అన్నం చపాతి బగార రైస్ దేని కైనా ఆలుకుర్మా తయారు చేయడంఎలా l How to cook Potato kurma curry inTelugu
ఆలూ కుర్మాకర్రీ l బంగాళాదుంపల కుర్మా తయారు చేయు విధానము
250 గ్రాముల ఆలుగడ్డలను కడిగి 80 శాతం ఉడికించి ముక్కలుగా కోసి తొక్కతిస్సేయాలి
ఒక స్పూను గసగసాలు ఒక స్పూను నువ్వులు కొద్దిగా పచ్చికొబ్బరి వేయించి మెత్తని ముద్దలా మిక్సి పట్టాలి
స్టవ్ వెలిగించి కళాయిపెట్టీ ఒకటిన్నర గరిటెలు నూనె పోసి వేడెక్కాక కట్ చేసిన రెండు ఉల్లిపాయల ముక్కలు కరివేపాకు వేసి బాగా వేయించాలి
కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయాక మిక్సి పట్టిన గసగసాలు పచ్చికొబ్బరి నువ్వుల ముద్దవేసి ఐదు నిమిషాలు ఉడికించాలి
ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు రుచికిసరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు రెండు స్పూనుల కారం వేసి బాగకలిపి నూనెలో ఉడికించాలి
కొద్దిగా చింతపండు రసంవేసి మూతపెట్టి స్టవ్ నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టీ ఉడికించాలి
చివరిగా కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికిస్తే అన్నం చపాతీ బాగార రైస్ డినిలోకైన కమ్మని ఆలుకూర్మా రెడీ
#alookurmaintelugu
#potatocurry
#alookurmarecipeintelugu
#cookingpotatocurryintelugu #cookinghowtomakepotatocurry
#potatokurmaintelugu
#bangaladumpakurmaintelugu
#aloocurryintelugupooricurryintelugu
#cookinghowtomakealootomatocurryintelugu
#pooricurryrecipeintelugu
#howtomakealookurma
#alookurmaforbiryaniintelugu
#puricurryrecipeinteluguhotelstyle
Негізгі бет అన్నం చపాతి బగార రైస్ దేని కైనా ఆలుకుర్మా తయారు చేయడంఎలా l How to cook Potato kurma curry inTelugu
Пікірлер: 7