అమెరికాలో కుక్కని పెంచుకునే కల్చర్ బాగా ఎక్కువ. కుక్కలని పెంచుకునేటప్పుడు వాటి ఆలనాపాలనా చూడాలికదా. అక్కడ ప్రతి రెండు ఇళ్ళకి ఒక కుక్క వున్నట్టు సర్వేల్లో తేలింది. ఇంత పెద్ద సంక్యలో కుక్కలు వున్నప్పుడు,అవి అన్ని రోడ్ల మీదకి వచ్చి ఏరిగితే రోడ్లు గబ్బుబట్టవు. అందుకే అక్కడ ఎవరికుక్క ఎరిగిన పెంటను ఆ యజమానే శుభ్రం చేయాలనేది చట్టం. అతిక్రమిస్తే భారీ జరిమానాలు తథ్యం. అందుకే ఎవరి కుక్క ఆశుద్ధాన్ని వారే చేయిచేసుకొక తప్పదు.
- Күн бұрын
అమెరికా: కుక్క పెంటను పేడకడిలా చేత్తో తీస్తారా?
- Рет қаралды 68
Пікірлер