#ssbn #SSBNStudentsVsPolice #artscollegeinanantapur #artscollege
అనంతపురం ఎస్ఎస్డీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా తమ పైన పోలీసులు దౌర్జన్యం ఏంటని...కొట్టడమేమిటంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
Subscribe To The ABP Desam KZitem Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam
Негізгі бет Ananthapur SSBN కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన- చెదరగొట్టిన పోలీసులు| ABP Desam
Пікірлер: 1,6 М.