13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.( వాక్యం పరిశీలించండి ప్రవక్తలు కూడా సంఘ క్షేమానికి అవసరమని తెలుపుతుంది )
@maryalubilli6760
Ай бұрын
Cheppavalasinadi cheppaledu
@chinnakrishna1933
3 жыл бұрын
పౌలు గారు ఏ ఉద్దేశంతో చెప్పారు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు పౌలు గారు ఉద్దేశ్యము సంఘములో అక్కడ అల్లరి జరుగుతుంది కనుక శ్రీ మౌనంగా ఉండమన్నాడు మీరే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారు అదే పౌలుగారు ఉద్దేశ ప్రకారం శ్రీ అని గానీ పురుషులు గానీ ఏ బేధము లేదు అని అందరూ సమానం అన్నారు కదా
@johnsoncoctv1749
3 жыл бұрын
బ్రదర్, మీ మొబైల్ నెంబర్ పెట్టండి. నాకు తెలియని సంగతులు మీనుండి నేర్చుకుంటాను. తప్పు ఏమి లెదు. I am not perpect in all things,but going to be .. perpect..So pls give u mobile Number.
@johnarts6039
Ай бұрын
Praistha Lord brother
@johnsoncoctv1749
Ай бұрын
@@johnarts6039 Thank you and Glory to God🙏
@BishopMukthipudiSathyaKiran
3 ай бұрын
అంతా బాగా చెప్పారు వివరించారు. కానీ చివరిలో ప్రకటన గ్రంధ వాక్యాలు ఆ ప్రకటన గ్రంధం వరకే పరిమితం. దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించును గాక.
@mohanpandu8366
Ай бұрын
సూపర్
@mohanpandu8366
Ай бұрын
సూపర్ మెసేజ్
@mvijay3006
3 жыл бұрын
Nice message
@chinnakrishna1933
3 жыл бұрын
సార్ ఇలాంటి పిచ్చి లో నుంచి మీరు బయటికి రావాలి మీరు సంఘానికి వస్తున్నారా ఏదైనా మేకల మంద క స్తున్నారా సార్ పౌలు గారు ఏ ఉద్దేశంతో మౌనంగా ఉండమన్నాడు మీరు ఏ ఉద్దేశాన్ని కంటిన్యూ చేస్తున్నారు సార్ శ్రీ అంటే మీకు ఏమైనా జలసీ అనుకుంట కరెక్టేనా
Пікірлер: 14