All SJM Services are free of cost. To join us please visit. spiritualjourneywithmadhurima.org/join-us
@palukurusaritha6864
3 ай бұрын
Video chusena prathe okaru like cheyandy ela cheyadam valla kuda viswam thi canect avuthamu 😊
@jilakararajeshwari6794
3 ай бұрын
Meeru chepthunte na gurinchi chepinatle undhi amma
@padmasrichannel6599
3 ай бұрын
Lucky to have a Guru like u amma❤❤❤❤❤
@MadhurimaJourney
3 ай бұрын
Sri matre Namaha
@kundenaparameshwargoud3153
2 ай бұрын
Exactly chepparu madam edo ఉన్నాను కానీ ఎం work చేసిన ఏదో ఆలోచనలు వెంటాడుతున్నాయి నన్ను అందరూ గుర్తుపట్టాను ఏదో వేరే ఆలోచనలు ఉన్నతుగా ఉంటావ్ అంటారు
@vichuvicky6007
3 ай бұрын
నేను ఎలా వున్నానో అట్లే చూసినట్లుగా చెప్పేశారు మేడమ్ ఏడుచక్రాల గురించి విని మీరు చెప్పినల్లు చేస్తున్నాను ఇప్పుడు చాలా బాగున్నాను పునర్జన్మ ప్రసాదించమని అమ్మవారు నీ రూపంలో వచ్చినట్లయింది అమ్మా🙏🙏🍇🌸🍈🍭
@Soundarya976
2 ай бұрын
educhakralu anaga cheppandi please
@nakshasurya2674
3 ай бұрын
Yes amma we are suffering this
@srujanagudla
3 ай бұрын
Madam pandalm douse cours usess chapande madam life lo ella use chyali chapande mam plz
@naziya8884
3 ай бұрын
Overthinking gurinchi chala baga explain chesaru Madem.... Nenu Ee prblm nunchi twaraga bayatapadalani aa parameswarudini korukuntunanu
@nalinipamidi3884
3 ай бұрын
Chala baga chepparu andi overthinking gurinchi me videaos anni ala ... vinali anipisthu vuntayi
@ShivaParvathi-cp4vm
3 ай бұрын
కరెక్ట్ మేడం మీరు చెప్పేది నిజమే 🙏🙏🙏
@athyamrmadhavilatha5595
3 ай бұрын
Good masaga, mam, 👍👌🤝🙏
@mudenagarajunaik2527
3 ай бұрын
Thank you Amma... 🕉 శ్రీ మాత్రే నమహ... 🙏 🙏 🙏
@LalithaKumari-b8b
Ай бұрын
ఇది మీరు చెప్పిన విషయాలన్నీ మొత్తం నా గురించి మాత్రమే అన్నట్లు ఉన్నాయండి ఎందుకంటే నేను ఇలాగే చేశాను ఒక అప్పు తీర్చడం కోసం పది అప్పులు చేసి మినిమం 14 లక్షలు రూపాయలు అప్పులు అయిపోయాను నా ఆరోగ్యం కూడా బాలేదు నా గుండెల్లో నొప్పి వస్తూ ఉంటుంది బాగా ఓవర్ థింకింగ్ అంట p ఒకరకంగా నాకు పిచ్చి పట్టింది అంటున్నారు
@trueindian03
3 ай бұрын
Om Shree Matre Namaha 🙏
@AnushaAnu-zk1lk
3 ай бұрын
Om Sri matre namah 🙏 namaskarm medam 🙏 exalent medam valuable information thanks 🙏 medam
@supertvtelugunews
3 ай бұрын
exalent madem
@gayatrigangula9097
3 ай бұрын
Chala Baga chepparu amma 🙏🎉
@klakshmijaya
3 ай бұрын
Sreee maathre namaha.. Amma thank you so much for this video. This has reached me in time. Very overwhelmed with this. A overthinking tho nenu low feel ayi, na meditation disturb cheskunanu.. 😢😢😢 but i will reconnect. Please help me.
@Adhyanth286
3 ай бұрын
amma nenu kirata varahi mantram cheyavacha teevramaina shatru badhalu, vedimpulu unnai daya chesi cheppandi please
@soumyagunnala2665
3 ай бұрын
Thank you so much for your guidance mam 🙏
@lavudyasujatha123
3 ай бұрын
Om sri matre namaha 🙏🙏💐💐🎋🎋🙏🙏🌹🌹🙏🙏💐🌹🎋🙏🙏
@lukkarithwik9623
3 ай бұрын
Om sri mathre namaha
@bhchannel9747
3 ай бұрын
Your all vedios are very valuable and knowledgeable.
@MadhurimaJourney
3 ай бұрын
Sri matre Namaha
@VIDYAVEDIKA2020
3 ай бұрын
శ్రీ మాత్రే నమః
@sirikondauma3184
3 ай бұрын
Om sree matte namaha
@ashokpothu7343
3 ай бұрын
🙏🙏🙏
@RajuRaju-lf7wd
3 ай бұрын
Avunu amma
@b.pushpa1733
Ай бұрын
Naku ekkuvaga alochanalu vasthunnaye adi entha vaddhu anukunna aa alochana povatledhu
@UmaVenky786
3 ай бұрын
Akka metho matladali ela
@Harshavardhan-fo7vb
3 ай бұрын
Same situation facing now.
@vanamradhika6060
3 ай бұрын
👌👍🙏 yes amma🙏
@vidhyamoka2623
3 ай бұрын
Meru matlady vidanam bagumdi mam..
@bhanusashankreddy5013
3 ай бұрын
Hi Madam, శివలింగ అభిషేకం చేసేటప్పుడు నేను ఈ మంత్రాలు వాడుతున్నాను. *నంది పూజ* ఔం శ్రీ నందికేశ్వరాయనమః, స్నానం సమర్పయామి *వినాయక పూజ* ఔం ఏకదంతాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్ *షణ్ముఖ పూజ* ఔం కార్తికేయాయ విద్మహే, వల్లినాథాయ ధీమహి, తన్నో స్కందః ప్రచోదయాత్ *బాలా త్రిపుర సుందరి పూజ* ఔం త్రిపుర దేవ్యై విద్మహే, దివ్య రూపిణ్యై ధీమహి, తన్నో దేవిః ప్రచోదయాత్ *పార్వతీ పూజ* ఔం గిరిజాయై విద్మహే, శివప్రియాయై ధీమహి, తన్నో ఉమః ప్రచోదయాత్ *శివ పూజ* ఔం తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్ ఇందులో ఏమైనా spelling or word mistakes ఉంటే correct చెయ్యరా?
@rameshkavitha1394
3 ай бұрын
Meru chepindi correct medam Nenu ellane hruda chesanu alochisthu kani jarigede jarigindi adi manamanchike anukuntu munduku koncham positive koncham nigetv ga munduku pothuna meru chepinatu pillala tho happy ga Valani positive ga penchali anede korika yemi cheyali yela cheyali telliya cheyandi papa ki 4years please teliya cheyandi
@prameelamailpilli8523
3 ай бұрын
❤❤❤❤❤❤❤
@srujanagudla
3 ай бұрын
Sri Matra namha❤❤
@vijayakola
3 ай бұрын
Avunu
@jkvideos3438
3 ай бұрын
Amma super tq
@akhilkalava682
3 ай бұрын
Madam exams gurinchi cheppadi madam
@bhanusree3730
3 ай бұрын
Thank you amma ❤
@bottusrinu4441
3 ай бұрын
ధ్యానం చేద్దాం అంటే కుదరట్లేదు మేడం ఎలా
@Mounikavideos123
3 ай бұрын
అవును
@saradatadikonda4454
3 ай бұрын
Thank you mam 🙏🙏🙏
@kothavenkatarajshekarrajshekar
3 ай бұрын
Tq mam🙏
@HimaBinduBindu-r7b
3 ай бұрын
Naku e problem vundhi
@vichuvicky6007
3 ай бұрын
Unnamate cheptunnaru
@nelapattlanagaraju6217
3 ай бұрын
Personal class vuntundamedam
@ShivaParvathi-cp4vm
3 ай бұрын
మేడం మీరు చెప్పే విషయం నా ప్రాబ్లం మేడం ఈ లోను ఆ లోను అసలు ఎన్ని సమస్యలు మీరు చెప్పే ఆరా లాక్ నేను చేసిన మేడం రోజు చేస్తున్నా.
Mam nenu me zoom class lo join avvali anukuntunnam.
@Nagendram-dp7sn
3 ай бұрын
But ela join avvalo aa proses teliyadu mam
@MadhurimaJourney
3 ай бұрын
Please join us from our KZitem channel links
@keesariprashanthi2018
3 ай бұрын
Na problem overthinking e madam.. okatiki vandha alochana lu negativity chala vegamga mansu lo run avtune untai. Shivering vastundi. 😢😢
@thimmuthimmappa9634
3 ай бұрын
❤
@jtulasi8513
3 ай бұрын
Maa attagaru maa husband ki naaku godavalu peeutunnaru kani maa husband valla amma ila chestunnaru ani chepitay nammatamledu valla amma manchidi nenu overthinking chestunnanu antunnaru
@mallerama4920
3 ай бұрын
నమస్తే మేడం నాకున్న ఒకటే ఆలోచన హౌస్ సేల్ అవ్వాలి మేడం అదే అవ్వకపోతే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము మేడం అది అమ్ముడు పోతేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతారు చాలామందికి మీరు ఉద్యోగం రావడానికి మనీ రావడానికి రెమిడీస్ చెప్తుంటారు అలాగే హౌస్ సేల్ అవ్వడానికి కూడా మాకు ఒక రెమిడీ చెప్పండి ప్లీజ్ అక్క 😢😢😢😢😢😢😢😢😊❤
@padmasrichannel6599
3 ай бұрын
Amma waiting fir Sarswati shakthipath ❤❤❤
@MadhurimaJourney
3 ай бұрын
Noted andi 🙏
@kumarbadengula9332
3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@manigaming2502
3 ай бұрын
Medam mi class join avali anukunnanu me nember theliyadhu medam ala join avali
@mallerama4920
3 ай бұрын
అక్క భార్యాభర్తల మధ్య ఉండే ఎటువంటి గొడవలు లేవు మాకు అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారు ఇదంతా ఆ దేవుడి దయ కానీ మాకు హౌస్ తప్ప ఎటువంటి ఆధారం లేదు అక్క చెప్పండి ప్లీజ్ హౌస్ సేల్ రెమిడీ చెప్పండి ప్లీజ్ అక్క చెప్పండి ప్లీజ్ ప్రస్తుతం 😢😢
@aarthiraikod
3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@goriparthymdevi1065
2 ай бұрын
Classes ki ela join avali mam
@MadhurimaJourney
2 ай бұрын
Please visit our KZitem channel links to join
@mallerama4920
3 ай бұрын
మీరు రిప్లై ఇచ్చే వరకు ప్రతిరోజు నా సమస్యని మీ ముందు నుంచే 😢😢😢😢
@yasanarisimharao7151
3 ай бұрын
Sri mathre namaha
@discogamer7730
2 ай бұрын
🙏🙏🙏🙏
@kalyani7316
3 ай бұрын
Thank-you mam for your advice.❤❤
@gonelaraju2455
3 ай бұрын
Thank you so much amma.
@bhanusashankreddy5013
3 ай бұрын
Hi Madam, శివలింగ అభిషేకం చేసేటప్పుడు నేను ఈ మంత్రాలు వాడుతున్నాను. *నంది పూజ* ఔం శ్రీ నందికేశ్వరాయనమః, స్నానం సమర్పయామి *వినాయక పూజ* ఔం ఏకదంతాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్ *షణ్ముఖ పూజ* ఔం కార్తికేయాయ విద్మహే, వల్లినాథాయ ధీమహి, తన్నో స్కందః ప్రచోదయాత్ *బాలా త్రిపుర సుందరి పూజ* ఔం త్రిపుర దేవ్యై విద్మహే, దివ్య రూపిణ్యై ధీమహి, తన్నో దేవిః ప్రచోదయాత్ *పార్వతీ పూజ* ఔం గిరిజాయై విద్మహే, శివప్రియాయై ధీమహి, తన్నో ఉమః ప్రచోదయాత్ *శివ పూజ* ఔం తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్ ఇందులో ఏమైనా spelling or word mistakes ఉంటే correct చెయ్యరా?
Пікірлер: 82