పూజగది చూసిన దగ్గర నుంచి పూజ, ద్యాన్నం చేసుకోలేని పరిస్తితులోచ్చేస్తున్నాయ్
@shilpaanil2785
2 жыл бұрын
OM SRI GURUBHYOM NAMAH
@babyvasu8460
2 жыл бұрын
🌹🙏 Thank u so much sir very important subject example it we want learn more more every day sir SRI Mathraya Namaha 🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@veernirajasekhar9328
3 жыл бұрын
నమస్తే గురూజీ. మీరు చెప్పిన విషయం యదార్ధమే . ఇప్పుడు అవి అన్నీ ఎవరు పాటిస్తున్నారండి. అతిదులను పిలుస్తారు, తీరా వస్తే కాతరే చెయ్యరు. కనీసం పలకరింపే కరువాయె. వాళ్ళ స్టేటస్ చూపిస్తారు. కుచేలుడు గురించి చెప్పాలంటే అది ద్వాపరయుగం. ఇది కలియుగం .నమస్తే గురూజీ కృతజ్ఞతలు
Пікірлер: 18