అల్లూరి సీతారామరాజు జిల్లా అరడకోట పంచాయతీలోని చుట్టు మెట్ట గ్రామంలో వారిని దెయ్యాల భయం వెంటాడుతోంది. భూతవైద్యం చేస్తుండగా ఇద్దరు చనిపోవడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఎందుకు. అసలు ఊళ్లో ఏం జరుగుతోంది బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్?
#AlluriSitaramaraju #AndhraPradesh #Superstition #MentalHealth
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
Негізгі бет Andhra Pradesh: 'భూతవైద్యుడి మరణంతో దెయ్యాలు వచ్చాయి' అంటున్న గ్రామంలో ఏం జరుగుతోంది? | BBC Telugu
Пікірлер: 252