#josephpaul #jayaprakash #karunapuram #happyness song #Anandha puramaina
song
పల్లవి: ఆనందపురమైన పరలోక వైభవము
మన యేసయ్యా మనకు స్వస్థముగా ఇచ్చేను (2)
కోట్లాది దూతలతో స్వరమండల సైనముతో (2)
దేవాదిదేవుడే నిత్యము మనతో కాపురాముండునయ్య
ఇక సంతోష గీతములే ఇక ఎల్లపుడు అందమే (2)
మనకనుల భాష్పాబిందువులు ఆయనే తుడచును
తన గుడారములపై తానే కప్పును (2)
ఇక మరణమైనను వేదనైనను లేని రాజ్యామది
దుఃఖమైనను ఏడుపైనను లేని రాజ్యామది (2)
(ఇక సంతోష)
సమస్తమును నూతన పరచి ప్రభువు మనలానేలును
వేయేండ్ల పాలనలో ఆయనతో నడుపును (2)
అమూల్యమై సువర్ణమై వెలిగే రాజ్యామది
పరిశుద్ధులందరు తండ్రిదేవుని కొలిచే రాజ్యామది (2)
(ఇక సంతోష )
Негізгі бет #Anandha
Пікірлер: 11