కలియుగం లో ఎంత చక్కటి గురువు దొరకడమే ఎంతో అదృష్టం వారిపై అసత్య ప్రచారాలు చేసిన మూర్ఖులకు అమ్మవారి శిక్షించు గాక
@Gouthami4569
Ай бұрын
💥🔥💥🔥Jai gurudev💥🔥💥🔥💥 శివరాజయోగికృష్ణస్వామీజీ కీ జై🎉
@user-zi3tb2lf7z
Ай бұрын
ఓం నమో భగవతే శ్రీ శివరాజ యోగి కృష్ణ స్వామిజీ గురవే నమః 🙏 గురు దేవుని పాదపద్మములకు సాష్టాంగ వందనంలు 🙏 జై గురు దేవ జై జై గురు దేవ 🙏 గురువే దైవము, ఆ దైవాన్ని అర్థం చేసుకోవలంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని కలిగి ఉండాలి.🙏🙏🙏
@rakeshcobra112
Ай бұрын
నా గురువే నా దైవం 🙏
@rajaiahdudam1319
Ай бұрын
గురువుగారు దగ్గర సత్యం ఉన్నది మిగతా దొంగ గురువుల ఆటలు సాగవని నిజమైన గురువుగారి కీర్తి ప్రతిష్టాలను చూసి తట్టుకోలేక కొంతమంది ఇప్పటికి పేరు సంపాదించినా దొంగ గురువులు ఆడిస్తున్న నాటకమే ఈ మా సద్గురువు పై వచ్చే నిందలు ఇ గురువుగారు అన్ని ఉచితంగా ఇస్తున్నాడు చివరకు వచ్చిన ప్రతి భక్తునికి భోజనం పెట్టి పంపిస్తున్నాడు ఇంతటి గురువు ఫై నిందలు వేసేవారిది వినాశకాలే విపరీతబుద్ది అని చెప్పక తప్పదు గురుదేవుల పాదపద్మాలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను గురిందేవుల అనుగ్రహం ఉంటే చాలు
వీటిని పట్టించుకోకుండా Avanni pattinchukovoddu.కొట్టుకొని pothaaiee.pothaaiee.❤❤❤
@seelam786
Ай бұрын
Jai gurudev. Don't believe rumours. We belive 💯%
@keshavcholleti9778
Ай бұрын
🕉️💐💐🙏🙏జై గురుదేవ🙏🙏🙏💐💐💐🕉️
@bksunmoonstartv2036
Ай бұрын
Guruvugaariki namaskaaram.... omshanthi
@ramanachary6399
Ай бұрын
మొదటి నుండి మన వాళ్లకు రాళ్లు వేయడం అలవాటే కదా... నేను చూసాను... వారికి తపన ఉంది... తనకు తెలిసిన విద్య పదిమందికి పంచాలని... రామకృష్ణ పరమ హంస మీదనే వేశారు రాళ్లు, సాయి బాబా మీదనే వేశారు రాళ్లు... తరతరాలుగా మన వద్ద వస్తున్నది ఇదేకదా... ఏమి బాధపడొద్దు.. అమ్మవారు ఉన్నారు.. ఆ తల్లే చూసుకుంటుంది... శ్రీ మాత్రేనమః
@saraswatiilapavuluri4985
Ай бұрын
అద్భుతమైన గురువుగారు 🙏🙏🙏🙏
@manjulachintapatla3563
Ай бұрын
🙏🙏🙏
@mamatathokala2660
Ай бұрын
జై గురుదేవ🙏🙏💐💐
@renukabellamkonda3700
Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@harishveshala3448
Ай бұрын
Guruvu garu malli india ki return eppudu vastunnadu telupagalaru🙏🙏🙏
@Gouthami4569
Ай бұрын
గురూజీ,గురుపౌర్ణమి కి వస్తారు 👍
@kishore.vungarala
Ай бұрын
షిర్డీ సాయిబాబా వారు కూడా ఎంత గొప్ప యోగి.. ఆయన మీద కూడా ఈ మధ్య దొంగ సన్నాసులు విషం కక్కుతున్నారు, వాళ్లకు అసలు పుట్టగతులు ఉంటాయా, గురువుల్ని, యోగుల్ని నిందిస్తే!.. వాళ్లకు కావాల్సింది భక్తి కాదు మతం, డబ్బు, పేరు ప్రతిష్టలు ఇవి కావలి.. ఎవ్వరు తారించరు ఇలా అవమానిస్తే.
Пікірлер: 24