Nice akka. Organza saree tho long frock chupinchandi please
@sandhyahomethoughts3702
10 ай бұрын
Ok ra
@user-zc3pr2vh6o
10 ай бұрын
Tq akka
@NurukurthiSridevi
10 ай бұрын
Hi
@reddysiri8625
10 ай бұрын
Hi akka
@sandhyahomethoughts3702
10 ай бұрын
Hi ra
@nagamanivommi117
10 ай бұрын
Hii akka..ela vunnaru meru video chala late opload chestunnaru akka, meru inthakamundu white okati, navy blue net saree chupincharu kadha Navy Blue saree half saree kudatanu annaru kadha aa video opload cheyyandi akka plz nenu kuda meesho lo saree baby pink dari tesukunnanu meru video pedithe ala stich cheddam ani chustunna
@nagamanivommi117
10 ай бұрын
Net saree tesukunna please akka adi frock la baguntundaa leka half saree baguntunda anedi mere cheppali akka Mee reply kosam wait chesta
@sandhyahomethoughts3702
10 ай бұрын
ఎట్లా కుట్టినా సరే మంచిగానే ఉంటది రా బట్ అది నేను వీడియో చేశా కానీ మధ్యలో మిషన్ పాడైపోవడం వల్ల సగం వరకే అయిపోయింది వీడియో...ఇంకా దాన్ని రిపేర్ చేయించే సరికి నాకు టెన్ డేస్ పట్టింది అప్పటికి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఆ వీడియో కంప్లీట్ గా చేయలేకపోయా అందువల్ల ఆ వీడియో అప్లోడ్ చేయలేదు కానీ నేను దాన్ని లంగా వోనిగానే కుట్టిన రా ఈసారి వీడియోలో పిక్స్ షేర్ చేస్తా లుక్కు ఎట్లుంటది అన్నది... ఆ వైట్ అయితే ఇంకా కుట్టలేదు రా డెఫినెట్‌గా వీడియో అయితే పెడతా నేను కుట్టేవి అన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టను రా కొన్ని మాత్రమే పెడతా అట్లా అన్నమాట
Пікірлер: 14