అరటికాయ కారం మొదటిసారి వినటం, చూడటం !! తప్పక దీన్ని ఇంట్లొ చేసుకు తీరాల్సిందే!! ధన్యవాదాలు స్వామి గారు!!
@bharathigangavajula9951
2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్నయ్య గారూ. చూస్తుంటే నోరూరుతుంది. ఇంతవరకు నాకు తెలీదు అరటి కాయతో ఇలా చేస్తారని. ధన్యవాదాలు అన్నయ్య గారూ
@prasadbhasuru8867
2 жыл бұрын
పళని స్వామి గారు చాలా ఇష్టంతో, మాక్కూడ ఇష్టం అనేది కలిగేలా చేసి చూపిస్తున్నారు చక్కని వంటలు. దైవం మిమ్మల్ని కరుణించి ఆ కరుణను మాక్కూడ అందేలా 🙏చేశారు. సదా శుభం !
@bhaveshreddy3206
2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అద్భుతః అద్భుతః అద్భుతః గురుదేవా ఇదే మొదటి సారి చూస్తున్నాము ఈ పొడి, చూస్తూంటే నే తినాలనిపిస్తోంది గురుదేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🦚🦚🦚🐦🐦🐦🌼🌾🌾🌽🌽🍓🍓🍓🌻🌻🌷🌸💐💐💐💐🍏🍏🌺🌺🦜🦜🦜🦜🦜🍇🍇🍍🍍🥭🥭🧆🧆🧆🥰🥰
@vijayabharathi772
Жыл бұрын
మీరు ఒక అద్భుతం అంతే 🙏💐💐💐👌👌👌👌👌🙏🙏
@purna.2.O
2 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 మాకు తెలియని అరటికాయ కార పొడి చేసి చూపించారు. మీరు చేసి చూపించే విధానం చాలా బావుంది బాబాయి గారు.🙏
@TheBlack903
Жыл бұрын
వెట్రివేళ్ మురగన్ కు హరోం హర !!!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤
@satyasharmapochinapeddi5647
2 жыл бұрын
గురువు గారు నమస్కారం అరటికాయ కారంపొడి చాలా చాలా రుచి గా ఉంది ఇప్పుడే చేసుకున్నాము ఏ ప్పుడు తినలేదు చాలా టేస్టీగా ఉంది ఇలాంటి ఎన్నో సాంప్రదాయ వంటలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు🙏
@kantaratnamp5799
2 жыл бұрын
ఒక టాలెంట్ వున్న స్వామి గారికి ప్రభుత్వ దృష్టికి మనమే చూపించాలి......
@srisiragarapalli9393
2 жыл бұрын
Yes
@padmasrisripada5156
2 жыл бұрын
Maa ammamma vanta idi....maa intloo Saturday special aneevaaru...thank you sir..reliving my childhood memories...meeku dhanyavaadaalu sir
@GSA446
2 жыл бұрын
అరటికాయ పొడి నేనూ చేస్తాను గాని ఇన్ని ingrediants వేసి ఎప్పుడూ చెయ్యలేదు. నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. చాలా టేస్టీ గా వుండుంటుంది. Nice recipe 👍😋👌
@BalakrishnaRaoYamavaram
2 жыл бұрын
సాధారణంగా వంటల గురించి తెలుసుకోవడం అలవాటులేని వాళ్లకి కూడా మీ వంటలు ఆసక్తి ని పెంచుతున్నాయి.. మీకు నమస్కారాలు, మీ ఛానల్ కి ధన్యవాదాలు.. మేము రెగ్యులర్ గా చూస్తూన్నాం గురువుగారూ 🙏
@garalalavanya2435
2 жыл бұрын
🙏🙏 thanks for sharing such a yummy and healthy 😋 recipe
@ashokwwf
2 жыл бұрын
Guru garu, this is excellent super food. Very healthy. 1. Peanuts, chana dal and urad dal gives us good protein and also essential fats. 2. Coconut has good fats, magnesium and manganese. 3. Dhaniya seeds, pepper gives us immunity and also helps with cough/cold and digestion. Pepper is rich in zinc. 4. Menthi seeds cools down the body and helps control sugar 5. Curry leaves and garlic control sugar and also BP. Good for purifying blood also. Garlic is good for liver but produces heat. 6. White sesame (tella nuvvulu) has good fats, protein, selenium, zinc and magnesium. It is a superfood. Also good for nervous system. 7. Turmeric gives immunity, natural pain killer, good for liver and digestion. Also produces heat. 8 Last but not least, raw banana, the main ingredient. Good amount of fiber, vitamins and minerals. Good for heart, provides immunity. But little down side is it has some extra calories. But taken in moderate quantities, it is good for health.
@pranavkarthikeya7560
2 жыл бұрын
With patience you've explained all nutritional values in a perfect way. దాదాపు మన అన్ని సాంప్రదాయ వంటకాల్లో చక్కటి పోషక విలువలు ఉంటాయి.
@asstudios9210
2 жыл бұрын
Ď to
@gayathrichintamadaka4260
2 жыл бұрын
Guruvu garu chala adbhutamu ga undi. Ippude chesi ruchi choosanu, no words to describe my happiness. Thank yoy
@ramabhyravajhula3274
2 жыл бұрын
చాలా కొత్త పొడి. అద్భుతమైన వంటకం చూపించారు.
@kakumanikrishnaveni1287
2 жыл бұрын
పోతే పోనిగాని మీ పక్కన amaina Ellu ఖాళీ గా వుంటే నేను తీసుకుంటాను. ప్రతి రోజు మీ వంటలు మీ మంచి మాటలు వింటూ ఉంటా. 🙏🏻 😂😀.
అరటికాయ పొడి చాలా కొత్తగా బాగుంది ఎప్పుడు వినలేదు.. 👌🏻👌🏻👌🏻 గురువుగారు గారు..
@ravitejasathinedi7041
2 жыл бұрын
Thank you for the great recipe.. 👍👌😀
@jindeparimala5105
2 жыл бұрын
అరటి కాయతో కారప్పొడి.... చాలా కొత్తగా ఉంది స్వామీ...👌👌👌
@chilukuriaparna5553
2 жыл бұрын
Sreematre Namaha. Very good variety preparation. Never seen before. Thank you very much Swamy. Sree Sita Rama jayam. Bhaskar sarma.
@SitaKumari-jm3ln
2 жыл бұрын
అధ్బుతః, నమస్కారం స్వామి
@saradasamant9766
2 жыл бұрын
Banana karam podi chala chala bagundi good resipi thank u so much Guru garu
@shivunoorivenkatapadmavath3566
2 жыл бұрын
Arati kaya karappodi intaku mundu vinaledu e vantakam gurinchi.chala bagundi.tappakunda chestam swamy garu.👌🙏
@MultiKaaaa
2 жыл бұрын
చాలా మంచి వంటలు చేసి చూపిస్తున్నారు,,🙏
@lakshmiprasanna8801
2 жыл бұрын
Super receipe 👌👌👌
@seshukumari1442
2 жыл бұрын
చాలా చక్కటి పొడికూర..
@johnvictorbobbinkam3362
2 жыл бұрын
నేను కూడా ఓ సారి ప్రయత్నిస్తాను..మీరు చెబుతుంటే ,ఆశక్తి పెరుగుతోంది.
@ahalyajetta589
2 жыл бұрын
చక్కనిక్రొత్త రకం పొడి చూపించారు ధన్యవాదాలు మేష్టారు🙏
@anjaniponnaluri5377
2 жыл бұрын
Nice prepared banana karapodi with indegredients keeping in it dry roasting all and at last garlic and groundnut powder also keeping.So yummy it was and can be used in dosa,idly and rice also,nice recipe it was guru ji,have to prepare.Palani Swami bless you.
@hemasudha7125
2 жыл бұрын
చూస్తూ ఉంటే నోరూరిపొతూ వుందీ నేను తప్పకుండా చేస్తాను బాబాయి గారూ...👌👌👌👌👍👍
Wow nice recipe 👌 I'll try it. Tq you for sharing rare type of podi 🙏 I just saw a glance of all videos.... really amazing 👏👏👏I became fan of you guruji 🙏
@madhuk3379
2 жыл бұрын
Yummy guruvugaru definitely i will try sir
@smhrao3251
2 жыл бұрын
👌👌👌👌👌👌
@vemulapallisusila9779
2 жыл бұрын
superr
@shrinathv827
2 жыл бұрын
Super Guruvu Gaaru , Ma relatives from farm 2 days back Gave us the Raw Banana....Now Your doing Raw banana Recipe super ga match ayindi Guruvu Gaaru....😀
@dr.p.shashirekha2562
2 жыл бұрын
Bagundandi,chustuntene norurutundi.mee vantakalanni traditional and tasty
@Effortsneverfails77
2 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు
@nagalaxmigangu609
5 ай бұрын
🙏🙏😋👌 arati Kaya kura eela kuda Chestarani teliyadandi.😍👏
@latha3829
2 жыл бұрын
👌👌🙏
@Na_Autograph
2 жыл бұрын
Chala bagundi
@jyothimyla6965
Жыл бұрын
Super
@anujapappu5049
2 жыл бұрын
Aratikaya podi kura very super 💝 healthy protein food indilo chana dal urad dal vestaru baguntundi
@adilakshmi6979
Жыл бұрын
Super sir ...... Awesome .....sir ....😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@arunkumarmsr7627
2 жыл бұрын
NICE and good 👌
@Bhagyarapala
2 жыл бұрын
Meeru cheputhunna vidhanam chala bhagundhi andi
@krishnachaitanya5213
2 жыл бұрын
Super guru garu nejam ga chala chala bagunnadi
@devas668
Жыл бұрын
చాలా ఓపిగ్గా చేస్తున్నారు వంట ..hats off 📴🎉❤
@msmentertainments8709
2 жыл бұрын
👌👌👌Bhaga chesaru 👌👌👌
@vijayalakshmipadmavathi5435
2 жыл бұрын
Super బాబాయిగారు నేను ఇప్పుడే చేశాను 🙏🙏🙏🙏
@gudaveenarani1745
2 жыл бұрын
చాలా బాగుంది .ఈ సారి నేను ప్రయత్నిస్తాను.thank you.
Пікірлер: 299