అంకితం యేసయ్యా నా జీవితం//amrutham ni prema// #2024 #newsong #christiansongs #original
Written by & Vocal : Sis. Keerthana & Samkeertha
Keyboard: Suresh
Pads : Kishore
#littleflock #deevena_ground
#30th Deevena Pandugalu
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు (2)
నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు
అంకితం యేసయ్యా నా జీవితం 2 (అమృతము)
1.నా జీవితం ఒక శోక కీర్తనా
మధురముగా మార్చావు నా స్థితినీ 2
తృనీకరించినా త్రోసివేసినా
వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 (అమృతము)
2.నమ్మినా వారే మోసాగించగా
ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2
నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు
నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 (అమృతము)
3.ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా2
విచారవధనములో విషాధసమయములో
నీయందు ఆనంధించి సంతోషించితిని 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 (అమృతము)
Негізгі бет అమృతము నీ ప్రేమ//amrutham ni prema//
Пікірлер: 77