"రిటన్ గిఫ్ట్"భలే ఇచ్చాడు ఎమ్మెల్యే శివకుమార్ కు ఒక ఆత్మగౌరవమున్న వోటరు!, నాకు మాత్రం బాగా నచ్చింది!, సిగ్గలేక చెంపదెబ్బ తిన్న తింగరి ఎమ్మెల్యే బోగస్ కథలల్లుతున్నాడు!, ఆ వోటర్ పైన కాకుండా చట్టం ఎమ్మెల్యేపైన చర్యలు తీసుకుంటే ప్రజలకు చట్టంపైన పూర్తి విశ్వాసం కలుగుతుంది!
@srinivaskolli_
15 күн бұрын
అక్కడ ఎవరూ తిరగబడలేదే? MLA అనుచరులే అతడ్ని చితకబాదారు.
@satyavani5925
15 күн бұрын
Kada. Reverselo chepparu. Papam ayana okkare poradadu
@gandhisammeta5587
15 күн бұрын
ఎమ్మెల్యే గారు జీవితంలో తలెత్తుకుని తిరగలేని అవమానం
@user-ze3pt6yb7h
15 күн бұрын
అవమానమా వాళ్ళకా సిగ్గూశరం వున్నవాళ్ళు ఐతే అవమానం
@srinuk7441
15 күн бұрын
అలాంటి mla కి ఓటు వెయ్యడం శుద్ధ దండగ
@lakshmivenkateswara9624
15 күн бұрын
ఈ యంఎల్ఏని ఈసీ పోటీకు అనర్హుడిగా ప్రకటించాలి. అప్పుడే ఇంకొకడికిభయం వుంటది..
Пікірлер: 42