Thank you Bibugaru for the wonderful response to Phineas, so that the church will have knowledge between falsehood and truth.
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@GajjalaJayaprasad
10 ай бұрын
Sound Doctrine Information Team... Good Rebuttal.... (We All Have To Read The Scriptures Carefully, So that We All Know the Wrong Teachings)..... Thank You Team.....
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@Daniel-SlaveofJesusChrist
10 ай бұрын
Excellent video brother. I wish all those PENTECOSTAL CHARISMATIC CHURCHES WILL SEE AND UNDERSTAND WHAT THE DECEPTION IS AND TURN TO GOD INSTEAD OF THERE OWN EMOTIONS AND FEELINGS
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@bhagyarevulagadda4316
10 ай бұрын
Emanna cheppara Anna thana video tarvatha chaalamandi confusion lo undipoyaru valla andariki ee video oka answer thank you so much Anna 😊
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@AarathiJyothi
10 ай бұрын
Bibu garu I happened to hear other preachers on the same subject. What I understood is they're elaborative doesn't have point. Yours is crips and have point. I praise God for you the way in which you educate the church on truth.
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@corneliusforchristdop3023
10 ай бұрын
Praise the lord brother
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@mamathaveerina3670
10 ай бұрын
ఆవేశానికి ఆలోచన తోడుండాలి. కానపుడు ఇలా ఫినే'హాస్యం'లా అపహాస్యం పాలవ్వాల్సి వస్తుంది. తన మాటల్ని తానే ఖండించుకునే వ్యక్తి మాటల్లో కొన్ని నిజాలు దొర్లినంత మాత్రాన అతనో సత్యవాది అనుకోనే కూడదు అని ఈ ఫినే'హాస్యం' నిరూపించుకుంటున్నాడు. అసలు చెప్పాలంటే, వాక్యవ్యతిరేక వ్యాపారకలాపాలకు క్రైస్తవ్యంలో తావు లేదని రోషంతో పోరాడుతుంది ఈ హితబోధవారు. వారిని ప్రోత్సహించాలి అసలు. వాక్యంలో మూలసిద్ధాంతాలు అవగతం చేసుకోకుండా 'అంచుల్ని అంచనా వేసేసి సముద్రపు లోతుల్ని కొలిచేసినట్టు' భ్రమపడే ఈ ఫినేహాసు లాంటివారిని కాదు. మనల్ని గొర్రె చర్మం కప్పుకుని గొర్రెల్లా కనపడ ప్రయత్నించే తోడేళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండమన్నది - నిజానికీ, అబద్ధానికీ మధ్య తేడా తెలుసుకోమని కాదు - (గొర్రెకీ, తోడేలుకీ తేడా ఇట్టే తెలిసిపోతుంది మనకి). నిజానికీ, నిజంలా అనిపించే/కనిపించే అబద్ధానికీ తేడాని వివేచించి మసలుకోమని ఆ దైవవాక్య ఉద్దేశం. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ, వాడిని కాదు, వాక్యాన్ని వెంబడించండి, వాక్యాన్ని వెంబడిస్తున్నవారిని అనుసరించండి.
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@heavengospelchurchpothulur1994
10 ай бұрын
Good biblical explanation to know the truth brother Bibu and his team.. may the lord lead you in his wisdom… Glory to God alone..
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@ratnajesus8402
10 ай бұрын
Praise the lord
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@shalemraju3760
10 ай бұрын
No words chala baga roast chesaru phinehas ni😂😂
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@dubbankibapu653
10 ай бұрын
Good brother chala baga vivarincharu.
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@NYGIRI
10 ай бұрын
Praise the lord ana
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@renamalaashokkumar6229
10 ай бұрын
Praise The Lord Brother 🙏🏻🙏🏻🙏🏻
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@SriniVas-xg6kt
10 ай бұрын
బయ్యకు, బల్లెం చాలా బాగా దింపవూ, బిబు అన్న. ఇక పినేహస్ నీ దుకాణం బంద్ చేసుకొని చెత్త వీడియోస్ తీయటం మానుకో. సాంఘం కు ఏదైనా పని వచ్చే పని చెయి.
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@anushakandhi8161
10 ай бұрын
Papam phinehas 😢 bale doriki poyadu. Bro.Bibu explained very well about his duel cunning words. People can easily discern now that he came from Satan. He is a Satans angel.
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@willykunche7303
10 ай бұрын
Thank you brother Bibu for Biblical counter....
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@BibleQuizTeluguManu145
10 ай бұрын
Good information sir 👍
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@BibleQuizTeluguManu145
10 ай бұрын
Ok sir tq
@desertrose6516
10 ай бұрын
Roasted and toasted in his own words burnt to bits. Video lo enni stoves pedithe emi labam, one proper cook top pedithe cha loo antha boodidhe.. Honestly my heart goes out to people like Phinehas , zeal without knowledge and doing a lot of bad , thinking they are doing good. They are not fit to teach but rather should be under sound teaching for a long time
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@chethan85spl
10 ай бұрын
Praise the lord Brother
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@thereformedchurch-bza
10 ай бұрын
Roaster (Rooster) got roasted... Thank you for biblical response Bibu Anna...
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@josephbegary8606
10 ай бұрын
Thank you bro
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@NageshTelu
10 ай бұрын
Praise to the Lord Jesus Christ 🙏🙏
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@biblebodha
10 ай бұрын
1. ఆత్మ దూషణను సమగ్రంగా నిర్వచించడంలో విఫలమైన ఫినేహాస్యం 2. ఫినేహాసు యొక్క వెయ్యి నాలుకల ధోరణి 3. సత్య బోధకులను నిరాధారంగా ఆత్మ దూషకులు అని అనడం, ఆత్మ దూషణకు ఫినేహాసు ఇచ్చిన నిర్వచనంతోనే విభేదిస్తోంది 4. 'వరాల పేరుతో ఏం చేసినా అది పరిశుద్ధాత్మ కార్యం, అలా చేసేవారిని వాక్యానుసారంగా విమర్శిస్తే, ఆత్మ దూషణ' అని బోధిస్తున్న సాతాను దూత ఫినేహాసు 5. బిబు గారి బోధలపై ఫినేహాసు చేసిన విమర్శలు - నిరాధారమైనవి, అజ్ఞానమైనవి, బుర్ర వాడకుండా చేసినవి, బైబిల్ బాసిక్స్ కూడా తెలీకుండా చేసినవి 6. Rapid fire 7. అన్య భాషలు, నానా బాషలు వేరు వేరు అని చెప్పడానికి ఫినేహాస్ చెప్పిన పది కారణాలు - కేవలం వాక్య వక్రీకరణలు మాత్రమే
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@msuryakumarihepsiba6568
10 ай бұрын
ఐదో తరగతి చదివేవాడికి ఐఐటి పాఠాలు చెబితే బిత్తరమొహం వేస్తాడు తలాతోక అర్థంకాక, ఏదో సోది చెబుతున్నాడు మాష్టరు అని కూడా అనుకుంటాడు. ఆ అజ్ఞాత ఫినేహాసుకు హితబోధవారు మొదటిసారి ఇచ్చిన సమాధానమే(పాఠమే) అర్థంకాలేదు.ఇప్పుడు చెప్పింది మరింత సూక్ష్మ విషయాలాయే, ఇసుమంత కూడా లోపలికి వెళ్ళుండదు. వెళ్ళదు కూడాను,అక్కడ అంత విషయం లేదు కదా మరి. అయినా నోరుకీ బుర్రకీ మధ్యుండే నరం తెగిపోయిన ఆ ఫినే'హాస్యం'కు నోరేసుకుని పడిపోవడం తప్ప, బుర్రేసుకుని ఆలోచించడం ఎప్పుడు వచ్చిందిలే.
@hithabodha
10 ай бұрын
Thank you for watching; please subscribe Hithabodha KZitem channel and press the bell icon to receive regular updates. Please share the video with your family&friends.
@tyagaraju5838
9 ай бұрын
అపవాది అగ్ని గుండంలో ఉంటాడు రోష్ఠంగ్ చానెల్ ఎక్కడ(క్రీస్తుఆత్మ,లేనివాడు అక్కడే)
@hithabodha
9 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@kishorevemula4887
10 ай бұрын
అన్న గారు.... అక్కడ అక్కడ మీ వీడియోస్ లో మీమ్స్ వస్తున్నాయ్.... అవి అవసరం లేదు... మీ వీడియోస్ లో మేము అలాంటివి కోరుకోవడం లేదు... ఒరిజినల్ కి అట్రాక్షన్ అవసరం లేదు
@sagarjesus
10 ай бұрын
బ్రదర్ కిషోర్; ఆ మేమ్శ్ మేము ఎట్రాక్షన్ కోసం ఉపయోగించలేదు. ఫినేహాస్ కి అతని స్టైల్ లోనే కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాటిని చేర్చడం జరిగింది. ఇది కౌంటర్ వీడియో కాబట్టి దయచేసి మీరు ఆ విధంగానే దీనిని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో మేము ఉపయోగించిన మేమ్శ్ ఏవీ అసభ్యకరమైనవి కావు అది కూడా మీరు గమనించాలి. థాంక్యూ.
@kishorevemula4887
10 ай бұрын
@@sagarjesus మరలా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి... మీమ్స్ అనేవి అసభ్య కరమైనవా, కాదా అనేది కాదు... దాని" source ఎక్కడ నుంచి" అనేది ముఖ్యం... అని నా ఉద్దేశ్యం.... ఒక చెడ్డ వ్యక్తి కి సమాధానం చెప్పే విషయం లో మనకు దేవుడు ఇచ్చిన మన పరిమితిని మీర కూడదు అని నా అభిప్రాయం...
@sagarjesus
10 ай бұрын
@@kishorevemula4887 కిషోర్ గారు అభిప్రాయానికి ధన్యావాదములు. Source ఏదైనప్పటికీ అవి వాక్యానుసారంగా అసభ్యకరంగా మాకు అనిపించలేదు కాబట్టి వాటిని ఉపయోగించాం. నెక్ష్ట్ టైమ్ తప్పకుండా మీ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ఆలోచిస్తాం. వాటిని ఉపయోగించొచ్చా లేదా అనేది. అదేవిధంగా నాకు తెలిసి మేము ఇందులో ఎక్కడా పరిమితి దాటలేదు. ఒకవ్యక్తికి అతని స్టైల్ లోనే సమాధానం చెప్పాం, అది కూడా అసభ్యకరమైనవి ఉపయోగించకుండా, కేవలం ఆ వ్యక్తికి మాత్రమే గుచ్చుకునేలా. థాంక్యూ.
@hithabodha
10 ай бұрын
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హితబోధ యూట్యూబ్ చానెల్ ని subscribe చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ క్రైస్తవ మిత్రులకు షేర్ చెయ్యండి.
@raobv6955
10 ай бұрын
బీబు గారూ, త్రిత్వము అంటే ఎలా అర్థం చేసుకోవాలో దయచేసి నిర్వచనం చెప్పండి బ్రదర్.
@sagarjesus
10 ай бұрын
త్రిత్వ సిద్ధాంత నిరూపణ hithabodha.com/books/god/342-the-doctrine-of-trinity-stated-and-vindicated.html Brother ఈ వ్యాసం చదవండి. ఇంకా మీకేమన్నా సందేహం ఉంటే ప్రతీ మంగళవారం 8pm To 9:30pm మేము క్రైస్తవ స్పందన అనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీరు ఈ ఛానెల్ subscribe చేసుకుని ఉంటే మీకు నోటిఫికేషన్ అండ్ లైవ్ చాట్ వస్తాయి. ఆ లైవ్ చాట్ లో కానీ అందులో ఇవ్వబడిన జూమ్ ఐడీ ద్వారాకానీ మీ ప్రశ్న అడగవచ్చు. థాంక్యూ.
@JoelMatthews-m9f
10 ай бұрын
అన్నా మీకు ఆలోచన లేదా... Phinehas పేర్లు చెప్పాడు అంతే కాని వాళ్ల బోధలు, books లో ని unna విషయాలు bhodunchaledu... మీరు చరిత్ర కోసం పేర్లు చెప్పలేదు కదా వాళ్ల బోధలు , సిద్ధంతాలు అందరికీ bhodhisthunnaru... మీకు phinehas కి చాలా తేడా ఉంది
@Jack-sparrow-28
10 ай бұрын
నీ బొంద అతను ఆ పేర్లు చెప్పింది వారి అనుభవాలను చూపించి పెంటకోస్తు అనుభవాలు చరిత్రలో ఉన్నాయని, అవి సత్యమని చెప్పడానికే...అలాగే మిగులినవాళ్ళు వారి బోధలు సిద్ధాంతాలు సంఘ చరిత్రలో ఉన్నాయని చెప్పడానికి వేరేవారి పేర్లు ప్రస్తావించారు. అలా అని వాటి ఆధారంగానే ఎవరూ సిద్ధాంతాలు బోధలు బోధించట్లేదు బైబిల్ నుంచి చూపించే బోధిస్తున్నారు. నీలాంటి బుర్రతక్కువోళ్లకు అవి అర్థం కావుగా...ఫినేహాస్ పేర్లు చెప్పింది తన పెంటకోస్తును సమర్థించుకోవడానికి కాకపోతే అసలు ఆ పేర్లు ఎందుకు ప్రస్తావించినట్టు? సో నువ్వు కనీసం ఆ ఫినేహాస్ వీడియో కూడా సరిగా చూసి ఏడ్చుండవు. ఇక్కడికి వచ్చి సోధి చెబుతున్నావ్.
@sravankumar6191
10 ай бұрын
Ee video lo bibu chaala clearga, bible lo unna bodhanu manakante mundu unnavaaru mariyu scholars kuda chepparu ani vaari maatalni cheppadam tappemi kaadu ani cheppadu. Tamaru mari video motham chusaro ledo. Scholars maatalu cheppinantha maatrana avi vakyaviruddam aipovu. Bible lo unnnadi chupinchadam, bible nundi chupinchadam ante manakante vakyanni baaga dyaninchina vaaru telisina vaaru ceppinavi pakkana paresi naaku nacchina ardham vakyamloki choppinchi ardham chesukovadam kaadu. Nuvvu anattu vellu teesukunna scholars maatalu vakyaniki viruddamga unte aa vishayam matladu, anthe gaani scholars cheppinavi asalu cheppakudadu, vaati ni chupinchi matladakudadu ani picchi vaadanalu cheyaku
@Jack-sparrow-28
10 ай бұрын
@@sravankumar6191@sravankumar6191 వీడు చేస్తున్న ఇంకో చెత్త అలిగేషన్ ఏంటంటే, ఆ ఫినేహాస్ పెంటగాడు పేర్లు తీసుకున్నాడంట, అది చరిత్ర కోసమంట. వేరేవాళ్ళు తీసుకుంటే సిద్ధాంత నిరూపణకు అంట. ఎవరు పేర్లు తీసుకున్నా చరిత్రలో వారు కూడా ఇదే బోధించారు, ఈ అనుభవాలు కలిగియున్నారు అని చెప్పడానికే. ఈ తింగరోడికి ఆ లాజిక్ అర్థం కాట్లేదు. మైండ్ అంతా పెంటకోస్తు పెంటతో నిండిపోయింది.
@JoelMatthews-m9f
10 ай бұрын
వాక్యాన్ని చూపించి మీ బోధ correct అని proof chupinchandi... phinehasu మీరు చెప్పిన మాటలు వీడియో లో చూపించారు... అవన్నీ తప్పు అని వాక్యం ఆధారం చూపించే ప్రయత్నం చేయండి Bibu Garu... use less కౌంటర్ pettakandi
@Jack-sparrow-28
10 ай бұрын
నువ్వు యూస్ లెస్ ఫెలోవి కాబట్టి నీకు ఆయన అలా చేసినవి కనిపించలేదు భయ్యా.....వీడియోలో వాక్యం చూపించి మాట్లాడినవి ఎందుకు కనిపించలేదు భయ్యా నీకు. కౌంటర్ ఇచ్చే క్రమంలో ఎవడి మాటలు వాడికే కాంట్రడిక్షన్ గా చూపించడం కూడా ఒక పద్ధతి భయ్యా
@ssmprakashofficial8357
10 ай бұрын
Joel Mathews నీ పేరుకి తగ్గ ఆలోచన చేయరా బాబు...వీడియోని చూసి వాక్యం ఎలా అర్ధం చేసుకోవాలో నేర్చుకో....
@shalemraju3760
10 ай бұрын
Use less comment పెట్టకు విడియో complete గా చూడు.
@Daniel-SlaveofJesusChrist
10 ай бұрын
Most useless comment, koncham aiyna siggu undali, Video chusi comment pettali, ledha Phineasism follower ani oppukovali.
@Jack-sparrow-28
10 ай бұрын
@@Daniel-SlaveofJesusChristబల్లెం దిగిపోయిందిగా అలానే మూలుగుతుంటారు భయ్యా....పాపం 😅
@JacobJoy-ff4fu
10 ай бұрын
బిబు గారు మీరు కొంచమైనా బ్రెయిన్ వాడండి, మీలాంటి వారే భ్రమలో ఉన్నారు అని గ్రహించండి
@Jack-sparrow-28
10 ай бұрын
బ్రెయిన్ వాడబట్టే ఆయన ఈ కౌంటర్ పెట్టాడు భయ్యా, నీకు బ్రెయిన్ ఉంటే అది ఎలా తప్పో ఫ్రూ చేయ్ భయ్యా . భ్రమలో ఉండడమంటే ఏంటి భయ్యా పెంటకోస్తు లబరబసబ బాషల్ని చెత్త బాషలని, వాక్యంతో సంబంధం లేని బాషలని ఖండించడమా? ముందు నువ్వు బ్రెయిన్ వాడు భయ్యా లేకపోతే అన్నీ మూసుకుని అవతలికి పో భయ్యా.
@JacobJoy-ff4fu
10 ай бұрын
@@Jack-sparrow-28 నువ్వా? వచ్చావా సరేలే తప్పిపోయి ఉంటావు వెళ్లి ఏదొక ద్వీపంలో ఆడుకో పో
@David-uc6tc
10 ай бұрын
@@JacobJoy-ff4fu🤭🤣😂
@Jack-sparrow-28
10 ай бұрын
@@David-uc6tc ఏం భయ్యా అంత నవ్వు వస్తుంది. జాకోబ్ భయ్యా బ్రెయిన్ లేకుండా కామెంట్ పెట్టడమేనా కారణం.
@Nihanth18288
10 ай бұрын
@@JacobJoy-ff4fuహ వచ్చాడు మూవీ పూర్తిగా చూడలేదా జాక్ స్పేరో తప్పిపోయినా హీరో కాబట్టి మళ్ళీ వస్తాడు. బ్రెయిన్ లెస్ కామెంట్లు వద్దు కానీ సబ్జెక్ట్ మాట్లాడి ఏడ్వు.
@RaviKumar-cs6vg
10 ай бұрын
కాల్విన్ and కో శైతాన్ గాల్లే కదా అలాంటి దేయ్యపు బోధకులను అంటే దూషణ నా? సైతాన్ నిన్ను బాగా వాడుకుంటుంది బిబ్బు
@Nihanth18288
10 ай бұрын
ఆత్మ దూషణ చేసేది చేతకాని దేవుణ్ణి నమ్మే మీ అర్మీనియిజం చేతకాని వెదవలే కదరా. ముందు సాతాను నిన్ను బాగా వేసుకుంటుంది అది చూస్కోరా జబ్బు. లేకపోతే AIDS కంటే భయంకరమైన రోగం వచ్చి పోతావ్ 😂
@Jack-sparrow-28
10 ай бұрын
@@Nihanth18288😂😂 ఏంటిభయ్యా ఈ భయ్యాను అంతమాట అనేసారు. చేతకానోళ్ళు ఏమన్నా కామెంట్ చేస్తారు భయ్యా ఎందుకంటే అపవాది వారిని వాడుకోవడంలో అది కూడా భాగం. మనం మాత్రం అలా దూషించకూడదు భయ్యా....
@RaviKumar-cs6vg
9 ай бұрын
ఒరే దేయ్యపు సంతానం కల్వనిస్ట్ మీలాగే బుర్ర తక్కువ సన్నాసులు అర్మినిజం వాళ్ళు.
@marypulli4201
9 ай бұрын
miru 1st problem enti...miru machivalle ga dhevudu chusukuntadu andhari ni
@Jack-sparrow-28
9 ай бұрын
మీ ప్రాబ్లం ఏంటి దేవుడు చూసుకుంటాడుగ ఆందర్నీ మరెందుకు కామెంట్ పెట్టారు. ఫూలిష్ కామెంట్లు పెట్టకండి, కౌంటర్ ఇలానే పడుద్ది. దేవుడు అందర్నీ చూసుకుంటాడు రైట్..బట్ మన చేతికి కూడా బైబుల్ ఇచ్చింది, ఏది సత్యబోధనో ఏది అసత్యబోధనో నిగ్గుతేల్చడానికే ఒకేనా...యూదా 1:3 చదువుకోండి....
@yemunakolli
10 ай бұрын
వంక లేని Bibu డొంక పెట్టుకొని tirigindanta... అలా ఉంది మీ reply
@Jack-sparrow-28
10 ай бұрын
బట్టల్లేని బోడోడు చేతులు అడ్డుపెట్టుకుని తిరిగాడంట అలా ఉంది నీ కామెంట్...😂 నీలాంటి వంకరోళ్లకు అలా అనిపిస్తే ఎవరేం చేస్తారు పాపం. స్ట్రైట్ గా పాయింట్ మాట్లాడు. నువ్వు చెప్పింది ఫ్రూ చేయ్ ఫినేహాస్ వీడియోలో వంక లేదు అని.
@ssmprakashofficial8357
10 ай бұрын
గోరు చుట్టూ మీద రోకలి పోటు....... అలా ఉంది మీ బాధ... అస్సలు జీర్ణించుకులేకపోతున్నారు బిబు గారి replys..
@shalemraju3760
10 ай бұрын
ఏమిరా పడ్డావ్ అంటే అదొక పల్టీలే అన్నాడంట నీలాంటి వాడు . ఎందుకు అమ్మ phinhas జపం చేస్తనవ్ అడిగి తన్నించుకుంటరు మీరు😂😂
@Daniel-SlaveofJesusChrist
10 ай бұрын
Edho comment pettadaniki pettaru Kani mekku kuda clarity ledhu kadha, get out of this false deception.
@shalemraju3760
10 ай бұрын
@@Daniel-SlaveofJesusChrist phinehas party na bro
@raobv6955
10 ай бұрын
Bibu garu, if the related bible verses are thoroughly examined, it is clear that you and your co-believers of are totally mistaken the concept of God's trinity. It is clearly agreeable that God is plural, no doubt in it. But, basically one truth you should understand is that God is plural in Himself only, but not plural from outside. This is true concept which complies with all the referred verses. Whenever or whatever God speaks in the Bible, He speaks to His plural forms within Himself but not to other godly persons outside of Him. When required or when the fulness of the time had come, each form of God's plurality who are within God, came to earth to fulfill God's salvation plan for mankind. This is what Bible ssys about God's trinity. Please try to understand brother !
@sagarjesus
10 ай бұрын
can u show evidence where we stated god's plurality to be out side of the god head? If not, please withdraw your false accusation.
@raobv6955
10 ай бұрын
@@sagarjesusAll the verses which were quoted in the earlier video are clear examples of evidence for what I have said. So, you can verify them once again brother.
@raobv6955
10 ай бұрын
@@sagarjesusI will ask you a question brother. Do you accept God's plurality is not out side of God head? If your answer is yes, I also said the same.
@sagarjesus
10 ай бұрын
@@raobv6955 If the verses quoted are the evidences for something, why are u questioning it?
@raobv6955
10 ай бұрын
@@sagarjesusIt seems that you did not understand my first comment properly. Please go through it once again and also the narration in the trinity video (lady voice) to understand brother.
@johnstanley8975
10 ай бұрын
నోరు మూసుకో బ్రదర్😊
@Jack-sparrow-28
10 ай бұрын
ఏం భయ్యా నువ్వు ఇంకేమన్నా తెరవబోతున్నావా, అందరూ నోరు, ముక్కూ మూసుకోడానికి? ఇలాంటి పెంటకోస్తు పెంట కామెంట్లు ఆపి, వీడియోలో ఫినేహాస్ చెప్పింది ఎలా రైటో బిబు గారు చెప్పింది ఎలా రాంగో సబ్జెక్ట్ మాట్లాడు.
@desertrose6516
10 ай бұрын
Cha.. endukalaga?
@josephbegary8606
10 ай бұрын
సమాధనం ఇవ్వడం,, దొంగ ను దొరకపట్టిస్తుండు అని నోరు మూసుకొ అంటున్నవ?
@Daniel-SlaveofJesusChrist
10 ай бұрын
Nuvu Christian venna brother ??????? Neku Bibu Garu cheptunnaa vakyam lo thapulu ledha Bible lo leni vakyam ekkada undhi chepu ????? Ledha nuvvu follow avuthundi question chesukondi ???? Merru norru musukondi anteey ardham ledhu ????? Okati, mekku entha ekkavva kopam vachinna Bibu Garu chepinndhi abaddham avaddhu kadha ????? Okkasari parsheelana chesukondi brother, mekku mee kutubabaniki manchiddhi May God have mercy on you and open your eyes to the deception Please consider this as a honest pleading from a fellow brother ????
@ssmprakashofficial8357
10 ай бұрын
@johnstanley8975. బాగా కాలినట్లు ఉంది....
@bhargavimuthyala6014
9 ай бұрын
First video chesina miru false kadhaaa
@Jack-sparrow-28
9 ай бұрын
ఏ ఫస్ట్ వీడియో? బిబు గారు ఫినేహాస్ కి ఫస్ట్ వీడియో చేయలే. ఆయన క్రైస్తవ స్పందన లో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తే, దానిని ఫినేహాస్ వక్రీకరించి మాట్లాడాడు. దానికి ఫస్ట్ టైమ్ బిబు గారు కౌంటర్ చేసారు. ఇంకో విషయం; ఫాల్స్ అనేది ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో బట్టి ఉండదు. మాట్లాడే సబ్జెక్ట్ పై ఉంటుంది. ఇలా ఆలోచించకుండా మాట్లాడడం సబబు కాదు. అలాగైతే మీరిక్కడ కామెంట్ చేసారు కాబట్టి మీరు ఫాల్స్ అంటే అది సబబు ఔతుందా? జస్ట్ థింక్...
Пікірлер: 200