దయచేసి ఇంట్లో తినే అవకాశంవున్నవారు, లేనివారికిఅవకాశం కలిగించితేదేవుడు మీ కుటుంబమును సదా కాపాడుతాడు. 🙏🙏
@jaluribaby6641
3 ай бұрын
4:05 4:05 4:06 4:06
@sivalenkachandrasekhar1750
2 ай бұрын
Yes you are correct swamy
@jinkahemadri9007
Ай бұрын
ప్రజలకు కొంత జ్ఞానము కలిగి ఉండాలి. ప్రతిది ప్రభుత్వం కంట్రోల్ చేయడం కష్టం
@drudaya1925
6 жыл бұрын
కడుపునిండుగా పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది! కొందరు 1 కిలో తినేవాళ్ళు ఉన్నారు!100 గ్రాములు తినేవాళ్ళు ఉన్నారు! పట్టణాలలో 5 రుపాయిలకు "టీ" కూడా రావడం లేదు! నిజంగా అవసరం అయ్యేవారికి"అన్నకేటీన్ కార్డ్" లాంటిది ఇస్తే బావుంటుంది! (రేషన్ కార్డ్ లా) టిఫిన్,భోజనం 5 రూపాయిలకే దొరుకుతుంది! అడుకున్నేవాళ్ళను,తాగుబోతులను అదుపుచేయగలిగితే బావుంటుంది!(ఈ వీడియోలో కొందరు అల్లరి చేయడం చూడవచ్చు)
@muraliDachepalliDachepalli-x9w
Ай бұрын
ప్రతి ఒక్కడు, మాకు కడుపు నిండా పెట్టట్లేదు పెట్టట్లేదు అని అంటున్నారు, అదే ఐదు రూపాయలు తీసుకెళ్లి, టీ షాప్ కి పోండి కనీసం బిస్కెట్ టి వస్తదా, ఉచిత భోజనం అంటే ఎంత ప్రేమరా మీకు, ఈ మాట నేను అన్నం తినే స్తోమత లేని వారిని అనటం లేదు, అన్నం తినే స్తోమత ఉండి కూడా పేదవాడి ఆకలి కడుపుకి అడ్డుపడి నుంచునే ఆ ఎదవల్ని అంటున్న??? జై తెలుగుదేశం జై జై బాబు గారు
@rajakatheti3941
6 жыл бұрын
only పేదలు మాత్రమే అయితే బాగుణ్ణు sir కొంతమంది ఇంట్లో తినే స్తోమత ఉన్న ఇక్కడే తింటున్నారు
@nagabhusanbonumaddi7059
6 жыл бұрын
bro.manaki vijnatha vundali. naku pettaledu anuko only tdp Valle ke pedutunnaru ani argument chestamu. vijnatha vunnollu poor family ki vadileyali
@gowthamkumar2084
6 жыл бұрын
ONLY PEEDOLLU ANTE ALA TELSUKOVALI ALANTI PEEDOLANI
Software job chesthuntee vaadiki boledu appulu untunnayi .....perhavaadu Ani cheppuku thiruguthunnaavaalllu adukku thine vallu oka roju inkam 3000 untundhi ...
@ramchandramgunda574
2 жыл бұрын
అన్న దానం అన్ని దానలకన్న మంచిది. అన్న దాత సుఖీ భవ.
@BsrBsr-o8q
2 ай бұрын
అన్నకేంటీలు సిటీలకేనా పా్లెటూరు కి ఉందా? బాబు గారికి పలే లు అంటే అసయించుకుంటారు బాబు గారూ పుటండ్జ్
@rkmodugu6829
2 ай бұрын
@@BsrBsr-o8q బాబూ గారే కాదు బుర్రలో గుజ్జు వున్న వదేవాడైన..... వైసిపి నీ అసహ్యించు కుంటారు
@greatindia6317
2 ай бұрын
అన్నా క్యాంటీన్లు నడపడమే పెద్ద సవాల్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పై ప్రజలు అర్ధం చేసుకోవాలి
@NageswaraoRam
2 ай бұрын
Very correct
@jagadeeswarjagadeeswar6137
2 ай бұрын
❤
@SrisailamNavuluri
Ай бұрын
ఇది రెచ్చగొట్టడమే
@Abhip007
3 ай бұрын
పేద ప్రజలకు, అభాగ్యులకు మాత్రమే. ఈఆహారం అందించాలి. Thanq "CM" "CBN" Sir.
@Abhip007
3 ай бұрын
దయచేసి పేదలను తిననివ్వండి. ధన్యవాదాలు CM చంద్రబాబు నాయుడు సార్. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి.
@rohinipinisetty5838
Ай бұрын
పెద్దవాళ్లు కాకుండా వున్న వాడు వోస్తున్నాడు.. ఫ్రీ అంటే చాలు ఫైనాయిలు కూడా తాగేసే వెధవలు వున్నారు.. కొందరు తాగుడితు వెధవలు తయారయ్యారు..తాగి వచ్చిన వాడికి టోకెన్ ఇవ్వకూడదు
@rajubabu918
2 ай бұрын
అన్నకెన్టీన్ లో 500 మందికి ఫుడ్ ప్రిపర్ చెయ్యగలరు. కానీ 1000 కి ఫుడ్ పెట్టాలంటే కష్టమే అవుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పళ్ళు ఉన్న చెట్టుకే రాతి దెబ్బ అన్నట్టు ఉంది. ప్రజల పరిస్థితి.
@nagalakshmig3351
Ай бұрын
Avunu❤
@venkyd3254
6 жыл бұрын
మీ మీడియా వాళ్లకి పని పాట లేకుండా తిరుగుతున్నారు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసి ఎన్నిరోజులు అవుతుంది మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది అనుకుంటే పన్నెండు పదమూడు వందల మంది వస్తారు మనం పిలిచిన చుట్టాలే అంచనాలకు అందరూ అలాంటిది ఒక సిటీలో ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు దానికి కొద్ది టైం పడుతుంది ఒక పదిహేను రోజులు అలా అయితే ఒక అవగాహనకు వస్తారు మీరు సోది ఆపండి కొద్ది రొజులు ఓపిక పట్టండి పట్టండి
@kurmaraovikram1396
6 жыл бұрын
yes
@kurmaraovikram1396
6 жыл бұрын
venky d yes
@srinuvasu-iv2jw
5 жыл бұрын
Yes your right
@mjhansirani1594
2 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ ఎప్పుడు ఏమేమి దొరుకుతుందా యేసు పడేద్దాం అని చెప్పి చూస్తుంటారు టీవీ ఛానల్ వాడు
@Naidu-987
3 ай бұрын
Super chepparu bro tv vallaki
@varunsap
6 жыл бұрын
సాయంత్రం మందు తాగడం మానేస్తే ఈ 5/- భోజనం కోసం పడిగాపు పడాలిసిన అవసరం లేదు .. దీనికన్నా మంచి భోజనం దొరుకుతుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మంచి భోజనం దొరుకుతుంది బిచ్చగాళ్ల గా మారకండి
@@varunsap ఆ మాట ఆ దేవుడి బిడ్డ సీఎంగా ఉన్నప్పుడు, ఎందుకు చెప్పలేదు, మిస్టర్ వరుణ్, తప్పు అలా మాట్లాడవద్దు, ఏ గాలికి ఆ సాప వేత్త పనులు ఆపుకోండి, అప్పుడైనా రాష్ట్రం బాగు పడతాది!!!! 🙏🙏
@sanyasiraopachikoru3859
Ай бұрын
కడుపు నిండా అంటే ఎవరికడుపుకు ఎంత తింటారో ఎవరికి తెలుస్తుంది. కామెంట్ చేసేముందు ఒక్క సారి ఆలోసించండి.లిమిట్ లేకపోతే వేస్ట్ ఎక్కువఔతుంది
@esampallivigneswararao752
Ай бұрын
Yes yes
@Everestbabu-us2fw
2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో బిచ్చగాళ్లు ఎంతమందిని లెక్కపట్టవలసిన అవసరం లేదు అన్నా క్యాంటీన్ల దగ్గర చూస్తే సరిపోతుంది
@VENKATESWARLU_NUTHALAPATI
Ай бұрын
బిక్షగాళ్ల జనాభా మీద పి.హెచ్.డి ఏమైనా చేస్తున్నావా? శీఘ్రంగా నీకూ అక్కడ తినే అవకాశం భగవంతుడు కలిగించుగాక.
@obuleshjonnalagadda2029
Ай бұрын
దయచేసి పేదలు నిరుపేదలు అంటే ఇల్లు వాకిలి కూడు గుడ్డ సరిగా లేనివాళ్ళకు అవకాశం ఇవ్వాలి మధ్యతరగతి ఎగువ తరగతి వాళ్ళు కొంచం అర్ధం చేసుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తే మంచిది
@esampallivigneswararao752
Ай бұрын
Nijamey yes yes 😊
@nagabhushanarao-g9s
Ай бұрын
ఈ పాపులర్ టీవీ వాడు అన్న క్యాంటీన్ బ్యాడ్ చేయడం చాలా ప్రయత్నం చేస్తున్నావ్ అర్థమవుతుంది
@gvrrao3225
5 жыл бұрын
అన్నం పరబ్రహ్మస్వరూపం, మనిషికి జీవనాధారం అన్నం, నిరుపేదలైన ప్రజలకు వకపూటైనా కడుపునింపేందుకు మంచి సంకల్పంతో ఏర్పరచిన అన్నక్యాంటీన్ అభినందనీయం, పొరుగు ప్రాంతాలనుంచి పనులపై రాజదానికి వచ్చిన సామాన్యులకు, కష్టజీవులకు, చిన్న కార్మికులకు, నిరుపేదలైన కార్మికులకు ఉపయోగ పడేందుకు అన్నక్యాంటీన్ లాంటి వ్యవస్తలు ఎంతైనా అవుసరం. ఏపనీ పాటా చేయకుండా అడుక్కుతింటూ తాగుడుకు బానిసలైనవారు కొందరు, ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అసూయతో కొందరూ ఏదోవకటి విమర్సిస్తూనే వుంటారు. అలాంటివారిని పట్టుకుని బలవంతంగానైనా క్యాంటీన్ లో పనిచేయిస్తే అప్పుడు బాధలు అర్ధమై విమర్సించటం ఆపుతారు, పనిచేసుకుని బతుకుతారు. ధనవంతులైనవారు నలుగురికి కడుపునింపే ఇటువంటి పధకాలకు తమవంతుగా సేవచేసి భగవంతుని కృపకు పాత్రులైన అంతా మంచే జరుగుతది.
@padavalavaraprasad-mi5lf
Ай бұрын
డైలి 1000మందికి అన్నం పెడుతున్నారు ఇంకా ఈలొల్లి ఏటి
@ljuzx12346f
6 жыл бұрын
Guys that is for poor and not for middle class and high class, think once before going there.
@ramkyr8286
6 жыл бұрын
Whoever feel poor will go and eat...what's your problem. Being rich is a crime in India? What do you mean by rich?
@darkmaster4533
6 жыл бұрын
NarasimhaRao Pothineni enti bro rich poor ani evadu mundu velthe valu tintaru evadiki 5 rupees lunch vadilesi 100 rupees lunch tinadu kada
@ramkyr8286
6 жыл бұрын
If someone want to try this 5Rs meal he will eat. I will go and eat in a big hotel. I can't eat in such places even if they give free.
@ramkyr8286
6 жыл бұрын
middle class struggling hard to survive.Government is not taking care of middle class...GOVT stuck with vote bank politics.
@ljuzx12346f
6 жыл бұрын
RamkyR babu middle class vallaki andeyi vallkandutayi, idi poor people kosam, dayachesi sthomatha vunnavallu velloddu, Adey naa request.
@rajulukesaram7966
2 ай бұрын
దయచేసి పేద వారికి కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను బోజనము దొరకని పేద వారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు
@syedkhajapeeran4030
Ай бұрын
అన్న క్యాంటీన్ 5 సంవత్సరాలకు సరిపడ ఖర్చులకు అయ్యే డబ్బులు ఒక వ్యక్తి గుంటూరు కి సంబంధించిన వ్యక్తి డొనేట్ చేసినాడు. కావున మీరు చెప్పే థాంక్స్ అతనికి చెప్పండి.
@mallikarjunaraoboddapatiboddap
2 ай бұрын
వైట్ కార్డు తెచ్చుకోమనండి వైట్ గాటు ఆధార్ కార్డు కూడా తాగుబోతులు బేవర్స్ కూడా వస్తారు కానీ ఆకలికి వెళ్దాం ఉండేవాళ్ళు ఉపయోగించి అంటా
@khadarvalidon8678
Ай бұрын
అన్నా అన్నదానం పెడుతుంది నిరుపేదల కోసం కానీ అన్నం దొరికే సామాన్యుడు కూడా ఈ అన్నదానం కోసం వచ్చి నిలబడి క్యూలో తింటున్నారు దీనివల్ల నిరుపేద కి అన్నం దొరకడం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకొని అన్నం దొరకని నిరుపేద కి అన్నం దొరికేలా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై టిడిపి
@kesubabi6989
Ай бұрын
Pls pls help them poor people not middle or rich people 🙏🙏🙏
@AnandReddy-vk3kd
Ай бұрын
అన్న కాంటీన్ అంటే డబ్బులు పెట్టి తినే శక్తి గల వాడి కోసం కాదు, నిజమైన పేదల కోసం, ప్రజలమైన మనము అన్న కాంటీన్ వెళ్లకుండా నిజమైన పేదల కోసం త్యాగం చేసి చీఫ్ మినిస్టర్ గారి అన్న కాంటీన్ scheme ను జయప్రదం చేయండి
Madhu Krish ! my friend first you may see video ; last persons are hunger but who took before them ? local చోటా మోటా leaders
@ramuchigilipalli6104
Ай бұрын
పేద వాళ్ళను గుర్తుంచ్చి ఒక ఐడి కార్డు ఇవ్వాలి,అలాగే ఆర్థికముగా వున్న వాళ్ళు దయచేసి అన్నా క్యాంటీన్లుకు వెల్లవద్దు
@SureshReddyGadde
5 жыл бұрын
Nice survey Bro ..... Great job
@KrishnaPrasad-ep1eb
6 жыл бұрын
తెల్లకార్డు ఉన్నవాళ్ళే కదా మనుషులు.వాళ్ళవరకే పెట్టండి.ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
@trinadhpatnaikdonkada2865
6 жыл бұрын
రాజశేఖర్ రెడ్డిగారు ఆరోగ్యశ్రీ , ఫీ రీయింబర్స్మెంట్ మరియు రేషన్ కిలో 2/- బియ్యం 2008 లో పెట్టారు.
@RamuPKK
3 ай бұрын
Ration biyyam 2/- NTR pettaru not YSR
@786Sree
3 ай бұрын
పక్కనుంచి కొడుకు 45 వేల కోట్లు స్కాన్ చేశాడు
@subrahmanyamchinta5584
3 ай бұрын
కిలో₹2/-ki ఇచ్చింది NTR garu.
@jhansirani7586
2 ай бұрын
Ntr గారు ముందే ఈ పధకాలు పెట్టారు 1988 లొనే
@ravikrao9995
2 ай бұрын
Oh, పట్టెడన్నం పుట్టడమే కష్టం.చూస్తు చూస్తు అర్థాకలి తో అలమటించే విధంగా, ఎవరూ వడ్డించరు.ఏ చిన్న విషయం కూడా మీడియా వక్రీకరించి చూపడం సరికాదు.ఏవైనా లోటు పాట్లు, పొరబాటు జరిగితే సవరించుకునే విధంగా ఉండాలి.నా అభిప్రాయం వ్యక్తం చేశాను.దీనిపై ప్రశ్నలు పంపేవారు ఉంటారని తెలుసు.ఆకలి విలువ,అన్నం విలువ తెలిసిన వారైతే ఏ ప్రశ్నలు వేయరు.
@madamanchimurarji1590
5 жыл бұрын
ఈ రోజుల్లో ఐదు రూపాయలకి టి రాదు భోజనం దొరుకుతుంది అంటే ఎంతో ఆనందం
@goldfriends7137
5 жыл бұрын
సోదర అది మన డబ్బు మన డబ్బుతో ఆ క్యాంటీన్ నడుపుతున్నారు వాళ్ళడబ్బు కాదు ఎలక్షన్ ప్రచారం కోసం చేస్తున్న హంగామా తప్ప ప్రజలకు ఆకలి తీర్చాలని ఉద్దేశంతో మడుగు కాదు
@jvrk6644
6 жыл бұрын
Last token person u great bro ,u understand well
@RAJA1984ism
Ай бұрын
Athanu lanti vallu kakunda poor people vasthey baguntundi
@dhanubabu1
27 күн бұрын
అరే బాబు.... స్థోమత ఉన్నవారు అన్నా క్యాంటీన్ లలో తినకండి.... పాపం లేనివారు ఇబ్బంది పడుతున్నారు...
@krishnateja5633
6 жыл бұрын
Jai NTR Jai TDP Sri Nara Chandra Babu Naidu Garu Development Care Of Address 👌🙏💐✌️💪😗 😘😊
@dhanubabu1
27 күн бұрын
30 రూపాయలకు ఎవడ్రా భోజనం పెట్టేటోళ్ళు?... ప్లేటు భోజనం 80రూ...
@nanda1235
6 жыл бұрын
Great English
@vinodkumar-ue5uu
Ай бұрын
ఈ అబ్బాయి చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పాడు. అందరికి సన్ని దొరకాలి సంటే కష్టం. ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళితేనే ఆఖరుకు వెళ్ళితే ఏమివుండవు.
@shaikshareef3359
6 жыл бұрын
Be positive good program slowly continue This AP TDP people response is well CBN great leader✌✌✌✌👌👌👌
Mandhu kosam ansepu ayina nunchoru Sare adhi ala vunte empaye vastunnaru nenu tenaledhu avakasam kudharaledhu mutapanike vellevadu tapipanivadu 600 nunchi 1200 sampadistunnadu kani udyogostulu antunnaru variki nelaki 9000 nunchi 15000 lopu vastunnayi atanu bayke ayilu adhhelu Sare edhi elavunte kadupuninda ni amma ni pellam 5 ru este pedutundha e kulilu ekkada 5 ru pettedaniki raddamtam chestunnaru mandhu 300 . 500 petti konte mandhu antha ml untundhi adi adagare bb
@ImJhaanu
6 жыл бұрын
2:50 at that poor men speaking English fluently
@ithasubbarayudusubbarayudu843
Ай бұрын
హలో నమస్తే అండి తెలుగు పాప్ తోటి ఛానల్ వారికి. అన్నా క్యాంటీన్ భోజనం బాగుందని ప్రజలు అందరూ చెప్తున్నారు దాన్ని ఎవరు బాగోలేదని తిరస్కరించలేదు. మొట్ట మొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఒకటి. క్వాలిటీ ఉండటం వల్ల ప్రజలు. వాళ్ళ అంచనాలకి. అక్కడ 500 మంది అనుకుంటే 1000 మంది జనం వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా బాగుంటుంది.. టైం కూడా ఇంకొక అరగంట ఎగస్ట్రాలు గంట ఎగస్ట్రా కేటాయించుకుని సర్వే చేయగలిగితే ప్రజలకు ఇంకా బాగుంటుంది.. ఇదే విధంగా అన్నా క్యాంటీన్లో ఎక్కడ ఎక్కడ ప్రాబ్లంస్ ఉన్నాయో కనుక్కొని ఆ ఏరియా వచ్చే జనాన్ని బట్టి ఇంకొక 10000 పెంచాల్సి ఉంటుంది
@ramsdevisetty1874
6 жыл бұрын
Super but pedhavadiki andhali
@kanakadurga9620
2 ай бұрын
Dabbundi sthomatha vundi kooda thinesthaarani kaadhu…poor and beggars ki👍janaalu mind set maaradhu
@coolboy-rg9zy
6 жыл бұрын
TDP ni Tittalante direct Ga tittandi kanee "Ardhakali " Anakandi 5 RS ki Oka plate iste Inko 5 RS ki Inko Plate teesukondi
@DurgaRao-mv3be
6 жыл бұрын
TDP TDP ! అపుడు కడుపు నిండాలి అంటే బయటి రేటు అవుద్ది కదండీ....
@SathyamM-fp4dx
2 ай бұрын
Government 20 rupes + manam eche 5 rupes = 25 rupes ee bhojanam adi cheppandi
@ramreddy81
6 жыл бұрын
Last person matladindi correct ...AP vallanu evaru Bagu paracharu ane dhaniki Edi Koda oka nidarsanam
Endi Tamil nadu lo okkapoote pedatannara? Aa vishayam Tamil annalaki telisinante champestarannoy chandrababu pettindi correct ee kaani TN Lo okkapopte annavo naaku telidu yemaido asale Tamil ki Telugu antene padadu malli canteen sangathi okati
@rasbharitanejasfan4913
6 жыл бұрын
Vote la kosam babu gadu enthakaina digajaruthadu..Che janaltho mari ila adukovala...bagupadavra babu ga nevu ila chesthe sarvanasanam aipothav
@vallurivenkataramana8891
Ай бұрын
కూటమిప్రభుత్వం ప్రజల్ని అడుక్కుతినే వారిగా తీర్చి0ది తక్కువ ధరకు మద్యం సేవించి మద్యంమాత్తులో విచక్షణ రహితంగా తిరగమని పోత్సహిస్తుంది.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@babukuralla3106
Ай бұрын
మందు త్రాగటం మనేటానికి ప్రయత్నము చేయండి మధ్యము ప్రియులారా ఆ మధ్యము త్రాగే పైసా లు అన్న క్యాంటీన్ ట్రస్ట్ కు పంపించు అండి ప్రభుత్వం క సహకరించు వారు అవుతారు ప్రభుత్వము అన్నా క్యాంటీన్ ద్వారా వచ్చినవారికి కడుపు నిందా ఆహారం ప్రభుత్వము వారికి ప్రోత్సహించేవారు అవుతారు అన్నదాత సుఖీభవ
@venkatmadamanchi5698
6 жыл бұрын
jai hoo Chandra Babu sir jai hoo
@PrakasaraoPinni-eu9om
Ай бұрын
ఞాడు జీవితం లో ఎవరికి తృప్తిగా పెట్టడు. పేత్తందారులకు తప్ప.
@savitrikamisetti4144
Ай бұрын
నువ్వుఎంతమందికిపెట్ఠావురా?
@srinu5244
6 жыл бұрын
Janala living standards penchandi
@smartjaggu
6 жыл бұрын
adi oka rojulo ayye pani kadu, andulo india lo unna population ki chala time paduthundi, appati daka janalu thindi lekunda undala, anduke elopu ration cards,pensions lanti schemes undali
@sureshdhavileswarapu
6 жыл бұрын
Bossu yee state lo living standards perigeyemo ee 4 years lo koncham chepandi
@vaachaspathyv.2131
6 жыл бұрын
నిజమైన పేదల్ని గుర్తించి కార్డులివ్వాలి. టిఫిన్, భోజనవేళలు పెంచాలి. కనీసం 1000 మందికి ఏర్పాటు చెయ్యాలి. ఈ క్యాంటీన్ ల మిద్దె మీదే మరో హాలు కట్టాలి.
@intelligentman7195
6 жыл бұрын
He is doing good
@shivasairam8925
Ай бұрын
ప్రారంభమైన రోజునే కెమెరా పెట్టిన మనిషిని అనాలి . మూడు నాలుగు రోజుల తరువాత అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం . 😂😅😂😅😂
అందరికీ నమస్కారం నేను చెప్పడం ఏమనగా కర్రీస్ లాంటివి వద్దు కొంచెం అన్నం జాస్తి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే అన్నం వేస్ట్ చేస్తారో వారికి ఫైన్ వేయాలి అన్నము సాంబారు మజ్జిగ ఈ మూడు ఐటమ్స్ చాలండి దయచేసి అంత మాత్రం పెడుతున్నారు ఎవరు గాని గొడవ చేయకూడదు కోపం చేసుకోకూడదు అని కోరుకుంటున్నాను
@SanyasiraoGujjala
3 ай бұрын
పేదవాడికి భోజనం దొరకట్లేదు ఉన్నవాడే కె భోజనం దయచేసి పేదవాడికి భోజనం పెట్టండి దేవుడు మీకు ఎప్పుడు చల్లగా చూస్తాడు
@RamuPKK
3 ай бұрын
Adi prajallo marpu ravali govt emiçhestadi
@madhuvizag5760
6 жыл бұрын
5rs avasaram ledu 20 teesukondi but andariki bojanam dorikela chodandi
@pavan_chil
6 жыл бұрын
Oreeey తాగుబోతుల interview lentra
@happyvenky7736
6 жыл бұрын
పెడితే కడుపు నిండా పెట్టండి లేకపోతే మూసేయండి మాకు చేతకాదని ఎలక్షన్ ముందు ఓట్లు కోసం బిల్డప్ మాత్రం ఇవ్వకండి
@ramakrishnareddykandula8248
6 жыл бұрын
Yes we are also face this problem just vist and im see
@prakashabhi5194
5 жыл бұрын
sudheer p yes bro leki gallu antha youtube lone e sari tdp eh
@balarambonagiri2306
5 жыл бұрын
Useless fellows
@gsnreddy2587
6 жыл бұрын
It is a good idea if it reaches the common man and needy peaple
తు తు మంత్రంగా 300 మందికి మాత్రమే ఇచ్చి.... వెళ్ళు చేతులు దులుపుకుంటున్నారు...
@gvrnaidu2733
Ай бұрын
అందుకే దీన్ని 10 రు ల కు,అన్నం 20 రు లు చేయాలి.
@bhushan7997
Ай бұрын
Free phenyl కూడా thagutham... నిరుపేదలకు ముందు ఇవ్వాలి
@Siri1962
Ай бұрын
ఇంట్లో తినగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తప్పుకుని..నిరుపేదలు తినేందుకు అవకాశం కల్పించాలి.
@guruprasad1624
2 ай бұрын
Excellent scheme by Chandrababu garu and Kootamy government. All Telugu public will support Anna canteen.
@GopinadhAllada
Ай бұрын
ఆధార్ ఫీడింగ్ పెడితే బాగుంటుంది నిజమైన పే ద వాడికి టోకెన్ ఇవ్వవచ్చు
@rajendragrajendrarajendra2858
Ай бұрын
60 రూపాయలు ఇచ్చి ఒక్క భోజనం తినేటప్పుడు పది రూపాయలు ఇచ్చి 2:04 రెండు భోజనాలు తినొచ్చు కదా చాలని వాళ్లు
@subrahmanyamchinta5584
2 ай бұрын
అసలు లేకుండా చేసినప్పుడు బాగున్నదా.వాళ్ళిచినది చాలక పోతే మానేయండి.ఇదివరకు ఈ కామెంట్ లేదు.ఇలాంటి పథకాలన్నీ సోమరులని చేస్తాయి.
@chinnababudikkala3528
3 ай бұрын
Papam pedavalaki matrame
@niranjanaraopenumala8170
6 жыл бұрын
5 కాదు 20 తీసుకొని మంచిగా కొనసాగీస్తే బాగుంటుంది
@venkatalaxmi703
3 ай бұрын
Anna Annapurna canteen ❤❤❤ TELUGU TALLIKI JEJELU JAI ANNAPURNAGA VINUTIKEKKINA ANDRAPRADESH JAI CBNGARU
@kolipakasrinivasarao5592
2 ай бұрын
ఎవడబ్బసొమ్ము అని ఎల్లోకాలే వేశారు మిరు వైఎస్ఆర్ పార్టీ కలర్ వేస్తే గొలగొలచేసారు sigguvundaali ఏ ఎల్లోకలర్వ్ వేయడానికి ?
@chinnababudikkala3528
3 ай бұрын
Pokiri vedava pani chesikora
@Swami764
2 жыл бұрын
Jagan Danni kuda nasanam chsev 😭
@jhansirani7586
2 ай бұрын
ఐయ్యా దయచేసి గాంధర గోళం చెయ్యద్దు please ఇప్పుడే గా మొదలు పెట్టింది మీరు అర్ధం చేసుకోవాలి
@ChinnaswamyachariNandipati
2 ай бұрын
అన్న క్యాంటీన్లు పెట్టింది పేదవారి కోసం వారిని ఒక ముద్దు కడుపునిండా తినమని చెబుదాము
@ShahidShaik-oz4qk
Ай бұрын
కొంతమంది 300 మంది అంటున్నారు కొంతమంది 500 మంది అంటున్నారు కొంతమంది మూడు వేల మంది అంటున్నారు రికార్డుల్లో పదివేల మంది రాసుకుంటారు ఏమో అబ్బో ఇది మామూలు సంపద కాదు పేదల రక్తం తాగిన సంపద
Пікірлер: 1,8 М.