అమ్మనబ్రోలు ఇది మన ఊరు. కన్న తల్లి తరువాత అంతటి ప్రాధాన్యత ఉంది. ఈ ఊరి ప్రాచీనతకు లోటులేదు.మనం పుట్టాం. కొంతకాలం వుంటాం,పోతాం,ఊరు మాత్రం దాదాపు శాస్వితం. ప్రతివూరికి ఒక చరిత్ర వుండాలి. గ్రామస్తులు అధిరోహించిన శిఖరాలు గుర్తుకుతెచ్చుకోవాలి.అవి సాటివారికి స్పూర్తిగా ఎదుగుదలకి తోడ్పడాలి.ఉరికి సంబంధించిన పాలు అంశాలు comment చేయండి
Note: అమ్మనబ్రోలు నియోజకవర్గములో 1955లో జాగర్లమూడి చంద్రమౌళి ప్రాతినిధ్యం వహించారు. 1962లో సూదనగుంట సింగయ్య ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత నియోజికవర్గాన్ని రద్దుచేశారు ఇది వీడియోలో చెప్పినదానికి సవరణ.
Негізгі бет అమ్మనబ్రోలు:మనవూరు
Пікірлер: 4