Announcement ! Stay Tuned ! 🙏
On The Occassion of its Completion of 500 Episodes ,
Annamayya Akshara Vedam Will Shortly present You
The Messages of ,
Blessings / Wishes Recieved From Gurus ,
Eminent Literarians / Orators / Music Composers /
Vidwaans / Vidushimanis / Singers and Musicians .🙏
In This Regard , It is an Auspicious Time
for Annamayya Akshara Vedam
To Pay its Salutations To The Great Legends Who
Have devoted their Lives ,
bringing into limelight ,
The treasure of Annamayya sankeertanas .🙏
and
To Those Great people who relentlessly propagated The Greatness Of
Annamayya Sankeertanas by singing /composing them .🙏
Salutations to Each And Every Annamayya Pada Sevaka !🙏
🌹🙏🌹🙏🌹🙏🌹
వారిల పూజ్యులు ధన్యులు !
సారముగా నన్నమయ్య సారస్వతమున్ ,
ధారగ బంచిన గణ్యులు !
పేరిమి నిజదాసులనగ వేరెవరయ్యా ?
🌹🙏🌹🙏🌹🙏🌹 ( కందము )
శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు , వేటూరి ప్రభాకరశాస్త్రిగారు , రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు , గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు , ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు .. ఇలా ఎందరో ఎందరెందరో ,
తమ జీవితములను అంకితము చేసి ,
అన్నమయ్య వాజ్ఞ్మయమును అమృత ధారగా మనకి అందించి తరించిన ధన్యులు ! 🙏
వారు కదా పూజ్యులు ! వారు కదా నిజమైన భగవద్దాసులు ! 🙏
అటువంటి మహనీయులకు , పేరు పేరున ప్రతీ అన్నమయ్య పదసేవకునికీ ,
అన్నమయ్య అక్షర వేదం వినమ్ర పూర్వక నమస్కారములు తెలుపుకొనుచున్నది !🙏
✍️ --వేణుగోపాల్ యెల్లేపెద్ది
Негізгі бет ANNOUNCEMENT ! STAY TUNED
Пікірлер: 6