అనంతపూర్ నుంచి అరుణాచలం వెళ్ళే పూర్తి సమాచారం Anantapur to Arunachalam Journey full Details|
ముందుగా మనం ఆనంతపూర్ నుంచి కాట్పాడి జెంక్షన్ కి వెళ్ళాల్సి ఉంటుంది అందుకు అంటే మన ఆనంతపూర్ నుంచి అరుణాచలం కు డైరెక్ట్ బస్ లు కానీ ట్రైన్స్ కానీ లేవు అందుకే మనం ముందుగా కాట్పాడికి చేరుకోవాలి
(First we have to go to Katpadi Junction from Anantapur, that means there are no direct buses from Anantapur to Arunachalam but no trains, so we have to reach Katpadi first.)
అనంతపూర్ నుంచి కాట్పాడికి సండే ఒక ట్రైన్ వెళ్తుంది ఆ train details (16339 ముంబై చెమ్డ్ - నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ కాట్పడివయా)
ఈ ట్రైన్ సండే మధ్యాహ్నం 12:00 గంటలకు అనంతపూర్ రైల్వేస్టేషన్ కి వస్తుంది
ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి ఒక్క మనిషికి కేవలం ₹110/-రూపాయిలు మాత్రమే
(There is a train going from Anantapur to Katpadi on Sunday train details (16339 Mumbai Chemd - Nagercoil Express via Katpadi) This train arrives at Anantapur railway station at 12:00 noon on Sunday This train ticket cost is only ₹110/- per person)
అలా మనం అనంతపూర్ నుంచి కాట్పాడి జెంక్షన్ చేరుకొన్నాక జెంక్షన్ నుంచి బయటకు వెళ్తే అక్కడ మనకు వేలూర్ న్యూ బస్ స్టాండ్ కి వెళ్ళే సిటీ బస్సెస్ అవేల్బుల్ ఉంటాయి ఆ సిటీ బస్ లో ఒక్క మనిషికి ₹12/-టికెట్ చార్జ్ చేస్తారు
(So if we reach Katpadi junction from Anantapur and go out from the junction, there are city buses available for us going to Vellore New Bus Stand, in that city bus they charge ₹12/- ticket per person.)
అలా మనం వేలూర్ న్యూ బస్ స్టాండ్ కి చేరుకొన్నాక అక్కడినుంచి మనం తిరువనామలై బస్ ఎక్కాల్సి ఉంటుంది
ముఖ్యంగా మన తెలుగు వాళ్లు ఒక్కటి గుర్తుంచుకోండి ఇక్కడ మన తెలుగు వాళ్లు అరుణాచలం అంటం కానీ అక్కడ తమిళ్ వాళ్లు తిరువనమలై అని అంటారు కాబట్టి తిరువనామలై అన్న అరుణాచలం అన్న అంతా ఒక్కటే అని గుర్తుంచుకోవాలి
ఈ తిరువనామలై కి చాలా బస్సెస్ ఉంటాయి అందులో మనం అయితే అక్కడ ఉన్న గౌర్నమెంట్ బస్ కి అయితే ఛార్జి తక్కువ అవుతుంది
ఆ బస్ లో ఒక్కకోరికి కేవలం ₹58/-రూపాయిలు మాత్రమే టికిట్ చార్జ్ చేస్తారు
(So when we reach Vellore New Bus Stand we have to board Thiruvanamalai bus from there. Especially our Telugu people remember one thing here our Telugu people say Arunachalam but there Tamil people say Thiruvanamalai so we should remember that Tiruvanamalai or Arunachalam is all the same There are many buses to Thiruvannamalai, if we take the government bus there, the fare will be less. The bus charges only ₹58/- per ticket)
అలా తిరువనామలై బస్ స్టాండ్ కి చేరుకొన్నాక మేము అయితే బస్ స్టాండ్ కి కేవలం 800 మిటల్రలో ఉన్న రాయల్ రూమ్స్ అనే హోటల్ లో ఉన్నాం ఈ హోటల్ తిరువనామలై టెంపుల్ యొక్క ఈస్ట్ గోపురానికి 750 మిటల్రా దూరంలో ఉంది ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గర ఉందని మేము ఈ రాయల్ రూమ్స్ హోటల్ లో ఉండటం జరిగింది
(So after reaching Thiruvannamalai bus stand, we stayed in a hotel called Royal Rooms which is just 800 miles away from the bus stand. This hotel is 750 miles away from the East Gopuram of Thiruvanamalai Temple. From here we stayed in this Royal Rooms hotel.)
ఇక్కడ ఈ రాయల్ రూమ్స్ వాళ్ళు మాకు ఒక్క రోజుకు ఏసి రూమ్ అయితే ₹1500 రూపాయిలు నాన్ ఏసీ రూమ్ అయితే ₹1200 రూపాయిలు అని చెప్పారు కానీ మేము వాళ్ళతో మాట్లాడుకొని నాన్ ఏసీ రూమ్ ని ₹1000 రూపాయిలకి అడిగి అక్కడ ఉండిపోయాం
(Here these royal rooms told us that for one day AC room is ₹1500 and non AC room is ₹1200 but we talked to them and asked for non AC room for ₹1000 and stayed there.)
Негізгі бет అనంతపూర్ నుంచి అరుణాచలం వెళ్ళే పూర్తి సమాచారం Anantapur to Arunachalam Journey full Details|
Пікірлер: 21