Ananthapur Tomato Market || అనంతపురానికి టమోటాలు రాకపోవడానికి కారణం ఇదే..| RTV
ఏసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్లలో ఒకటైన అనంతపురం టమోటా మార్కెట్కు టమోటా రావడం లేదు కేవలం రెండు మూడు వేలు బాక్సులు మాత్రమే ప్రస్తుతం టమోటా మార్కెట్కు వస్తుంది టమోటా బాగా దిగుబడి వచ్చే సమయంలో దాదాపు లక్షకు పైగా బాక్సులు టమోటా మార్కెట్ కు వస్తాయి టమోటా మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి రైతులు ఏం చెబుతున్నారు వ్యాపారులు ఏం చెబుతున్నారని అనంతపురం టమోటా మార్కెట్ నుంచి మాకు లైవ్
Негізгі бет Ananthapur Tomato Market || అనంతపురానికి టమోటాలు రాకపోవడానికి కారణం ఇదే ..| RTV
Пікірлер: 19