబద్ధం అని చెబితే ప్రపంచం నమ్ముతుంది
@SukumarVemu
9 ай бұрын
సత్యం బాబు అన్నా వాళ్ళ వైఫ్ కి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు మరియు లక్ష రూపాయలు ఇచ్చారు ఇది నిజం
@maskdairy7212
7 ай бұрын
అయేషా, హజిరా, దిశ ఇలాంటి ఎన్నో కేసులు పక్కదోవ పట్టించి నేరస్తులు తప్పించుకున్నారు. గుర్తుపెట్టుకోండి ఈ జీవితం శాశ్వతమైనది కాదు అందరు చావలి మరి తప్పించుకున్న నేరస్తులకు శిక్ష పడకుంటే అది సృష్టి విరుద్ధం. "అంతిమ దినం - ప్రజల కర్మల తీర్పు దినం. అక్కడ ఎలాంటి రహస్యాలు దాగవు". (ఖురాన్ భావనువాదం 69:18)
Пікірлер: 1,3 М.