Went to Arunachalam on 17 oct 2021 with giri pradakshina feeling blessed eagerly waiting for next visit Om Sri Arunachaleshawaraya namaha 🙏
@ajayshiva3491
3 жыл бұрын
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏
@yadavishweshwarrao7900
3 жыл бұрын
Om Namashivaya I'm sri arunachaleshwaraya namha 🌹🇮🇳🙏
@laskhmichaithulakshmi2115
3 жыл бұрын
Om sri arunachaleswaraswaminamaha ardanariswaryanamaha🙏🙏🙏🙏🙏
@gayathrilanka1982
2 жыл бұрын
ఈ మోక్ష మార్గం గురించి మీ అందరికీ తెలియనిది ఇంకో విషయం ఉంది. వెన్నునొప్పి ఉన్నవాళ్లు డాక్టర్ల దగ్గర ఎన్ని మందులు ఆపరేషన్లు చేయించుకున్న తగ్గని వాళ్ళకి ఇందులో ఎన్నిసార్లు దూరితే అంటే ఒకసారి వచ్చినప్పుడు కాదు రెండు మూడు సార్లు అయినా వెళ్లాలి 10 సార్లు అయినా వెళ్లాలి దూరితే డాక్టర్ల ఆశ్చర్యపోయేలాగా వెన్ను నొప్పి తగ్గిపోతుంది. నేను టెంపుల్ లో జారీ పడిపోయాను నా రిప్స్ డ్యామేజ్ అయ్యాయి ఎంతో వైద్యం చేయించుకున్నాను కేరళ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాను. కేవలం రెండుసార్లు వెళ్లి అందులో దూరడం వల్ల నాకు 90% తగ్గిపోయింది. ఆగస్టు 29న 2022మళ్లీ గిరిప్రదక్షిణం చేసి మళ్లీ దూరాను. చాలామందికి తెలియని విషయాలు చెబుతాను ఎడమ చేతి వేపి మాత్రమే చేయాలి కుడి చేతి వైపు దేవతలను నడుస్తూ ఉంటారు. నైరుతి లింగం దాటిన తర్వాత దూర్వాసుల వారిది ఒక చిన్న గుడి వస్తుంది దాని వెనకాల ఒక వేప చెట్టుకి మన కోరికలు అంటే పిల్లలు కలగని వాళ్ళకి ఇంకా పెళ్లి కాని వారికి సొంత ఇల్లు కోరుకున్న వాళ్ళకి ఆ చెట్టుకి పసుపుకొమ్ము కడతారు పెళ్లి కావలసిన వాళ్లు పిల్లలు కావాల్సిన వాళ్ళు పసుపు గుడ్డతో ఉయ్యాల కడతారు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఐదు రాళ్లు ఒక దాని మీద ఒకటి పేరు వస్తారు అక్కడ ఒక పూజారికి తెలుగు కూడా వస్తుంది. 2022 ఆగస్టు 29న నేను గిరిప్రదక్షిణం చేస్తున్నప్పుడు కావ్యకంఠ గణపతి ముని వాళ్ళ ఏడో తరం వాళ్లు నాకు దారిలో కనిపించారు పరిచయమయ్యారు. రమణ ఆశ్రమం ఎదుర్కొండానే ఒక కటకటాలలో శివపార్వతులు కావ్య కంట గణపతి ముని తమ్ముడు కోసమని వంట చేసి పెట్టినా రోజులు ఆస్తులు అక్కడ ఇప్పటికి శివపార్వతులు అక్కడ ఉంటూ ఉంటారని అంటూ ఉంటారు దర్శనం చేసుకోండి అందరూ. ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళినా అన్నిసార్లు ఉత్తర గోపురం లో నుంచి వెళ్లి మళ్లీ వెనక్కి తప్పకుండా వచ్చి తీరాలి. ఇలా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి.
@nagarajubarre3245
3 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలశివ
@sirivellaswathis7160
Жыл бұрын
Oom kapileswara swami ya namah
@vupunaveenkumar9245
2 жыл бұрын
Om namasivaya namasivaya chala chala thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం, మేము గిరి ప్రదక్షిణలు చేశాను కానీ ఇది ఎప్పుడు చూడలేదు, తప్పకుండా I గుర్తు పెట్టుకుంటాను 🙏🙏🙏
@rjoythirvenkastes
2 жыл бұрын
నేను కూడా వెళ్లాను కానీ తెలియలేదు 😒😔
@vaddepallisatyanarayana6867
3 жыл бұрын
అరుణాచల శివ
@triveni5910
3 жыл бұрын
T.q.🙏🙏
@raghavatimings3790
3 жыл бұрын
Ante roju oka adhbutham jaruguthundhaa ee roju adhbutham anav kadha
@damurebel7271
3 жыл бұрын
Om arunachaleswaraya 🙏🙏🙏
@camtej9440
3 жыл бұрын
🙏👌🥰
@AGIRIMANI
3 жыл бұрын
s i visited.
@Bhawvani225
3 жыл бұрын
నేను వెళ్ళాను కాని అలా చెప్పలేదు మళ్ళీ జన్మవుండదు అన్నారు
@katyayanigaddigopula6573
3 жыл бұрын
Avunu edi nijame. Memu vachanamu daanilo nundi.
@appupinninnti4391
3 жыл бұрын
🌸🙏🏻🙏🏻🌸
@gayathrilanka1982
2 жыл бұрын
మనం ఏదో ఒక కోరికతో గిరిప్రదక్షిణం చేయకూడదు. ఎందుకంటే మనకి దేవుడు అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఆగిపోతుంది మన కోరిక చిన్నదైనప్పుడు అందుకోసమే కోరికతో చేయకూడదు. మంగళవారం గిరి ప్రదక్షిణం చేస్తే చాలా చాలా మంచిది సూరి నాగమ్మ గారు మంగళవారాలే చేసేవారు ఆవిడ. దాని పుణ్యం ఆవిడకి కాశీలో కాశీ విశ్వనాథుడికి పూజకు చేసే సామాన్లు కడిగే భాగ్యం కలిగింది. కాశీలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పమంటే చెప్తాను బెంగళూరు నుంచి ఎన్ని రోజులు నుంచి కాశీకి ట్రైన్ లేదు ఈ వినాయక చవితి 31 తారీకు నుంచి ట్రైన్ వేశారు.
Пікірлер: 148