Chala manchi pani memu e rigistration valla maa lanti pedala bhumulu mro office lo lanchalu ichi 1b ku ekkinchukuni rigistration chusukuntunnaru memu court la chuttu tirugu thunnamu cm garu maa bhumulu maku ippinchandi sir chattanni raddu cheyandi leda anni records verify chesina tharuvatha rigistration chesela cheyyandi
@reddymanohar6226
Ай бұрын
Resurvey update ?? Different states lo jargina process observe cheyamannaru ani chadiva news paper lo 😮
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
@@reddymanohar6226 అవును మంత్రి చెప్పారు (వీడియో చేసేంత కంటెంట్ ఉంటే వీడియో చేస్తాను)
@neelimajada4213
12 күн бұрын
Anna kotta pattadar passbook eppudu vastayi
@user-rtyufghv
Ай бұрын
Anna Any Updates on New Ration Cards and New Pensions Application Process.
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
వాలంటీర్లు వచ్చిన తరువాత ఉండొచ్చు అనుకుంటున్నా (గత ప్రభుత్వ విధానాలనే ఫాలో అవ్వొచ్చు)
@CNoor-j3c
Ай бұрын
❤
@hasavathsurinaik6181
Ай бұрын
Asinde bhumi retention avali ntee em cheyali avthaya
@RAMACHANDRAIAHMEDABALIMI
Ай бұрын
బ్రదర్ మా నానమ్మ పేరు తో 4ఎకరాల పొలం ఫ్రీ హోల్డ్ అయి ఉంది. ఆమె వారసులు ఆరు మంది లో ముగ్గురు లేరు fmc ఉన్న ముగ్గురు పేర్లు తో ఇస్తారా. చనిపోయిన వారి భార్య పిల్లలు ఆధార్ అవసరం లేకుండా
@machasnehalatha9103
Ай бұрын
Ienaam..bhumularejstrelu..ఎప్పుడు..చేసాటారు
@ajathasathruvu
Ай бұрын
Anna maadi 1973 lo maa thatha garu okari daggara land konnaru anduloni passbook lo sale aneysi undi, old 1b adanagal lo kuda sale land ani undi ,kani present 1b teesam andulo freehold ani padindi, present maa thatha chanipoyaru , adi maa father name meedaki maralantey ela ,vro idi avvadu antunaru ,elano pariskaram cheppagalara...
@kasuresh2093
Ай бұрын
Patta land bhoomi Resurvy after data igrs lo kaledu.avi kda agipotaya.
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
పట్టా ల్యాండ్ కి సంబంధించి ఏమీ ఆగవు
@SSanjay8287
Ай бұрын
Anna maku 7 guntalu original patta undhi pakkane 8 guntalu dkt undhi 150 yrs ma aadhenam lone undhi aa 8 guntalaki dkt patta ela theskovali anna pls rply me
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ రావాలి (అప్పుడు మీకు అర్హత ఉంటే ఆ భూమి ఇస్తారు ,అప్పటి వరకూ అనుభవం లోనే ఉంటుంది అంతే)
@lokeshchandragiri8454
Ай бұрын
Anna free hold theesese avakasam vundha 3 months tharvatha
@azimthullashaik5701
Ай бұрын
Anna mutations chestunnara. Revenue department loo.
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
అవుతున్నాయి
@azimthullashaik5701
Ай бұрын
Re survey jarigina villages loo
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
@@azimthullashaik5701 oh, లేదు మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వొచ్చు (వివరాలు ఈ రోజు వీడియోలో చెప్తాను)
@GavvalaPrasad-b8n
Ай бұрын
అన్న నేను పాస్ బుక్ అప్లై చేశాను 24/6/2024. ఇంక రాలేదు ఈవికూడా ఆపినర అన్న.
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
లేదు పాస్ బుక్ రావడానికి కనీసం మూడు నెలలు సమయం వెయిట్ చేయాలి
@reddymanohar6226
Ай бұрын
First view ❤
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
Thanks 😊
@rukminik8190
Ай бұрын
Assigned lands should not be registered , assigned lands were to given to poor , but if the allotted people improved their situation and unable to continue cultivation,govt should take back lands to be allotted again to unemployess
@kiranyadav-iu2ik
Ай бұрын
Lands where given when there was severe unemployment and there was no technology . No one sells the land for luxury ,they sell it for emergency situation needs. Land without right is just like Cooked food which can't be served.Giving complete rights will help people
@rukminik8190
Ай бұрын
@@kiranyadav-iu2ik never what about other poor people and if govt wants to give land for matters soilders etc.if the assigned land owners financial condition is good why to sell. I looked for agri land for farming after I lost my job , but some assigned land owners who had jobs in hyd bangalore demanded 4to 5 lak but no registration. Govt should check this every 5 years or govt has to lease land for people for certain years, in ongole also 7acres assigned they said 25 lakh . In phillipines, govt give 3 acres to family no body can sell all lands are nationalized. If the children of the family are not willing to become farmers ,they have to handover it to govt.
@kiranyadav-iu2ik
Ай бұрын
@@rukminik8190 that's what I'm saying needy will be happy to sell not all of them. Government should conduct survey and give rights to people who are really eligible
@user-rtyufghv
Ай бұрын
కొత్త వాలంటీర్స్ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అన్నా.
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
కొత్త నోటిఫికేషన్ ఇస్తారు ఇవ్వాలి ఎందుకంటే మా మండలంలో మా చుట్టుపక్కల మండలంలో అందరూ రాజీనామాలు చేసేసారు మరి ఇక్కడ వాలంటీర్ గా ఎవరు వర్క్ చేస్తారు
@KoduruAdilakshmi
Ай бұрын
Online kosam mutations eppudu start chestaru anna
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
రీ సర్వే జరిగిన గ్రామాల్లో అయితే ప్రస్తుతం అవడం లేదు
@nallamalavenkateswarllu8797
Ай бұрын
Dotted land vi kuda na
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
Yes , కానీ దాని గురించి నాకు పూర్తిగా తెలియదు అందుకే పర్టికులర్ గా dotted lands గురించి ఏమీ చెప్పడం లేదు
@rameshmullapati4048
Ай бұрын
బ్రదర్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి పాసుబుక్ లు ఇస్తారా
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
Complaints ఉంటేనే verification చేస్తారు
@rameshmullapati4048
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI కంప్లైంట్ ఏమిలేదు బ్రదర్. నాది చిన్న డౌట్. నా ల్యాండ్ కి ఖాతా నెంబర్ మాత్రమే ఇచ్చారు. సర్వే నెంబర్ ఇవ్వలేదు. అసలు ఫ్రీహోల్డ్ అంటే ఏమిటి
@RajeshRaj-tt8le
Ай бұрын
Anna maku 27sentlu boomi pass book lo undhi eppdu panta namodikani velthe meku 26 sentlu undhani chepparu. Amcheyyalo ardhm kavadm leadu 😢
ఇప్పుడు ప్రింట్ చేస్తామని చెప్పారు, క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయించారు
@v-can.
Ай бұрын
Jagananna illa patta kuda indulo include avtada bro ??
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
అది వేరు
@marvel_studio1
Ай бұрын
Anna memu D patta bhoomi konnam recent ga (Assigned land) Malli registration start aithe adhi ma name kinda ki vastundi ah Please reply ganesh anna
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
Free hold అయిన తర్వాత కొన్నారా (d patta bhoomi కొన్నా అధికారికంగా చెల్లదు)మీ అనుభవంలో ఉంటుంది
@marvel_studio1
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI Previous ga aa land 2010 lo registration aiyyi undhi anna aa land owner chanipoyaru telisina Valle Valla daggara ee month 3rd na konnam Registration start aithe adhi ma name ki change avutunda anna ? Patta edaina parledhu anna just ma name vasthe chalu Please reply anna
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
@@marvel_studio1 మీ పేరు రాదు , అయినా ఒకసారి vro ను కలవండి (తెలిసిన vro ను)
@marvel_studio1
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI Ok anna thanks
@reddymanohar6226
Ай бұрын
Brother e panta registration cultivator cheyadam avadamladhu anta😢😢
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
వెబ్సైట్ కొత్త గా ఇచ్చారు కదా త్వరలో అవుతుంది వెయిట్ చేయండి
@reddymanohar6226
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI Haa ,Hope for the best.vachinaatlitay chinna update ivannadi telegram group lo post cheyandi.
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
@@reddymanohar6226 టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోయాను 😁🤝
@reddymanohar6226
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI Ha me nUnchi vachina msg lu takkuva participations msg matram roju ku 70+ .. vuntaii.
@FANEENDRAGORREMUCHU
Ай бұрын
freeholed registation go aparu kadha anna
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
Confusion లేకుండా ఉండాలి అంటే , వీడియో స్కిప్ చేయకుండా చూడండి (నాకు వ్యూస్ వస్తాయి అని కాదు , మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది అని 😁)
@balumahendra1657
Ай бұрын
మాకు ఫ్రీ హోల్డ్ 2023 పట్టా ఇచ్చారు. దీనిని మేము ఇద్దరం పాసుబుక్ లు చేసికోవచ్చా. ఇప్పుడు.. దయసేసి రిప్లై ఇవ్వండి గణేష్ గారు
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
ఎవరి పేరును ఫ్రీ హోల్డ్ అయిందో వారు ఇద్దరికీ అమ్మినట్లుగా ఉంటే అవుతుంది (ఎందుకంటే మిగతా భూములు లాగే కదా ఈ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది)
@balumahendra1657
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI గణేష్ గారు మా నాన్నమ్మ పేరుమీద ఇచ్చారు. చనిపోఇంది. Fmc చెప్పించెం. మా నాన్న మా పెద్ద నాన్న కి ఇప్పుడు పాసుబుక్ లు చేసికోవచ్చా
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
@@balumahendra1657 చేసుకోవచ్చు
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
@@balumahendra1657 కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మీకు రాదు కదా, మీ నాన్న గారికి కదా వస్తుంది
@balumahendra1657
Ай бұрын
@@SIVAGANESHPASUPULETI అవును గణేష్ గారు మా నాన్న గారు లాస్ట్ స్టేజి లో ఉన్నారు.
@sivasiva5833
Ай бұрын
Assigned land anti entti bro
@SIVAGANESHPASUPULETI
Ай бұрын
పేదలకు - ex service mens కి అలా కొంత మందికి ప్రభుత్వం ఉచితంగా భూములు ఇస్తుంది (ఇప్పటి వరకూ ఆ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు ,ఇప్పుడు ఆ ఆప్షన్ ఇచ్చారు అందుకే ఇంత ఇష్యూ)
@marvel_studio1
Ай бұрын
@SIVAGANESHPASUPU LETI Epudu echaru bro ?
@sivasiva5833
Ай бұрын
Bro ma mandal kondapi Prakasam district present ma village lo land registration stop chesaru lp number vunna land yeppudu open avuthundhi registration
Пікірлер: 78