Super Explaination Akka, and IPhones prices meedha chesthe baguntumdhi akka,
@subbareddyvaddi9800
22 күн бұрын
మంచి సమాచారం చాలా బాగా చెప్పారు 👌
@vnrsobha2269
22 күн бұрын
ఏదైన చాలా చక్కగా చెబుతారు madam.
@anushasurishetty3889
8 күн бұрын
Konchanm slow nd clear ga matladandi..... Chala fast ga matladthunaru konni words artham kavatam laydhu but content is very good
@sadanandamyadalam1577
22 күн бұрын
చాలా చెక్కగా చెప్పారండి. God bless you. 👐🌹
@annapurnae396
22 күн бұрын
Nice information chepparu gun culture gurinchi 👌👌
@ramakanthuppala4866
21 күн бұрын
Vdo పోస్టర్ బాగుంది..కాప్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది❤
@ksslatepencils8751
22 күн бұрын
Akka American gold jewellery use chestara leda diamond, platinum use chestara, gold shop lu untaya akkada
@PadmaNarraVlogs
18 күн бұрын
Very good
@manojreddyk8277
22 күн бұрын
Mana Telangana lo kuda undalsindi aa gun culture.... Pakka state vallu mana mida padi dochukune chance undadhu...
@parimivikas865
22 күн бұрын
I read and understand very much USA videos from this madam videos than ever.
@indianfighters1689
22 күн бұрын
గన్ కల్చర్ మంచిదే... అనిపిస్తుంది.బలహీనునికి కూడా బలం చేకూర్చుతుంది.అందరూ కoట్రోల్ లో ఉంటారు
@srinivasasomasundaramsista7108
22 күн бұрын
Good info Guns handle chesevaallaki training istaraa akkada ??
@indianmen-hj3tn
19 күн бұрын
Both sides carry gun in their respective safely side madam. So both sides carry gun for safety.
@malleshk4806
22 күн бұрын
బాగ చెప్పారు సిస్టర్ 💐
@thummalarajesh3729
22 күн бұрын
Valuable information thank you madam
@ramakrishnamrajuindukuri196
22 күн бұрын
Your videos are very informative amma
@ramakanthuppala4866
21 күн бұрын
ఇంతకీ మనకు ఉందా గన్❤
@mounicanadella
22 күн бұрын
Gun shooting jarigite case em avada andi police investigation cheyara akada? Nenu vinnanu oka student teacher ni shoot chesadu ame ki just miss hand ki tagilindi heart ki tagilte poyedi ani alantapudu case file chesi investigate chestara lekpote minor ani odilestara? And inko doubt safety kosam antunaru kada so evarina attack chesina situation lo direct shoot chesesi safety ani defend cheskunte em anara akada?
@vishnuarja5189
21 күн бұрын
ప్రజలవద్ధ ఆయుధాలు అవికూడా లైసెన్స్ డు ఆయుధాలుండటం ఎంతమాత్రం మంచిది కాదు, శాంతి బధ్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.
@MangaliNagendra-ts2mv
22 күн бұрын
Akka stight question india bettera americana cheppandi nris bad chepputhunnaruru indai better gdp rank america world number 1 rank appullu
@manojreddyk8277
22 күн бұрын
Akkada work cheyali... Ikkada cheyakunna bathakochu
@kk12181
22 күн бұрын
Konni paid subscription channels untayi.
@parimivikas865
22 күн бұрын
Please answer this question..? America lo pillalu pedda ayyaka parents tho kalisi vuntaara..? Okavela vundakapothey peddavallu musali vallu ayyaaka varini yevaru chusukuntaaru. 2nd question Pillalini kottadam neram antunnaru. Mari pillalu control lo yela vuntaru. Repu vallu criminals ayithey yelaa. Please answer this question andi.
@udapavenkatasubbaiah1681
22 күн бұрын
Akka american lo job cestu MTech study open kattukovacca Akka chappandi Akka please
@bbbitrasrinu
21 күн бұрын
మన భారతదేశంలో కూడా గనకల్చర్ రావాలి లైసెన్సుడ్ గన్స్ అన్ని కూడా ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వాలి
@mallikarjuna1808
22 күн бұрын
Current bill brother
@ramy5408
22 күн бұрын
nice
@attotisrinivasarao1916
22 күн бұрын
Gun is the major social problem in USA for our Indians
@MP4list
22 күн бұрын
Elections lo Donald Trump geliste americalo unde Indians mida mariyu America vachevari mida elanti prabavam untundi?
@chakravartyvellanki2070
4 күн бұрын
నేను లైక్ చేస్తే డబ్బులు పోతాయా?
@vijayalakshmikarnati5800
22 күн бұрын
Hi sister
@srinivasareddyvuduturi-h3l
22 күн бұрын
అమెరికాలో చదువుకోటానికి వచ్చె మధ్యతరగతి పిల్లలు గ్యారెంటీగా ప్రవేటు banks లో non collateral loans రూ 40 లక్షల పైనే తీసుకుని వస్తారు. ఇవి ఐదు సంవత్సరాలకు వడ్డీతో కలిపి కోటి రూపాయలు అవుతుంది. ఇవి తీరవటానికి ఇండియాలో వాళ్లకి ఆస్తులు ఉండవు. వీళ్ళకు అఫీషియల్ జాబ్స్ రాకపోతే వీళ్లు ఉండే ఐదు సంవత్సరాల లో పార్ట్ టైం చేసుకుని లోను వడ్డీలతోసహా తీర్చగలరా. దీనికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఈ విషయం గురించి ఫుల్ లెన్త్ వీడియో చేయగలరు.🙏
@krishnakumar-pp8ie
22 күн бұрын
British ninchi independence vachina tarwatha prathi okkariki weapon undali next war vasthe ani guns ni encourage chesaru
@ashokvemula6067
21 күн бұрын
Meeku undha madam
@mullapudimanyam2999
20 күн бұрын
అమెరికాలో వ్యాపారమే పరమావధి. ఎదైనా వ్యాపారమే. ప్రభుత్వానికి పన్ను కడుతున్నాడాలేదా అనేదే ప్రధాన అంశంగా నడిచే దేశం అమెరికా.ఇక్కడ కొత్త అమెరికా పుట్టింది 200సంవత్సరాలు మాత్రమే కనుక.కొంతకాలం అలా నడుస్తుంది.రూల్స్ పెట్టే పనికాదు.ఎందుకంటే అమెరికన్ పోలికల్ వ్యవస్థ లను శాశించేది ఆయుధవ్యాపారులు,డ్రగ్స్ మాఫియా,ఆగ్రికల్చిరర్ కంపెనీలు. వీరే ఆయారాజకీ పార్టీలకు పండింగ్ చేసేది.1900 వరకూ అక్కడ బ్లాక్స్ &వైట్స్ దాడులు(జాతులమధ్య పోరు) ఎక్కువ గా ఉండేవి.ఐనా గన్ కంపెనీలకు కంపెనీలయజమానులే అమెరికన్ రాజకీయాన్ని సాస్తున్నరన్నది వాస్తవం.
@janakiram2403
22 күн бұрын
మేడం గారు, గన్ కల్చర్ ను తగ్గించే దిశగా, వ్యతిరేకించే దిశగా మీరు వీడియోలు పెడితే వాటికి ఒక అర్థం ఉంటుంది అని నాభావన... మీరు ఒక వీడియోలో చెప్పినట్లు గన్నులు లభ్యం కాకపోతే, కర్రలతో, లేదా చేతులతో కొట్టుకుంటారు. ప్రభుత్వ రక్షణా సిబ్బంది వద్ద ఉండవలసిన గన్నులు, అందరివద్ద ఉంటే ఇదే సమస్య. మన ఇంటిలో వాళ్ళే చనిపోతే, అమెరికాలో కల్చర్ అంతే అని మనం శాంతంగా ఉండగలమా? ప్రెసిడెంట్ ను కాల్చి చంపి, ఆ కుర్రవాడి మానసిక స్థితి బాగోలేదు అంటే విడిచిపెడతారా? మనిషి ప్రాణం విలువ తెలియని మూర్ఖులు మాత్రమే ఇలా ప్రవర్తిస్తారేమో! అమెరికాను భూతల స్వర్గం అని పిలుస్తూనే, ఒకరినొకరు చంపుకుంటూ భూతాల స్వర్గంగా మారుస్తున్నారు. ఇలా అయితే కొన్నాళ్ళకు ఆ దేశంలో నివసించే జనాభా సంఖ్య ఎంత???😢
@Rajufujairah
22 күн бұрын
మేడం మీరు ఇంకా కొద్దిగా చెప్పిన కానీ మాకు బోర్ కొట్టదు మీరు ఎట్లయినా ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో చెప్తారు కదా అదే వీడియో ఈ వీడియో అనుకోని చూసేద్దాం మాకు బోర్ కొడుతుందని తొందరగా మేము ముచ్చట ఆపవద్దు
Пікірлер: 42