ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది సార్ 🙏🙏🙏
@krambabu3907
Ай бұрын
నేతి తరానికి గానామృతం రుచి చూపించిన మహానుబావులు శ్రీ. బ్రహ్మ రెడ్డి గారికి ధాన్యవాదములు,అంతే కాదు మీకంటె సీనియర్స్ ఈ సందర్భంగా గుర్తు చేసేనందుకు హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను❤🎉🙏
@oletinageswararao6252
Жыл бұрын
సూపర్ సూపర్ 👌👌 రెడ్డి గారు చాలా చక్కగా రక్తి కట్టించారు చాలా బాగుంది కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
@kallepallinageswararao2662
Жыл бұрын
sir me గాత్రం లొ ఏదో మంత్రం ఉంది సూపర్ గా పాడారు
@yenugudalanaidu4930
10 ай бұрын
బాగా పాడారు సర్ అదే కాకుండా పాఠవారిని పద్యరూపం లో కీర్తించి నందుకు మీకు ధన్యవాదాలు.హరిచంద్ర పద్యాలు ప్రాణం పోసిన డి.వి గారి ని ఈ ఆంధ్ర ఎప్పుడూ మర్చిపోడు
@SivareddyKandula-hs3yj
3 ай бұрын
Super vobice anna
@SivareddyKandula-hs3yj
3 ай бұрын
Sorry, super voice
@ramakrishnareddi3612
3 ай бұрын
Reddy garu exelant performance. Iam RK Reddy from vizianagram district, bobbili.
@eswarmeeseva6617
10 ай бұрын
మీలా పాడిన వారిన వారి లో డివి సుబ్బారావు గారు మరియు మలకరెడ్డి గారి తరువాత మిమ్మల్ని చూస్తున్న సార్ ధన్య వాదములు
@thirumalareddyvenkatareddy3777
2 ай бұрын
Simply superb Brahma Reddy Garu❤❤
@PetaGangulappa
Жыл бұрын
చాలా బాగా పాడారు గాత్రము చాలా బాగున్నది
@dmginkollu9379
Жыл бұрын
అద్భుతం గా పాడినారు.మీకు కళాభి వందనములు
@ramaraopotnuru5610
5 ай бұрын
మహానుభావా నీ కు శతకోటి వందనాలు
@fy8xp
Жыл бұрын
చాలా చాలా బాగా ఆలపించారు 🎉❤
@yanadhireddy2215
4 ай бұрын
👍 very good
@jayababu3086
10 ай бұрын
గాత్రము చాలా బాగుంది చీమకుర్తి గారు గుర్తుకు వచ్చారు
Very nice singing soo super 🎉🎉🎉brahmananda Reddy gaaru
@ponnadasrinivasarao43
Жыл бұрын
Super super voice 👍👍👍🤝👏👏👏👏
@PapaRao-lp9ql
Күн бұрын
అన్నా! నీ ఎక్స్ప్రెషన్.. అద్భుతం... అద్భుతహ.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Govindappa-y9i
Жыл бұрын
❤🎉 What a wonderful Voice ❣️. Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.God bless 💞 you .Kalabhivandanaalu .we all are Very Very happy.
@subrahmanyamkondapalli3906
Жыл бұрын
EXATLY CERRCT SUPER CHALA బాగ PADYA పంపకం వచనం కూడా KEEP IT UP C. H&D. V GARA ANUKARANA CHALA వరకూ SARI POINADI. BROTHER.
@jpreddy4295
6 ай бұрын
సూపర్
@appalanarayana8164
8 ай бұрын
Ayya uthamaaaa niku padabhivandanaalu.
@murthycherukupalli6979
6 ай бұрын
Super bro
@balarajututika4752
9 ай бұрын
Clear word to word... I like it
@patnayakprakashrao8940
8 ай бұрын
Excellent
@reddygb5868
7 ай бұрын
Supar br
@krajendraprasad4325
5 ай бұрын
గ్రామాలలో ఈ సరదా ల రోజులు అనుభవిస్తే గానీ ఆ మజా తెలియదు
@lakshmannaachakkagari9502
Ай бұрын
చాలా బాగా పాడారు 👌
@hanumanthreddyn1576
7 ай бұрын
సూపర్ సూపర్ 🎉🎉🎉❤
@bujjibabuthandu2126
9 күн бұрын
Excellent performance sir
@komerasrinu662
Ай бұрын
చాలా బాగ పాడారు
@bhaskarreddydokkupalli433
Жыл бұрын
Anna venta vachhedhi.yasasse.nte.manam.chesina.manchi.valla.vachhedhe.keerthi..brahmareddi.sir.paadina.ee.padyam.naaku.kaadhu.telugu.variki.mahamahha.istem.paadina.reddi.gaarki.hemanth.gaarki.maa.kalaabhi.vandanalu.for.ever
స్వర్గీయ డీవీ గారి డ్రామాలు స్వయంగా చూసిన నా కన్నులకు, మళ్ళీ డీవీ గారే ఈ చిరంజీవి బ్రహ్మరెడ్డి రూపంలో వచ్చాడేమో అనిపిస్తుంది.. గాడ్ బ్లస్ యూ బ్రహ్మరెడ్డి❤
Пікірлер: 223