నా ప్రియ మిత్రుడు దావులూరి నాగేశ్వరావు కుటుంభం అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో స్థిరపడ్డారు. వారి ఇంట్లో లేని మొక్కే లేదు. నా కోరిక మేరకు వీడియో చేశారు. అమెరికాలో వేప పూత ఒక రెమ్మ రెండు డాలర్స్ వుంటుంది. అంటే ఆ మొక్కలు పెరగడానికి అనుకూలత వుండదన్న మాట. వేపను కూడా కుండీలో బంధించారు. మునగను కుండీలోనే కాపించారు. ఇంకా అమెరికన్ మొక్కలూ చాలావేశారు. తేనె పెట్టెలు మొక్కలతోనే పెరుగుతున్నాయి. విశేషాలు ఆయన మాటల్లోనే …..
Негізгі бет Ғылым және технология అమెరికా: ఈ ఇల్లు బొటానికల్ గార్డెన్ తీరే!
Пікірлер