పప్పు శనగ (బెంగాల్ గ్రామ్) పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గత పది సంవత్సరాలుగా పదెకరాలకు పైగా భూమిలో ఈ రైతు శనగలు పండిస్తున్నారు. సాగు ఖర్చు, సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, నీటి తడుల తీరు, మార్కెటింగ్ సౌకర్యం వంటి వివరాలన్నీ తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : శనగ సాగు ఖర్చు 25 వేలు.. పంట 10 క్వింటాళ్లు | Bengal Gram | రైతు బడి
#RythuBadi #రైతుబడి #శనగసాగు
Негізгі бет శనగ సాగు ఖర్చు 25 వేలు.. పంట 10 క్వింటాళ్లు | Bengal Gram | రైతు బడి
Пікірлер: 38