ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో చాలా వాగులు వంకలు పొంగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఈ స్థాయి వర్షాలు ఎందుకు పడుతున్నాయి?
#Rains #AndhraPradesh #Telangana #HeavyRains
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Andhra Pradesh, Telanganaల్లో ఈ స్థాయి భారీ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి | BBC Telugu
Пікірлер: 219