andalathalli maa kalpavalli ravamma Vasavi maa yintiki @VASAVI SISTERS don't forget to subscribe
TELUGU KANNADA TAMIL ENGLISH LYRICS 👇⬇️⬇️⬇️
రచన మరియు రాగ సంయోజనం విదూషి శ్రీమతి పామడి నాగమణి మనోహర్
------------------
ఆలపించిన వారు "సంగీత సాహిత్య శిఖామణి ధ్వయం" మరియు గాన గంధర్వ ధ్వయం బిరుదాంకితులు శ్రీమతి పామడి నాగమణి మనోహర్ గారు మరియు శ్రీమతి గరకపాటి జయలక్ష్మి వెంకట్ గారు (వాసవి సిస్టర్స్)
------------------
ఈ పాటను లైక్ చెయ్యండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
వాసవి సిస్టర్స్ అనే యూ ట్యూబ్ చానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
🎤🎼🎤🎼🎤🎼🎤
1) అందాల తల్లి మా కల్పవల్లి రావమ్మ వాసవి మా ఇంటికి రావమ్మ కన్యకా మా ఇంటికి l
పూజింతుమమ్మా పుష్పాలతొ పరిమళ పుష్పాలతో
సేవింతు నిన్ను గంధముతొ - శ్రీ గంధముతొ ll
(వాసవి రావే రావమ్మ రావే )
2) లాలించ రావే మమ్ము పాలించ రావే
రావమ్మ వాసవి మా ఇంటికి రావమ్మ కన్యకా మా ఇంటికి l
స్తుతియింతుమమ్మా కీర్తనలతొ పంచరత్న కీర్తనలతొ
భజియింతుమమ్మా భావముతో భక్తి భావముతో ll
(వాసవి రావే రావమ్మ రావే)
3) పెనుగొండ దేవికి అభిషేకము - మా ఇంటిలోన అభిషేకము
వివిధ రకాల అభిషేకము - భక్తిగా అభిషేకము l
మణిద్వీపవాసినికి హారతులు వివిధ హారతులు
మణిమయ కాంతుల వాసవాంబకు మన కన్యకాంబకు ll
(వాసవి రావే రావమ్మ రావే)
Note: please do like, share and comment
ರಚನೆ ಮತ್ತು ರಾಗಸಂಯೋಜನೆ ಶ್ರೀಮತಿ ವಿದೂಷಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್
------------------
ಹಾಡಿರುವವರು "ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಶಿಖಾಮಣಿ ಧ್ವಯರು" ಹಾಗೂ
"ಗಾನ ಗಂಧರ್ವ ಧ್ವಯರು"
ಎಂಬ ಬಿರುದಾಂಕಿತರಾದ ಶ್ರೀಮತಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್ ಮತ್ತು ಶ್ರೀಮತಿ ಗರಕಪಾಟಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟ್ ರವರು (ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್)
-------------------
ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್ ಎಂಬ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಈ ಹಾಡನ್ನು ಲೈಕ್ ಮಾಡಿ, ಷೇರ್ ಮಾಡಿ, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ.
🎤🎼🎤🎼🎤🎼🎤
1) ಅಂದಾಲ ತಲ್ಲಿ ಮಾ ಕಲ್ಪವಲ್ಲಿ
ರಾವಮ್ಮ ವಾಸವಿ ಮಾ ಇಂಟಿಕಿ
ರಾವಮ್ಮ ಕನ್ಯಕಾ ಮಾ ಇಂಟಿಕಿ l ಪೂಜಿಂತುಮಮ್ಮಾ ಪುಷ್ಪಾಲತೊ ಪರಿಮಳ ಪುಷ್ಪಾಲತೊ
ಸೇವಿಂತು ನಿನ್ನು ಗಂಧಮುತೊ - ಶ್ರೀ ಗಂಧಮುತೊ ll
(ವಾಸವಿ ರಾವೆ ರಾವಮ್ಮ ರಾವೆ)
2) ಲಾಲಿಂಚ ರಾವೆ ಮಮ್ಮು ಪಾಲಿಂಚ ರಾವೆ
ರಾವಮ್ಮ ವಾಸವಿ ಮಾ ಇಂಟಿಕಿ ರಾವಮ್ಮ ಕನ್ಯಕಾ ಮಾ ಇಂಟಿಕಿ l
ಸ್ತುತಿಯಿಂತುಮಮ್ಮಾ ಕೀರ್ತನಲತೊ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನಲತೊ
ಭಜಿಯಿಂತುಮಮ್ಮಾ ಭಾವಮುತೊ ಭಕ್ತಿ ಭಾವಮುತೊ ll
(ವಾಸವಿ ರಾವೆ ರಾವಮ್ಮ ರಾವೆ)
3) ಪೆನುಗೊಂಡ ದೇವಿಕಿ ಅಭಿಷೇಕಮು
ಮಾ ಇಂಟಿಲೋನ ಅಭಿಷೇಕಮು
ವಿವಿಧ ರಕಾಲ ಅಭಿಷೇಕಮು
ಭಕ್ತಿಗ ಅಭಿಷೇಕಮು l
ಮಣಿ ದ್ವೀಪವಾಸಿನಿಕಿ ಹಾರತುಲು ವಿವಿಧ ಹಾರತುಲು ಮಣಿಮಯಕಾಂತುಲ ವಾಸವಾಂಬಕು ಮನ ಕನ್ಯಕಾಂಬಕು ll
(ವಾಸವಿ ರಾವೆ ರಾವಮ್ಮ ರಾವೆ)
Note: Please do like, share and comment
இந்த பாடலை இயற்றி , இசை அமைத்தவர், பாடியவர்,விதுஷி ஶ்ரீமதி பாமடி நாகமணி மனோஹர் மற்றும் ஶ்ரீமதி கரகபாடி ஜயலக்ஷ்மி வெங்கட் (வாசவி ஸிஸ்டர்ஸ்)
***********************
Subscribe, like, share and comment.
1.அந்தால தல்லி மா கல்பவல்லீ
ராவம்ம வாசவி மா இண்டிகி
ராவம்ம கன்யகா மா இண்டிகி
பூஜிந்துமம்மா புஷ்பாலதோ
பரிமள புஷ்பாலதோ
சேவிந்து நிந்நு கந்தமுதோ
ஶ்ரீகந்தமுதோ
வாசவி ராவே ராவம்ம ராவே
2.லாலின்சராவே மம்மு பாலின்சராவே
ராவம்ம வாசவி மா இண்டிகி
ராவம்ம கன்யகா மா இண்டிகி
ஸ்துதியிந்துமம்மா கீர்தனலதோ
பஞ்சரத்ன கீர்தனலதோ
பஜியிந்துமம்மா பாவமுதோ பக்தி பாவமுதோ
வாசவி ராவே ராவம்ம ராவே
3.பெனுகோண்ட தேவிகி அபிஷேகமு
மா இண்டிலோன அபிஷேகமு
விவிதரகால அபிஷேகமு
பக்திகா அபிஷேகமு
மணித்வீப வாசினிகி ஹாரதுலு
விவித ஹாரதுலு
மணிமய காந்துல வாசவாம்பகு மன கன்யகாம்பகு
வாசவி ராவே ராவம்ம ராவே||
Written and Composed by Vidhushi Smt. Pamidi Nagamani Manohar.
Sung by Vasavi Sisters
Vidhushi Pamidi Nagamani Manohar.
Garakapaati Jayalakshmi Venkat
Pls subscribe Vasavi sister's KZitem channel. Like it and share.
1. Andala talli maa kalpavalli
Raavamma Vasavi maa intiki
Raavamma kanyakaa maa intiki
Poojinthumamma pushpalato
Parimala pushpalato sevinthu ninnu gandhamuto sree gandhamuto
// Vasavi raavae ravamma raavae//
2. Laalincha raavae mammu paalincha raavae
Raavamma Vasavi maa intiki
Raavamma kanyakaa maa intiki
Sthuthiinthumamma keerthanalato pancharatna keerthanalato
Bhajiinthumamma bhavamuto bhakthi bhavamuto
// Vasavi raavae ravamma raavae//
3. Penugonda deviki abhishekam- maa intilona abhishekam-
Vividha rakaala abhishekam- bhakthigaa abhishekam-
Mani dweepa vasininiki haaratulu
Manimaya kaantula vasavambaku mana kanyakaambaku
// Vasavi raavae ravamma raavae//
Негізгі бет Музыка అందాల తల్లి మా కల్పవల్లి రావమ్మ వాసవి మా ఇంటికి andalathalli maa kalpavalli @VASAVI SISTERS
Пікірлер: 108