పెద్ద వాళ్ళు వయసైపోయినకొద్ది పసిపిల్లలవుతారు వాళ్ళని చిన్నపిల్లలాగా చూసుకోవాలి వారిని దూరం పెట్టకుండా వారితో కలిసిపోయి అదీ అత్తగారితో అమ్మలా చూసుకుంటున్న ఉషా నువు సూపర్ ❤❤❤❤❤
@maheshbabuchitluri4211
4 ай бұрын
కళ్ళ నీళ్లు పెట్టుకొనే సన్నివేశం ఎందుకంటే ఈ రోజులలో ఇలా అత్తగారిని చూసేవాళ్ళు చాలా అరుదు ఉష ఇస్ గ్రేట్
@ushapendela8879
4 ай бұрын
Abbo nadhi yem ledu antha valla dhaya
@chitluribhavanilakshmi4186
4 ай бұрын
Good usha
@ushapendela8879
4 ай бұрын
Shoba akka thank you akka
@arrashobharani1781
4 ай бұрын
పెద్ద వాళ్ళు వయసైపోయినకొద్ది పసిపిల్లలవుతారు వాళ్ళని చిన్నపిల్లలాగా చూసుకోవాలి వారిని దూరం పెట్టకుండా వారితో కలిసిపోయి అదీ అత్తగారితో అమ్మలా చూసుకుంటున్న ఉషా నువు సూపర్ ❤❤❤❤❤
Пікірлер: 7