బ్రో.. Ap లో పోల్ అయిన ఓటు ల కంటే 49 లక్షల ఓట్లు ఎక్కువగా లెక్క లోకి వొచయట.
@TejaRejeti
2 ай бұрын
అప్పులు చేయడం ఒక కళ...దోచుకు తినడం, తినిపియ్యటం మరో గొప్ప కళ...!
@Sams_voice
2 ай бұрын
వయసు ప్రభావం ..ముసలోడు ఐతే మళ్ళీ చిన్న పిల్లలు లాగా అయిపోతారు అంటారు కదా ఆ ప్రభావమే ఈ పిల్ల చేష్టలు సాక్షం
@sravyareddy8527
2 ай бұрын
Kontha marupu kooda vasthundhi...monna okasaari women vyabhichaaraalani rakshisthaam annaadu 😂😂😂
@SubRamanyam5665
2 ай бұрын
వయసు మళ్లింది. వనప్రస్థం పిలుస్తోంది. వారసత్వం నశిస్తోంది. మనసు వికలమైంది. చేసేదేది గుర్తుందటం లేదు. అది AP వోటర్లు చేసుకొన్న?
@chandrasekharkothamasu1756
2 ай бұрын
భజన అండి భజన ఎంఎల్ఏ లందరూ భజనకు అలవాటు పడ్డారు
@RamaKrishna-hb7gj
2 ай бұрын
అమీర్ అన్నా 49 లక్షల ఓట్లు గొల్ మల్ గురించి వీడియో చేయండి ఆన్న
@gaayathrireddy-pb6fy
2 ай бұрын
I'm too requested to Ameer sir
@golinagarjuna8410
2 ай бұрын
Bafoon analysin enduku poyyi EC VISTEL app lo mention chesindi poyyi chusukondi inka evm tampering ante janalu kodataru @@gaayathrireddy-pb6fy
@rstar3397
2 ай бұрын
లేచి నిల్చొoడి అంటే పావలా గాడు ముసి,మూసి గా నవ్వుకుంటూ లేస్తున్నాడు..
@rajproton
2 ай бұрын
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర కి కేటాయించింది గుండు సున్నా.. అయిన కూడా కేంద్రానికి ధన్యవాదాలు అని తెలుపుతున్న పచ్చ కీచకులను ఏమ్ అనాలో? అమరావతి రాజధానికి, స్టీల్ ప్లాంట్ కి , రైల్వే జోన్ కి, పోలవరం కి, ....ఇలా దేనికి కూడా ఒక్క రూపాయి కేటాయింపు జరగలేదు. 15 వేల కోట్లు ఇస్తామని, కేటాయించామని ఎక్కడా చెప్పలేదు. బడ్జెట్ లో కేటాయించలేదు. 15 వేల కోట్లు బహుళ జాతి బ్యాంక్ లు ఇచ్చేందుకు సహకరిస్తం అని. Externally aided projects కింద world Bank, ADB, AIIB ఇలాంటి వాటి నుండి అప్పు తీసుకొని మళ్ళీ మీరే కట్టుకోవడానికి సహకరిస్తాం. అంటే కేంద్రం వాటి నుండి అప్పు ఇప్పించడం లో సహకరిస్తుంది అంతే కానీ.. కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించలేదు. 30 ఏండ్లు అప్పు కట్టడానికి అనుమతి తీసుకుంటారు అంట. దీన్ని బట్టి చూస్తే బాబు ఇక ఐదు యేండ్ల కన్నా ఎక్కువ బ్రతకడం కష్టం.. ఇప్పుడే 78 ఏండ్లు.. అంత అప్పు చేసి కులపొల్లకు దోచి పెట్టీ మరీ పోతాడు. తర్వాత వచ్చిన వాళ్ళు కట్టుకోవాలి.. అది అంత ప్రజల మీద భారమే. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అమరావతి ప్రోజెక్ట్ కరెక్ట్ కాదు డబ్బు ఇవ్వలేం అని చెప్పింది కాబట్టి. ఇక ADB నుండి కానీ AIIB నుండి కానీ లేదా వేరే బ్యాంక్ లు కానీ ఇవ్వాలి. సంపద సృష్టిస్తం అని చెప్పి వేల కోట్లు అప్పులు చేస్తూ అంతా తెచ్చి అమరావతి లో కుమ్మరించి మిగతా జిల్లాల జనాలు ఆ అప్పు మొత్తం కట్టేలా పన్ను లు వేస్తాడు. కేవలం 50 రోజుల్లో 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చంద్ర బాబు. ఇదేనా మీరు కోరుకున్న అభివృద్ధి.
@narayanahiimm479
2 ай бұрын
Mari kammollu yemai povaali Andhkega ee paatlanni ipudu thappithe amaravathi yeppatiki raajadhaani kaadhu veelai antha yekkuva karchipetti intha pettam yemai povaali ee dabba tha Ani cheppadaaniki veeluntundhi guddi prajalu vunnaaruga avunu nijame kadha intha dabbu waste kaadha antaari
@venkkatvijay7990
2 ай бұрын
బాబు అసెంబ్లీ లో మాట్లాడితే వందలు లో జనం చూస్తున్నారు... అతను గురించి మిరు పోస్ట్ పెడితే వేల లో జనం చూస్తున్నారు బ్రో..
@sivasankar2743
2 ай бұрын
మోడీ. షా లు కూడా ఇదే పద్ధతి. బి జె పీ లోకి పోతేనే. పతి వ్రతాలు
@suvarnareddy4585
2 ай бұрын
అమీర్ సార్ 49 లక్షల ఓట్లు మిస్ అయిపోయినాయి దీని కొసం వీడియో చేయండి ఎక్కడ అండి మా ఓట్లు
@s.j.janardhan1168
2 ай бұрын
ఇప్పుడు చేసినవి అప్పులు కాదు, అది సంపద సృష్టి .
@srinivasarangarao1385
2 ай бұрын
ఆయన ఒక సాదా సీదా గుమాస్తా, ఇంతకు మించి తెలివి తేటలు పరిపాలనలో ఉండవు,
@chintalapuisambireddy3639
2 ай бұрын
వాహిని వారి అందరూ పెద్ద మనుషులే..
@venukalluri7679
2 ай бұрын
ఊగుడు ష్టార్
@naguruyohan7043
2 ай бұрын
Jai jaganna
@bethalababurao4824
2 ай бұрын
ఇప్పుడేమి చేద్దాం అంటావు రాజా ఇంకేముంది పిడుక్కోవటమే.తన కంపు మది కింపు. తాదూకిందే గంగ తాను వలసిందే రంభ .ఆయన బాధ రాష్ట్ర బాధగా మనమందరం ఎడవాలి.తాను చేస్తే ప్రేమ ఎదిటొడు మరేదో.చేసేది శివ పూజ దూరేది వేరే చోట.దండం రా బాబు మిమ్మలని చూస్తుంటే సిగ్గు ఏస్తుంది రా అయ్యా.ఇతని కాలంలో జీవించి ఉన్నందుకు చాలా బాధగా ఇంది
@Appalareddy-s7e
2 ай бұрын
మొన్న కూడా సీతారామన్ చేపోయారు గా బ్రో.. 2024 మార్చ్ వరకూ ap టోటల్ అప్పు 6 లక్షల కోట్లు అని.
@lakshmichinthala-p6d
2 ай бұрын
CBN poyinnadu AP baagupaduddi 👍💯
@ushasrikommuri3061
2 ай бұрын
Chillara veshalu
@siddiqshaik1589
2 ай бұрын
సినిమా స్క్రిప్ట్ సినిమాల్లో యాడ్ చేసేవాడు పక్కన ఉన్నాడు కదా గట్టిగా రాసినిమా స్క్రిప్ట్ సినిమాల్లో యాడ్ చేసేవాడు పక్కన ఉన్నాడు కదా గట్టిగా రాసినిమా స్క్రిప్ట్ సినిమాల్లో యాడ్ చేసేవాడు పక్కన ఉన్నాడు కదా గట్టిగా రాయించుకొచ్చినట్టు ఉంటారు దగ్గర స్క్రిప్ట్ రచయితలు హీరోసినిమా స్క్రిప్ట్ సినిమాల్లో యాడ్ చేసేవాడు పక్కన ఉన్నాడు కదా గట్టిగా రాయించుకొచ్చినట్టు ఉంటారు హీరో
@SivaSivaaaaaa9787
2 ай бұрын
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా 151 మంది MLA 22 MP రాజ్యసభ సభ్యులు అందరి మీదా కేసులు ఉన్నాయి కదా,మరి జగన్ గారు అందరినీ టేబుల్ మీదకు ఎక్కించలేదే, మరి మన బాబుగారు స్పెషల్ ఏమిటో మరి
@chintalapuisambireddy3639
2 ай бұрын
అంటే వీళ్ళు అందరూ జైలు పచ్చు లే అన్నమాట. సేహబాస్.. వాళ్ళని వాళ్ళ ఏ జైలు ను సూస్తానికి రెడీ గా ఉన్నారు అన్నమాట.
@వాషింగ్మిషన్
2 ай бұрын
అంటే అసెంబ్లీ లో లేచి నుచున్నవాలందరూ వడియాలె అనమాట😂😂😂😂😂
అడుక్కునే వాడి చిప్ప చాలా గొప్పది. శివుడి చేతిలోని కపాలం వంటిది. బిచ్చం తీసుకుని ఇల్లు దాటగానే మిగిలేది గుల్లేనని చచ్చేవరకూ ప్రతి క్షణం గుర్తు చేస్తుంది.
@majjadasuryarao5224
2 ай бұрын
ఎవరైనా అప్పులు చేయలసీయిందే ఇప్పుడు మీడియా లో రావడం లేదు మీడియా విచిత్రయినదే
@bmratnam6920
2 ай бұрын
Really u'r correct babu .Pacha vedhavalu......
@DSUNIL-zq9bu
2 ай бұрын
వరల్డ్ బ్యాంకు అప్పుతో భ్రమరక్కకి సింగారం చేస్తే,వరల్డ్ బ్యాంకును బూచిగా చూపించి భ్రమరక్క సింగారం వెనకున్న నల్లధనాన్ని కాపాడుకోవచ్చనే కుట్రనే ఇది
పవన్కళ్యాణ్ పద్ధతి చూసినా చాలా వరేస్ట్ గా వుంది...జగన్ అనేవాడు బయట వుంటే మళ్ళీ నా పార్టీకి భవిష్యత్తు వుండదు అనేలా తన ఆలోచన కనిపిస్తుంది..అందుకే జగన్ మీద కేసులు పెట్టమని ప్రోతహించుతున్నట్లు కనిపిస్తున్నాడు
@RameshBabuPolaki
2 ай бұрын
CBN PK & MODI = AP Growth 000000
@venkatramana7303
2 ай бұрын
AP ki pattina daridrum ee eddaru
@shyamrajsandhya2251
2 ай бұрын
Ugudu star😂😂
@chintalapuisambireddy3639
2 ай бұрын
అప్పుడు అప్పా పఅన్నారు ఇప్పుడు అప్పు బాబో o అంటఅప్పు బాబో o అంటున్నారు.
@pvr3118
2 ай бұрын
Kula. Gajji and kovvu 😂😂😂😂😂
@ravurisivaji4656
2 ай бұрын
Students and head master ... Standup in the bench ..
@ssreekanthreddy0379
2 ай бұрын
Amaravati is self Finance project.
@ukreddyb6280
2 ай бұрын
VANAKI KARE BUILDINGS VELAKOTLUPETTI %TÀGELU TEESUKOVATAM ALAVATEGA
@wundavillishanthkumar7388
2 ай бұрын
Dikkumalina theory, cbn garidi
@SunilBhai-vz2mx
2 ай бұрын
WHAT CAN BE DONE WHEN AP PUBLIC WANTED THIS KIND OF GOVERNANCE
@guruswamy717
2 ай бұрын
Lokam lo leni vinta ee case .aa bhagavantude chusu kovali .
@kvreddykarasani5326
2 ай бұрын
Jai YSR CP ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Leo8704
2 ай бұрын
EVM lu mosam jarigindi anna
@crnarayanareddy4086
2 ай бұрын
Koppam airport opening eppudu ameer gaaruu
@wundavillishanthkumar7388
2 ай бұрын
Nityananda swamy pravachanalu, cheppaledu
@guravareddy2133
2 ай бұрын
Andaru prativatale
@gaayathrireddy-pb6fy
2 ай бұрын
CBN grandpa forgotten everything because of old age,
@mohammadrafi-iz5zg
2 ай бұрын
Jayamu Jayamu chandranna Jayamu neeku chandranna
@kundanareddy5828
2 ай бұрын
Speeker lechada Leda🤔
@VijayaLakshmiPyda
2 ай бұрын
Sunakannadham cbn Gari batch
@kvreddykarasani5326
2 ай бұрын
Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤❤
@doddaprabhakararao6016
2 ай бұрын
Cbn tells somany stories,fate ofAP.
@kevinmanilla9345
2 ай бұрын
CBN yentha chedda chesina adi kammaka untaadi SRI YS jagan mohan reddy gaaru yentha manchi chesina vaariki kampu kodathaadi idi AP lo jarugutunnadi
@abhianush8787
2 ай бұрын
Tdp yadaulu
@funfun387
2 ай бұрын
Police Case lu urakane pettarugu ento konta tappu untene, tappudu pani chestene jada case pettedi, mari anta mandi mla's lechi nilabaddaru ante veellanta nerastule annamata.
@pmrsocioeducationalmedia5757
2 ай бұрын
మా ఏకైక లక్ష్యం అమరావతీ మాత్రమే. మా వాళ్ళు మాత్రమే బాగుపడాలి.
VAYASU MALLINA VRUDDHULAKU MIND PANI SARIGAA CHEYAKA CHAADHASTHAM PERUGUNDHI ANI CHEPPUKUNTAARU...BAHUSHAA TO DHENEMI
@SuryanarayanaSanurubotu
2 ай бұрын
Ennis casulunnavariki mlaluelagayyaranna
@raovs4666
2 ай бұрын
NARA,KA SURUDU..VOKA NARA ROOPA RAKSHASUDU...VEEDU POTHE KAANI A.P STATE KI PATTINA DARIDHRUM PODHU
@SpaddySivaram
2 ай бұрын
Kutami vallandaru pati vratalu paramannam vandutunnaru lenndi😂😂😂
@ramasanga6895
2 ай бұрын
Siggundali lechi nilchuntaniki avi anni thappulu cheste pettina casulu avi kuda gopoaga cheppukuntunnaru skill case pakka adharalatho unna case danini kuda anubhavam nithimanthiludu ani goppalu cheppukuntadu votuku note ivi cheppadu
@babu7501
2 ай бұрын
😅 Ameer నువ్వు ఇప్పుడే ఇలగా?? చిన్నపటి నుండి తేడానా??😅
@sureshbabuullasa8501
2 ай бұрын
40 ఇయర్స్ ఇండస్ట్రీ,అంటే ఏమనుకున్నారు మరి.
@RameshBabu-bw4yg
2 ай бұрын
1500 crores to 3 chotla guest house lu kaditey Baga development avutadhi? Eee rosu assembly lo nilabadavottalo casulu leney varevaro cheppandi? Anthey gani vimarchistuvenduku analyst garu?
@AjayKumarJalli
2 ай бұрын
అందరూ సైకోలు ఆశ్చర్యం ఏంటంటే వీళ్లు జగన్ సైకో అంటారు
@kumarn627
2 ай бұрын
ఏ విషయమైనా సరే, జగనన్నకు భజన చేయడం ఎలా అనే విషయం మీద ఒక క్రాష్ కోర్స్ ఏదైనా ఒక వీడియో చెయ్యన్నా! చేరాలని ఉంది.
Пікірлер: 119