ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్య యేసయ్య (4) 1. నీ ఆలోచనలు అతిగంభీరములు అవి నా ఊహకు అందనివి ఉన్నతస్థానములో నన్ను నిలుపుటకు వెంటనుండి నన్ను లేపావు దేవా (2) లేపావు దేవా యేసయ్య (4) llఏమీలేదు నాయందుll కన్నవారి ప్రేమకంటే మిన్నయిన ప్రేమ బంధువుల ప్రేమకంటే విలువైన ప్రేమ ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ ఆప్రేమే నన్ను జీవింపజేసేను జీవింపజేసేను యేసయ్య (4) llఏమీలేదు నాయందుll 3. అడవి ఒలివ కొమ్మవంటి దానను నేనయ్య సారమైన ఒలివచెట్టు నీవే యేసయ్య నీలో నేను అంటుకట్టబడుటకు ఫలించని కొమ్మలను విరచావు దేవా విరచావు దేవా యేసయ్య (4) ఏమీలేదు నాయందు
@knehamai.peatar6300
5 жыл бұрын
తలమీద.ముసుగు.వేయాలి.సిస్టర్.ప్రైస్.the.lord
@beulahambati2936
Жыл бұрын
ఏమీ లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా "2" "యేసయ్యా" 1, నీ ఆలోచనలు అతి గంభీరములు అవినా ఊహకు అందనివి "2" ఉన్నత స్థలములలో నన్ను నిలుపుటకు "2" వెనుక నుండి నన్ను లేపావు దేవా "2" లేపావు దేవా.... 2, కన్నవారి ప్రేమ కంటే మిన్నా అయిన ప్రేమ బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ "2" ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ "2" ఆ ప్రేమే నన్ను జీవింప చేసెను "2" జీవింప చేసెను.....
@rs4625
4 жыл бұрын
నీ ఆలోచనలు అతిగంభీరములు అవి నా ఊహకు అందనవి "2" ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు "2' వెనుక నుండి నన్ను లేపావు దేవా '2" లేపావు దే
@riibhka7128
Жыл бұрын
కన్నవారి ప్రేకంటే మిన్నయైన ప్రేమ బందుల ప్రేమ కంటే విలువైన ప్రేమ (2) కంటే విలువ యైన ప్రేమ ఆత్మీల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ (2) ఆ ప్రేమే నన్ను జీవింప జేసెను (2) జీవింప జేసెను
@teluguchristiandotcom
5 жыл бұрын
అందరికీ వందనాలు, అద్భుతమైన పాట. జ్యోతిరాజు గారి పాటలంటే ఆత్మీయంగా ఎంతో బలాన్ని అందిస్తాయి.
@rs4625
4 жыл бұрын
ఏమిలేదు నా యందు అతిశయించుటకు నా అతిశయము నీవే యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
@swarnamunny5105
2 жыл бұрын
Full song rayandi brother
@ygsagarrocksy9453
5 жыл бұрын
Eee song kosm 9 year s nunchi vetukutunnanu evala knipinchindi Praise God amen TQ upload chesinanduku vandanalu brother God bless you all
@anilkumarkandelli4293
2 жыл бұрын
Sarigga serch chesi undav bro anduke anta long time pattindhi
@dr.veerareddy2232
Ай бұрын
V.good. Dr. Veera Reddy. M. D.
@Rajeshbabu-wc3qe
5 жыл бұрын
20 సంవత్సరాల నుండి వెదకుచున్న ఈ పాటను దేవుడు ఇపుడు మీ ధ్వారా బయట పెట్టారు.... దేవునికే మహిమ...... మీకు నా కృతజ్ఞతలు..........
@kondepatianilkumar9069
5 жыл бұрын
I'm also Bro..
@vuyyurukavitha7378
5 жыл бұрын
Chala bagundhi sister
@srinivasaraom4758
5 жыл бұрын
I'm also..brother
@gagangagan-me3fp
5 жыл бұрын
Rajeshbabu 92477 avuna ee song penthcost church yekkuvah ga paadutharu bro nenu naku e song vachhu superb ga vuntundhi☺☺☺
@ps.ravitejavg610
5 жыл бұрын
ఇది అసలైన పాట సిస్టర్ మేరి గారు పాడారు kzitem.info/news/bejne/1KGcrKqJfpVzfXY
@sivasridevi7945
5 жыл бұрын
నాకిష్టమైన సాంగ్
@SteveJoblessz
5 жыл бұрын
When I was studying 10th ee video song TV lo vachedhi...ippudu ee song ni chusthunte Malli aa rojulu gurthu vachayi😍😍 wonderful song🎶
@sivasridevi7945
5 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@Cneethiparker
5 жыл бұрын
Yes lord Ami ledhu na yandhu athisheyinchutaku... Na athiseyamu neevey deva... Nice lyrics.....Glory to jesus
@marygrace9638
3 жыл бұрын
Sis chala baaga paadaaru ee original song paadindi nenu ee song dahinchu agni bro Thomas gaaru Rajahmundry vaari cassette lo original recording ayyindi chala kaalam taruvaatha vinadam happy ga undi thank you sis choosing this song.
@kalyanprathipati3742
4 жыл бұрын
Meeru chala baga padaaru, Inka sevalo vadabadalani pradistunna, god bless u my sister.
@masterjeevananda9762
5 жыл бұрын
వల్లి అమ్మ గారి పాట చాలా బాగుంది ఇంకా ఉంటే పెట్టండి
@samsonarza2928
3 жыл бұрын
Very meaningful song glory to God alone hallelujah Amen God bless you all abundantly
@merlynyagati1882
5 жыл бұрын
Heart ♥ touching sister praised lord....God bless you
@gagangagan-me3fp
5 жыл бұрын
GOD BLESS U SISTER HALLELUJAH GLOTY TO GOD YEMEN
@trendyteluguammaieetrendyt3458
5 жыл бұрын
my fav songs sis wonderful song n melodies voice.tq😍
@chadalavadajasonkumar5032
5 жыл бұрын
Excellent songs nd nice singing God bless you
@ranimurahari7628
5 жыл бұрын
Praise the Lord excellent super singing super team coordination sisters 🙏🙏🎷🎻👏👏🙌🙏👍🎺🎶🎶🎧🎵🥁🎉🎂🎵🎵🎶🎶🏆🎷👍👍👏⛪🙌⛪🙏⛪👏🎻🎷🎷🙏🏆🏆👍👌🎹🎵🎵🎶🎶🎧🎧🎶🎶🎶👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🎶🎶🎶🎶
Пікірлер: 222