ఆశ్రయమా ఆధారమా ఆరాదించేద యేసయ్యా
ఆరాధించేదనయా నా మనసారా యేసయ్యా
స్తుతి నేపాడేదనయ్యా నా బ్రతుకేంత యేసయ్యా
నా కొండవు నీవేనయ్యం నా కోటవు నీవేనాయ్య
నా ఎత్తేనా ప్రకారం నీవే యేసయ్యా
నా శ్వాసవు నీవే ఆశవు నీవే కోరుకున్న దేవుడు నీవే
నాకున్న అండా దండ నీవే యేసయ్యా "ఆరాధించేద"
నా మార్గము నీవేనయ్య నా సత్యము నీవేనయ్య
నను బ్రతికించే నిత్యజీవము నీవే యేసయ్యా
నా శరణము నీవే కరుణవు నీవే ఆదరించే దేవుడు నీవే
నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా "ఆరాధించేద"
నా అశ్విర్వాదం నీవే నా ఐస్వర్యము నీవే
నా జీవితమంత నీకృప నాకు వుంటే చాలయ్య
నా చెలిమి నీవే కలిమి నీవే వృద్దిపరచే దేవుడు నీవే
నాకున్న బలము ధనము నీవే యేసయ్యా "ఆరాధించేద"
🙏🙏🙏🙏🙏
రక్షణ సువార్త పరిచర్యలు
pasto ASHOK
phone pay & goolge pay nomber
9849435980
Негізгі бет ASRYAMA ADHARAMA ARADHICHEDA YESAYYA ఆశ్రయమా ఆధారమా ఆరాధించెదను యేసయ్య
Пікірлер: 194