ఓం శాంతి ముందుగా శివాని అక్కయ్య గారికి తర్వాత అంటే కొంతమంది తెలుగు అక్షరాల పేర్లు నాకు తెలియదు కాబట్టి పేర్లు అన్ని రాయలేదుతెలుగు మాధురి అక్కగారికిఅలాగే కడప తెలుగు అక్కయ్య గారికిఏలూరు సెంటర్ లావణ్య గార్లకు ఇంకా తెలంగాణ తెలుగు అక్కయ్య గార్లకు ఇంకా తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్క బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి అందరూ కూడా చాలా స్పష్టంగా ట్రాన్స్లేషన్ తెలియజేస్తున్నారు చాలా బాగుంది सब कुछ अच्छा है वेरी गुड
@kpavithras7474
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@chsaiprasad
Жыл бұрын
Om Shanti....
@koneti.govindarao8533
Жыл бұрын
Om Santi, Good
@bapdada7644
2 жыл бұрын
Om Shanti
@p.sandhyarani6302
Жыл бұрын
Class super akkayya om shanti
@sribhavani4972
2 жыл бұрын
Om shanti
@brahmaiahchinna6966
2 жыл бұрын
ओम शांति बापदादा शिवानी दीदी जी को तेलुगू ट्रांसलेशन माधुरी बहन जी दीदी जी कोसर्व ब्राम्हण परिवारों को मेरे दिल से बार-बार शुक्रिया धन्यवाद आपका शुक्रिया वेरी गुड क्लास इंफॉर्मेशन सभी को थैंक यू ओम शांति
@brahmaiahchinna6966
2 жыл бұрын
ओम शांति बापदादा को सर्व ब्राम्हण परिवारों को दिल से शुक्रिया धन्यवाद आपका शुक्रिया थैंक्यू फरिश्ता सभी फरिश्ता है वेरी नाइस वेरी ब्यूटीफुल वंडरफुल शक्तिशाली वायुमंडल इधर आए हुए हैं वेरी वेरी वेरी गुड थैंक्यू सब कुछ अच्छा है
@kudavallisuneetha3126
3 жыл бұрын
Tq amma
@brahmaiahchinna6966
2 жыл бұрын
అలాంటి ఆలోచన ప్రస్తుతానికి కాదు ఎప్పుడూ చేయలేదు నేను ఈ శరీరానికి చాలా సార్లు అనేక రకాల ప్రయోగాలు చేశారు అందువల్ల ఈ శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయింది ఫస్ట్ ఫస్ట్ అయితే బియ్యం తీసుకోవటానికి కంప్యూటరుఫింగర్ ప్రింట్రర్ నాలుగైదు సార్లుపెడితే అసలు నాలుగైదు నెలల తీసుకోలేదు తర్వాత తీసుకున్నది నేను ఒక నెల క్రితంఖమ్మం వెళ్లాను వెంకటేశ్వర్లు అన్న తోటి అక్కడ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు చాలా భయం టెన్షన్ వల్ల ఇది వచ్చింది అని డాక్టర్ గారు కూడా చెప్పారు నా సంకల్పాలు పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ శరీరంలో నేనింకా వున్నాను అది డ్రామాను సొరంగాల జరిగింది ఎవరు తప్పు కాదు అలా జరగడం కూడా మంచిదే జరుగుతున్నదిమరీ మంచిది జరగబోయేది మరీ మరీ మంచిది ఓం శాంతి
ఓం శాంతి శివ బాబా సంపూర్ణ పరిస్తా బ్రహ్మ బాబా బ్రాహ్మణ పరివారం అందరికీచింతల పాపే మాస్ట ర్ శివాని అక్కయ్యగారికి అలాగే తెలుగు లొ అర్థం చేయించినట్టుపేరుకు తగ్గట్టుగా మధురమైన భాషణ చేసినటువంటి మాస్టర్ మాధురి అక్కయ్య గారికి బ్రాహ్మణ పరివారం అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క గాయకులకు డాక్టర్లకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి కి ఓం శాంతి లఆత్మకుహృదయపూర్వక
@ravindermanne7892
3 жыл бұрын
𝒪𝓂 𝓈𝒽𝒶𝓃𝓉𝒾 𝓉𝒽𝒶𝓃𝓀 𝓎𝑜𝓊 𝓋𝑒𝓇𝓎 𝓂𝓊𝒸𝒽 𝓈𝒾𝓉𝑒𝓇
@KasiViswanath-to8uh
3 жыл бұрын
Om Shanthi 🙏🙏
@pulimamididevendergoud6521
3 жыл бұрын
🙏🌺🌺 pulimamidi Bhargavi 🙏🙏 Om Shanti 🙏
@padakantikrishna764
3 жыл бұрын
Om shanti thanks bainji
@lakshmivelicheti
3 жыл бұрын
Om Shanti 🙏
@brahmaiahchinna6966
2 жыл бұрын
ఓం శాంతి సదా పాజిటివ్ సంకల్పం లోనే ఉండండి ఎవరు ఏ వీడియోలు పెట్టకపోయినా కూడా బాబా చూసుకుంటారు అంతే ఓం శాంతి
@sridharyerram1605
3 жыл бұрын
Om shanti, Thank you Behanji.
@katamaseenu
3 жыл бұрын
పంచప్రేతముల యందు ఆసీనురాలై యున్నది. శ్రీమాత అని అర్థము. సృష్టికి ప్రధానమైన తత్త్వములు ఐదుగ ఋషులు గుర్తించిరి. ఈ ఐదింటి యందును శ్రీమాత ఆసీనురాలై యుండుట చేత అవి శక్తివంత మగుచున్నవి. అట్లు శ్రీమాత ఆసీనురాలు కానిచో అవి కేవలము ప్రేతములే. ప్రేతము లనగా నిర్జీవములు. తమకు తాముగ కదలనైన కదలలేవు. ఎట్టి ప్రభావమును చూపలేవు. పంచభూతముల యందు శక్తి శ్రీమాతయే. పంచాంగములతో కూడిన శరీర మందలి శక్తి శ్రీమాతయే. పంచ తన్మాత్రల ప్రభావము శ్రీమాతయే. పంచ ప్రాణముల యందలి శక్తి శ్రీమాతయే. ఇట్లు పంచ తంత్రముల యందు శ్రీమాత శక్తియే విరాజిల్లుచున్నది. పై విధముగనే ప్రధాన పంచతత్త్వములగు అగ్ని, పదార్థము, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి యందు కూడ శ్రీమాత అస్తిత్వమే. వారి వారికి ఆయా ప్రభావములు కలిగించు చున్నది. ఎంత గొప్ప విద్యుత్ పరికరమైనను, విద్యుత్ శక్తి ప్రసరించ నపుడు పని చేయలేదు కదా! అట్లే త్రిమూర్తులు, ప్రకృతి, అగ్ని కూడ శ్రీమాత యను విద్యుత్ శక్తి చేత నడిపింప బడుచున్నారు. ఆమె లేని వారు లేరు. సమస్తము నందు జీవము, శక్తి ఆమెయే.శ్రీమాతయే ఉద్భవించనిచో పరతత్త్వము సృష్టి నిర్మాణమే చేయలేదు. నిద్రించుచున్న సృష్టికి మేలుకొలుపు శ్రీమాతయే. మనము నిద్ర నుండి మేల్కాంచుటకు కూడ శ్రీమాతయే కారణము. ఆమె అనుగ్రహించనిచో మేల్కాంచుటయే యుండదు, కదలిక లుండవు, ప్రాణము లుండవు, ప్రాణ స్పందన ముండదు. సాధారణముగ మరణించినపుడు జీవుడు ప్రేతమగును. యాతనా శరీరమున అవశుడై యుండును. ప్రేతము అవశత్వమునకు పరాకాష్ఠ. ఇది భరింపరాని ఒక అవస్థితి. బ్రహ్మాదులకైనను అట్టి అవస్థితి కలుగ గలదు. కానీ కలుగదు. కారణము వారు శ్రీమాత శాశ్వత అనుగ్రహ పాత్రులు. అనుగ్రహము శ్రీమాత కృపయే కదా.🙏
Пікірлер: 23