క్రెస్తవ ప్రార్ధన మందిర సహవాస పరిచర్యలు యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరకి ప్రభువు నామమున వందనములు.
క్రైస్తవ ప్రార్ధన మందిరము 1983లో అపోస్టల్. ఉదయ్ కుమార్ కె. మహంతి గారు మరియు ఆత్మీయ తల్లి. నిత్య జీవ మణి గారు కలిసి దేవుని దర్శనము ద్వారా స్థాపించబడినది. ఆ నటి నుండి ఈనాటి వరకు దేవుడు తన సంఘమును అనేకే రీతులుగా దీవించి, ఆశీర్వదించి, విస్తరించుటకు కృపనిచెను. 2004లో అపోస్టల్. ఉదయ్ కుమార్ అయ్యగారి పరలోక పిలుపు అనంతరం రెవ్. జాషువా గారి నాయకత్వములో ఏ పరిచర్యలును దేవుడు ముందుకు కొనసాగిస్తున్నాడు అందును బట్టి దేవునికే మహిమ!
ఈ పరిచర్య కొరకు మీ ప్రార్ధనలో తప్పక ప్రదించండి.
మీ ప్రార్ధన అవసరములు కొరకు 9019243208 కు కాల్ చేయండి.
ప్రత్యేక కానుకలు కొరకు 9019243208 Phone Pay / G Pay ఫోన్ పే మరియు జి పే.
Негізгі бет డా. అంజలి గారు - జీవిత సాక్షం భారతదేశంలో మొటమొదటి హిజ్రా ఇవాంజెలిస్ట్ - Transgender evangelist India
Пікірлер: 44