దేశంలో హిందువులకు భక్తి టన్నుల టన్నులు ఉంది స్వార్థంతో కూడిన అదే భక్తి ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం దేశభక్తి కలిగిన భక్తి ఉన్నప్పుడే మనుషులుగా గుర్తింపు పొందుతాము ఎవరో ఎడారి మతాల వాళ్ళు రాజకీయ నాయకులు విదేశానికి ధర్మానికి నిరంతరం విషం పూస్తూ పనిచేస్తూ ఉంటారు దాన్ని గమనించాల్సిన అవసరం ఒక భారతీయుడిగా ఒక హిందువుగా మనిషిగా ఎంతో అవసరం
@RAVIKUMAR-xm8gh
Ай бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!!🙏🙏🙏
@today7026
Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🚩
@prasad3047
Ай бұрын
హరి కీర్తనామృతం ❤🥰😘🙏
@maheshennarapu8743
Ай бұрын
Guruvugaru padabhi vandanam
@muralipasunuri6896
Ай бұрын
Radha Manohar das Garu meeru kaarana janmulu 🙏🙏🙏🙏🙏
@avusulasujatha3192
Ай бұрын
స్వామి మీ వీడియో s చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏
@meetkiran5
Ай бұрын
Really wonderful. May the supreme Lord Venkateswara bless all of you to become great and pure Vaishnavas. Om namo Venkatesaya. Jai Sriman Narayana.May thousands of people be inspired by you to become pure vaishnavas.
@Trinadh.Ogirala
Ай бұрын
✍️🚩🙏 నమో వెంకటేశయా..
@prasad3047
Ай бұрын
శ్రీహరియే భగవంతుడు ♥️🙏🙇, ఇది వేదం చెప్పిన మాట, నా నోటి మాట కాదు, వేదానికి విరుద్ధంగా చెప్పే వాడు అసురుడు, వేద వేద్యుడైన పరమాత్మను తెలుసుకున్నవాడు ధన్యుడు
@billakavitha839
Ай бұрын
Meelage undevaranukunta Annamayya meeru paduthunte Ala anpinchindi PRABHU JI 🙏😊
Bhagavantudu mee rupamlo thiruguthunnaranukuntunnanu PRABHU JI vallu adrushtavantulu,mimmalni kalavadam metho gadapatam,naku appudu vastundi PRABHU JI mimmalni Chudatam mee matalu livelo vinatam🙏😊😊
@Hindu_Srinivas
Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@arunaachari5144
27 күн бұрын
Yenta baga padru sir great
@user-wp4uh5tw5z
Ай бұрын
🕉🚩🙏
@budigesandhya8875
Ай бұрын
andhra kamalala alankara devi sri padhmavathiki
@Spirtual369
Ай бұрын
మీరు రాధా సార్, శ్రీవిష్ణు రూపాయ నమః శివయ్య అని అనండి ముందు తరువాత మతం మారే వాళ్ళ గురించి అలోచించవచ్చు 🙏🌹
@RadhaManoharDas108
Ай бұрын
హర హర మహాదేవ
@RadhaManoharDas108
Ай бұрын
ఆ మీ అసలు పేరు చెప్పండి సార్ బయలుదేకపోతే....🤣🤣🤣
@Spirtual369
Ай бұрын
నేను లలిత దేవి ఉపసకుదీని ఐ లవ్ హిందూస్తాన్... మీరు కూడ మర్యాదగా మాట్లాడం మంచిది అందరితో లైక్ చాగంటి గారు, నండూరి శ్రీనివాస్ గారు, గరికపాటి గారి లాగా మాట్లాడితే అందరు వింటారు 🙏🙏🙏 నా పేరు సుబ్రహ్మణ్యం తుమ్మ - Retd SBI 🙏
@Spirtual369
Ай бұрын
@@RadhaManoharDas108 సుబ్రహ్మణ్యం తుమ్మ Srilalahasti లో SBI Rtd officer
Пікірлер: 33