Akka morning lechi house clean chesi Pooja chesi rojantha vupavasam vundi evening chandhrodhayam tharuvatha snanam chesi malli Pooja chesi bhojanam cheyochaa ilaa simple gaa cheskovachaa maa intlo edhi appudu cheyyaledhu avariki telidhu nenu eppudu cheyyali anukuntunna please akka cheppandi day anthaa vupavasam vundalla pooja morning aa evening aa leka rendunpootalaa cheyyalaa
@sasurikavlogs
11 ай бұрын
మీరు రేపు ఉదయం గౌరీదేవికి పూజ చేసుకొని అట్లు 11 చిన్ని చిన్నిగా వేసుకోండమ్మా నైవేద్యంగా పెట్టండి మీకు ఆనవాయితీ లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి
@_civils2024
11 ай бұрын
@@sasurikavlogsthanks for your reply akka 🙏
@_civils2024
11 ай бұрын
@@sasurikavlogsakka mari vupavasam avasaram ledhaa
@bharathi3701
11 ай бұрын
Thanks for sharing
@sasurikavlogs
11 ай бұрын
🙏
@anushachowdary4848
11 ай бұрын
Akka 6 and half years ayindi marriage ayi 2017 june june 3rd edi chesuko vochu aa naku santhanam leru
@anushachowdary4848
11 ай бұрын
Edi Ada pilla amma vallu e cheyali aa akka please cheppandi
@sasurikavlogs
11 ай бұрын
ఈ సంవత్సరం మొదలు పెట్టొచ్చమ్మ ఇప్పుడు ఏడో సంవత్సరం వచ్చింది కాబట్టి మీరు ఈ పూజను నిర్వహించుకొని సంతాన భాగ్యం కలగాలి అని అమ్మని కోరుకోండి తప్పకుండా కలుగుతుంది
@anushachowdary4848
11 ай бұрын
@@sasurikavlogs sare akka thanks
@itsmedhanvi6
11 ай бұрын
Akka naku edhi 4th atla thaddi vayinalu first thaddi ki epincharu eppudu normal ga thaddi undi devudiki vayanam esthe chalu kada
@sasurikavlogs
11 ай бұрын
అవునమ్మా మొదటి సంవత్సరం వాయినాలు ఇచ్చారు కాబట్టి ఇంకెప్పుడు అక్కర్లేదు కేవలం మీరు గౌరీదేవి పూజ చేసుకొని అమ్మవారికి అట్లను నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి చాలు
@sowjanyadevi0912
14 күн бұрын
Hi sister atla thadhi amma gari intilo na attha gari inti lo chesukutara pelli twaratha
@sasurikavlogs
14 күн бұрын
Putrintlo amma
@ramyamanne4421
Жыл бұрын
Amma anavayethi lenivallu cheyacha ee nomu
@sasurikavlogs
11 ай бұрын
మీకు ఆనవాయితీ లేకపోతే మీరు గౌరీదేవి పూజ నిర్వహించుకొని అట్లు 11 వేసి గౌరమ్మకి నైవేద్యం పెట్టి పూజ నిర్వహించుకోవచ్చు అమ్మ
@_civils2024
11 ай бұрын
Akka naaki marriage avvaledhu nenu ee Pooja cheskovali anukuntunna kondharu morning gongura pachadi Annam tinali antunnaru adhi kachithanga tinaalaa
@sasurikavlogs
11 ай бұрын
నీకు వివాహం కాలేదు అంటున్నారు కాబట్టి రేపు ఉదయం మీరు నిద్ర లెగిసి మీరు గోంగూర పచ్చడి తోటి సర్ది తిని ఉయ్యాల ఊగి ఈరోజు వీలైతే ఈరోజు లేదంటే రేపు ఉదయం గోరింటాకు పెట్టుకోండి గౌరీదేవికి మీరు పూజ చేసుకొని మంచి భర్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి
@_civils2024
11 ай бұрын
@@sasurikavlogsthanks for your reply akka🙏
@vijaybhargav206
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sasurikavlogs
11 ай бұрын
🙏
@rajumatru874
11 ай бұрын
ఆనవాయితీ లేకపోయినా చేసుకోవచ్చా,తెలియచేయండి
@sasurikavlogs
11 ай бұрын
ఆనవా అయితే లేకపోతే మీరు అట్లని అమ్మవారికి నివేదన చేసి మీరు పూజ నిర్వహించుకోండమ్మా కొత్త వ్రతాలను ఆచరించినప్పుడు మీ పెద్ద వాళ్ళ అనుమతి తీసుకొని మీరు ఏదైనా వాయినాలు ఇవ్వటము వ్రతాలు చేసుకోవటము చేస్తే మంచిది
ఈ జాజాలు అనేవి అందరి ఇంత తీరు ఉండదమ్మా కొంతమంది ఇంత తీరు కులాచారం ప్రకారం ఉంటుంది లేకపోయినా పరవాలేదు మీరు పూజ చేసుకొని అట్ల వాయినాన్ని ఇచ్చుకోండి
@Santhi8442
3 күн бұрын
11 సంవత్సరాలు తద్ది ఉంటే పెళ్లి తో లెక్క చూడాలా పెళ్లి ది వదిలేసి లెక్క చూడాలా తాంబూలాలు
@sasurikavlogs
19 сағат бұрын
పెళ్లయిన సంవత్సరం నోచుకుంటారు కదమ్మ దాంతో కలిపే 11
@rajumatru874
11 ай бұрын
ఆనవాయితీ లేకపోయినా వాయనలు ఇవ్వొచ్చ
@sasurikavlogs
11 ай бұрын
ఆనవాయితీ లేకపోతే మీరు కేవలం అమ్మవారికి అట్లను నివేదన చేసి పూజ చేసుకోండి. కొత్తగా ఏదైనా ఆనవాయితీ లేని వ్రతాన్ని చేసేటప్పుడు మీ పెద్ద వాళ్ళ అడిగి చేయటం మంచిది.
Пікірлер: 54