అమ్మా కుమారి తులసి ఎందుకమ్మ అంత మంచి కామెంటు పెట్టి తీసేశావు. నేనేమను కొనమ్మా. నేను కూడా నీకు మంచి సమాధానం పెట్టాను. కాని అప్పటికే ఆ కామెంటుడిలీట్ అయింది. మన వాళ్ళంతా ఒక మంచి సందేశం మిస్ అయ్యారు.
@radhapulipati8589
3 жыл бұрын
అమ్మా మీజీవితం మాకందరికీ మార్గదర్శకం కావాలి . ఈ కాలం పిల్లలు చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్ తెచ్చుకుంటున్నారు వారంతా మీ స్టోరీ చూడాలి మీకు నాప్రణామాలు 🙏🙏
@rajyalakshmiputcha1341
3 жыл бұрын
ఎప్పటికైనా ఇంట్లో మగవాళ్ళు భాద్యతగా వుంటే ఆ కుటుంబం సంతోషంగా వుంటుంది.. పిల్లలకి కూడా తండ్రి మీద గౌరవం, ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. అమ్మమ్మ మీ విషయంలో మీ వారు ఎంత బాధ్యతా రహితంగా ప్రవర్తించిన మీ ప్రేమలో మటుకు ఆవగింజ అంత కూడా ఆయన మీద తగ్గ నందుకు మీరు ఈ తరం ఆడ పిల్లలకు ఆదర్శం...తల్లి తండ్రి కుటుంబానికి బండి చక్రాల వంటి వారు.. రెండు సరిగ్గా పనిచేస్తేనే కుటుంబం ముందుకు సాగుతుంది...
@dudyalalakshmidevi569
3 жыл бұрын
మీరు మీ పిల్లల కోసం పడిన కష్టం మా కళ్ల కి కట్టినట్టు కనబడుతుంది అమ్మ.నాకు కూడా చదవాలని చాలా కోరిక. కాని మా అమ్మ పద వ తరగతి లొ పెళ్లి చేసింది నేను కూడా చాలా బాధ పడ్డాను. కాని ఇద్దరు పిల్లలు వున్నా కూడా చదివి నాకు 38 సంవత్సరాలకి గవర్నమెంట్ జాబ్ సాదించాను. మీ స్టోరీ విన్న తరువాత మీలో నన్ను చూస్తున్నట్లు వుంది అమ్మ. Tq రిప్లై ivvagalaru
@nvskantham6658
3 жыл бұрын
భర్త నిఅగౌరవపరచకూడదని ధర్మానికి కట్టుబడి అలా చెప్తున్నారుకానీ మిమ్మల్ని కష్టాలపాలు చేసిందే కాక ఇలా అనారోగ్యం గా వున్నప్పుడు కూడా ముఖంచాటేసిన మనిషిని ,అందరిలో చులకన కాకూడదని ఆలోచించిన మీ సహనానికి క్షమా గుణానికి శతకోటి నమస్కారములు .ఆయనను మనిషి అనబుధ్ధికావడంలేదు .ఎస్కేపిస్టు ,శాడిస్టు లాంటి పదాలు ఎన్నున్నాచాలవు .మీలా మీ పిల్లలు కాకూడదనే మీ పట్టుదల ,మీ పిల్లల సహకారం మెచ్చు కోవాల్సిందే .ఇలా చాలా మంది భర్తవలన నానా ఇబ్బందులు పడి ,పిల్లలకోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన వారెందరో .
@arunakumarich9071
3 жыл бұрын
నమస్తే అమ్మ 🙏 వైర్ బుట్ట అల్లిక కూడా చూపించండి చాలా మంది నేర్చుకునే వారు ఉన్నారు. మీరు చాలా గ్రేట్ అమ్మ ధైర్య లక్ష్మి మీరు. మీ జీవిత కథ వింటూ నేను చాలా సార్లు ఏడ్చాను.చెల్లెళ్ళు కూడా గ్రేట్ God Bless You Abundantly 💐😘❤👏👏👏
@bsrrani3867
3 жыл бұрын
Great amma meeru really meere maa andariki ఆదర్శం🙏
@shobhap127
3 жыл бұрын
Great amma meeru🙏🙏
@jyothiyarlagadda8075
3 жыл бұрын
Great 🙏 amma no words to express 😍🙏
@sandhyasree7536
3 жыл бұрын
You are real honest mom
@vijayalakshmiraninamala3818
3 жыл бұрын
You are great amma.
@sasirani2861
3 жыл бұрын
God bless you Amma and family members.
@kolaganisnlakshmisrinivas3679
3 жыл бұрын
Amma super nuvu chaalaa grat
@bhanupriyak6389
2 жыл бұрын
Ne diryaniki hats off amma
@sivagangasivaganga1290
3 жыл бұрын
ఆడది అంటే కరిగే క్రొవ్వుోతిౖ.
@Srilatha45
3 жыл бұрын
Super amma
@varunumarani3370
3 жыл бұрын
You are great Amma 👍 👏 ❤
@velamakannijayalakshmi6941
3 жыл бұрын
Meeru chaala great amma
@zlatanplayz6818
3 жыл бұрын
Amma meeru bangaaruthalli, mee pillalu adrushtavanthulu 🙏🙏🙏🙏
Пікірлер: 93