100 ఎకరాల విస్తర్ణములో పొందికైన గేమింగ్ సెంటర్ ఇది. ఇక్కడికి పిల్లలు పరుగులు తిస్తూ ఆయాసపడుతూ రావటం, వాళ్లలో ఈ గేమింగ్ సెంటర్కు ఇస్తున్న ప్రాధాన్యతకు కొలబద్ద. ఇక్కడ చూడాలంటే సినిమాలు,తినాలంటే రెస్టారెంట్లు,పెద్దవాళ్లకు బోర్ కొట్టకుండా పార్కులు దేనికి తరుగులేదు.ఇద్దరు పిల్లల తో భార్య భర్త వస్తే కనీసం 500 డాలర్స్ హాంఫాట్. ఐతే పిల్లలకు బుర్ర పెరిగే ఆటలు ఆడించగలిగాము అన్న తృప్తితో ఇంటికి వెళతారు ఈ గేమ్స్ రెండుమూడు సార్లు చూస్తే అర్ధం చేసుకోవచ్చు
- Ай бұрын
అమెరికా: పిల్లల మేథోవికాసానికి కంప్యూటర్ గేమింగ్ సెంటర్
- Рет қаралды 35
Пікірлер