మేడం చెప్పింది నిజమే.పెళ్లి ఖర్చు విపరీతంగా పెరిగింది.30,50,70 లక్షల పెళ్లి ఖర్చు అవసరమా అని మేడం అడుగుతున్నారు.ఆవిడ అడిగింది నిజమే అనిపిస్తుంది.అందరూ ఆలోచించాలి.
@jayasreen9585
2 ай бұрын
నీ బాధేంటి... ఆ పెళ్లి పేరుతో వాళ్ళు ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కళలని ప్రోత్సహించారు... భారతీయత, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. ఏడుపు ఆపి.. మీ లాంటి వాళ్ళు మూసుకుంటే మంచిది
@bharathReddy-eo5ph
Ай бұрын
వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం మధ్యలో నీ చిల్లర ఏడుపు deniki😮నువ్వు సంపాదించుకో ఎవడు వద్దు అన్నాడు 👍పందుల్ల పిల్లలను కనడం తప్పు సంపాదన చేతకాదు ఎప్పుడు పక్కవాడి మీద ఏడుపు మీ బతుకు
@iwillquetion
2 ай бұрын
They travelled together for 3 years and they know each other
@ramaraovd8393
2 ай бұрын
అనంతుడని మీరే అన్నారుగా madam స్వార్థక నామధేయుడు. ప్రపంచ కుబేరుని కుమారుడు. మామూలుగానే ఎంత పేదవాడైనా పిల్లల పెళ్లి అనేసరికి అప్పుచేసైనా ఆర్భాటంగా బంధువులను మిత్రులను పిలుచుకొని చేస్తారు పెళ్లి. మరి ముకేశ్ అంబానీ గారికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారామిత్రులు, రాజకీయ మిత్రులు లక్షల్లో వుంటారు తన వ్యాపారం లో పనిచేస్తున్న సిబ్బంది ఆమాత్రం చేయరా????
Пікірлер: 5