Wow... risa 🙏 లాస్ట్ ప్లే చేసిన వయోలిన్ మ్యూజిక్ సూపర్🌹
@operation50-oldisgold6
29 күн бұрын
జీవితంలో నైనా...జాబ్ లోనైనా... నచ్చిన పని ,నచ్చినట్టు నచ్చిన టైమ్ కి నచ్చిన విధంగా చెయ్యడం కన్నా.. చెప్పిన పని,చెప్పినట్టు చెప్పిన టైమ్ కి చెప్పిన విధంగా చెయ్యడం చక్కగా ఉంటుంది.! స్వేచ్ఛకి సరైన అర్థం ఇదే.!
@Vedicmusic1953
29 күн бұрын
Job cheyyaddu service cheyandi. Ante job మాన మ ని కాదు ప్రేమతో సేవ చేస్తున్నామని భావించి అనుభవిస్తూ చేయాలి. జీతం ఎలాగూ వస్తుంది. కానీ సేవ చేశామని తృప్తి ఉంటుంది. Byproduct salary. Main function serve with love
@sitamahalakshmikantamneni7096
29 күн бұрын
బాగుంది మనసును గుర్తించటానికి ఉపయోగపడే పద్దతి. 🍃
@EyeOpeningTalks111
29 күн бұрын
RISA GARU, I AM EAGERLY WAITING FOR YOUR VIDEO ON THE TOPIC "HOW TO LEAVE COMFORT ZONE?"
@srinivask3047
29 күн бұрын
ఎ పని చేసిన మెచ్చుకున్న పాటించుకోకు తిట్టినా పాటించుకోకు అక్కడినుచ్చి వెళ్లిపో 𝘚𝘶𝘱𝘦𝘳 𝘞𝘰𝘳𝘥𝘴 ❤️🙏🤝
@SrinivasuluMandapati
29 күн бұрын
Super Brother
@Vedicmusic1953
29 күн бұрын
Charukesi ragam bagundi Sir
@operation50-oldisgold6
29 күн бұрын
THERE SHOULD BE A RHYTHM IN LIFE..BUT IT SHOULD NOT BE MECHANICAL.!
@rajasrikoka4622
29 күн бұрын
mee lo vunna anni kallalu ki namaskaramulu Rajasri koka Eluru
@hamsakalahanumandla.ravali5698
29 күн бұрын
A sadhana avasarsmu ledhaa manavudu enlightenment kosamu plz reply me risa
@vanideshoju6638
29 күн бұрын
❤😊
@ankamradhakrishna2148
29 күн бұрын
❤❤
@amukaramulu7746
29 күн бұрын
Hi bava
@rushyendraraochikkala1419
29 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear ❤🎉😊well said 👏 👍 👌 🙌 😊😊😊😊RUSHI
@KanthRisa
29 күн бұрын
🙏🙏🙏
@venusdivija6240
28 күн бұрын
🙏🙏🙏🙌🙌🙌
@srinivasnaidukolla4713
29 күн бұрын
Forgot to ask this question anna, what is the difference between Budhi , Telivi, Gnanam
@Sindhu72
29 күн бұрын
Sir, teachers profession lo students chala motivation and salahalu istam,ani teacher patinchavachi patinchaka povachu,but aa time ki salaha istaru adi correct or wrong
@VinayKumar-tz2nb
29 күн бұрын
How to contact you bro, i need to speak with you once.
జాయించడం అన్నది లేదు .. దానికి కారణం ఏమిటో తెలిస్తే భయం వెళ్ళిపోతుంది
@Vedicmusic1953
28 күн бұрын
Nenu start చేశాను. కానీ first step ఒక వారం గా పెట్టుకున్న. May extend next week reviewing defects if any in the first week and so on to the first lot of third week
@KanthRisa
28 күн бұрын
Ok
@RohanKumar-ce8nj
29 күн бұрын
మీరూ చెప్పండి అర్థమయ్యి ది అలవాటు అవ్వటం కోసం యెంచుకున్నవాటితో దీక్షగా ఉండాలంటే ఏంచేయలేకపోతున్నాను మరి ఎలాసాధన మొదలెట్టాలి
@gujjuvenkateswararao7233
29 күн бұрын
Drinking habbit ela vadilinchukovali anna pls suggest me
@KanthRisa
29 күн бұрын
చెప్తా
@ManojYadav-zj9yc
29 күн бұрын
Anna old man సూత్రం ఏదో చెప్పుతా అన్నారు..
@harsharudra8805
29 күн бұрын
ఈరోజు చలం గారి జయంతి, మీ కోణంలో ఒక వీడియో చేయాల్సింది అన్న ఆయనకు అంకితం ఇస్తూ...!
@KanthRisa
29 күн бұрын
రేపు
@vinodurlagonda4839
29 күн бұрын
Anna na nundi oka question ? Nenu nidra lechina tarwatha nundi na mind edo okati alochisthundhi. Nenu alochanalani control cheyali?give me one suggestion❤
@KanthRisa
29 күн бұрын
Understand thought.. don't control it.. keep doing what you love
@Vedicmusic1953
29 күн бұрын
Be human not a timepiece
@ramalakshmich
29 күн бұрын
Babu, oka Vishakapatnam cheppandi, advaitam exact meaning yenti. Unnadi Maya lendi nijam lo unnadi maye ante yemi ledu - lendi satyam ante kuda yemi ledanega - ante mottam sunyamega - meeru inka deep ga explain chryyara please. Yendukante yedi ledu unnadi lenidi maya ayinappudu yenduku yela kanipistunnayi, chala ibbandiga undi ee theory. Koncham clear GA explain cheyyandi
@user-fd4xm1vs1q
29 күн бұрын
మీ పుస్తకములు కావాలి, ఎలా సంప్రదించాలి? లభ్యమయ్యే మార్గం చెప్పగలరు గురూజీ🙏🙏🙏
@KanthRisa
29 күн бұрын
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
@baladavalla4332
29 күн бұрын
నమస్కారం అన్నా నేనొక డైలీ లేబర్ కూలీ నాకు ఒక సమస్య కన్ఫ్యూజన్ గా ఉన్నాను మా చెల్లెలి కాపురం మా బామ్మర్ది మందు తాగుతాడు తాగినప్పుడు అతని మైండ్ సెట్ అనేది మరి దారుణంగా ఉంటుంది ఉదాహరణకి అతనికి బైక్ ఉంది తగినప్పుడు దాన్ని పగలగొట్టే పగలగొట్టి వేశాడు సెల్లు పగలగొట్టి వ వేశాడు మా చెల్లెల్ని ఎలా పడితే అలా మాట్లాడతాడు కొడతాడు అమ్మాయి ఇప్పుడు కి ఐదు సార్లు అలిగి వచ్చింది ఒక పది రోజులు ఉండి మళ్ళీ ఎవర్నో ఒకర్ని చుట్టాలని తీసుకొని వస్తాడు నేను తాగను సక్రమంగానే ఉంటాడని ఉంటానని తీసుకుని వెళ్తాడు మేము కూడా అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అందుకని నచ్చజెప్పి పంపిస్తాను ఇలా జరగదులే మేము ఉన్నామని మళ్లీ ఇప్పుడు ఆరోసారి ప్రాణాపాయ స్థితిలో వచ్చింది నెట్ లో గట్ల బతికి బయటపడింది ఇప్పటికి ఆరు నెలలు అయింది బామ్మర్ది మళ్లీ ఇప్పుడు వచ్చాడు పంపించమని నేను అతని మీద అతనే చుట్టాల మీద తగాదా పెట్టుకున్నాను మా చెల్లెలు చావు పోయి బతికింది నేను ఇంకా పంపించాను అంటే పంపించండి అన్నాను ,నేను కావాలని అట్లా చేయలేదు ఇంక మళ్ళీ తాగను పంపించండి అంటున్నాడు మళ్లీ పంపిస్తే ఏం జరుగుతుందో అని భయం పంపించకపోతే అమ్మాయి జీవితం పాడైపోతుంది ఏమో చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను దయచేసి నాకు సలహా చెప్పండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి
@ManjuNaadhan
29 күн бұрын
Chellelni e saari pampiyyaku.. police complaint ichi .. amenu job ki pampu... ayana malli vasthe Kaallu virigottu. Ame pillalni govt school chadviy
@KanthRisa
29 күн бұрын
కొన్నింటికి వేరే వారి సలహాలు ఉపయోగ పడవు.. ఆలోచించు.. స్థిర నిర్ణయం తీసుకో. నిలబడు
@akulasahithi7307
29 күн бұрын
@@ManjuNaadhangood advice.
@venkateshposagalla4827
29 күн бұрын
Nuv cheppedhi mottham nijame aythe....vaani intiki nuvvu nee friends velli baagaa ante oka range lo thanni randi...tharvatha emaithadho ani firste alochinchakandi....vaadu complete gaa marathadu... Marakapothe malli thannandi... konthamandhi chavu dhebbalake vintaaru.
@gashokkumar9600
29 күн бұрын
ఆమె ఏమనుకుంటుంది అనేది కనుక్కోండి . ఒక్కతే కానీ పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుని ఉంటాను అంటే అలాగే ఉండేది మంచిది . మీకు మేము సపోర్ట్ ఉంటాము అని చెప్పండి. తను husband లేకుంటే సమాజం ఏమనుకుంటుందో అనే ఆలోచన ఉంటే అది మైండ్ లో తీసేసి ఆలోచించి నిర్ణయం ఆమెను తీసుకోమనండి
@Omik-Thoughts
29 күн бұрын
హాయ్.. Hasyopanishath బుక్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు
@KanthRisa
29 күн бұрын
One week lo
@sriram-dw1ty
29 күн бұрын
రిసా గారి వీడియో s చూస్తుంటే చాలా కాలం నుండి ఈ సమాజం లో జెంట్స్ చాలా వత్తిడికి ఆలోచనలకూ ఎక్కువ గురి అవుతున్నారా అని పిస్తుంది. లేదా జీవితాన్ని అర్ధం చేసుకోడానికి ఎక్కువగా జెంట్స్ ఏ ప్రయత్నిస్తున్నారా అనిపిస్తుంది. ..రిసా గారు ఒక్కోసారి అమ్మాయిలని వస్తువులతో కలిపి మాట్లాడినట్లు అనిపిస్తుంటాది ఎందుకో అప్పుడప్పుడు 🎉
@KanthRisa
29 күн бұрын
Context అంతే
@sriram-dw1ty
29 күн бұрын
@@KanthRisa ఓహో ok మరీ 🙏🙏💐
@rajendarnetha1563
29 күн бұрын
Women already ప్రకృతికి కనెక్ట్ అయి వుంటారు...ప్రకృతే women... అని రిసా ఒక వీడియో లో... చెప్పారు... 🙏🙏
Пікірлер: 54