ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏
@kumudinidevigopireddy6533
Жыл бұрын
*❤️ హృదయం నీ నామము ఓ అరుణాచలేశ్వరా ❤️* *సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి , తనను తాను చూసుకున్నప్పుడు , తాను దేహం కాదనీ , ఆత్మననీ అనగా సాక్షాత్తు ఆ శివస్వరూపమని గ్రహిస్తాడు.* *పూజలు , అర్చనలు , ప్రార్థనలు , ఉపవాసాలు , తపస్సులు , గురుశుశ్రూషలు ----* *ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.* *ముక్తి లభించాలంటే సదా అరుణాలేశ్వరుడు స్మరణ , అరుణాచల పుణ్య క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మన ముందు ఉన్న మార్గం.* *|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||*
@DurgaPrasad-jx4ym
Жыл бұрын
🙏🙏🙏
@kumudinidevigopireddy6533
Жыл бұрын
@@DurgaPrasad-jx4ym ధన్యవాదాలు దుర్గా ప్రసాద్ గారు 🙏🙏🙏
Пікірлер: 19