భగవదనుగ్రహం🙏🙏 మీ వల్ల మేమందరమ మా మా ఇళ్ళ నుంచే ఇవన్నీ దర్శించగలుగుతున్నాము🙏 ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏
@muralimohanadusumilli6719
4 жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏 ., మాలాంటి వారికి తెలియని ఎన్నో కొత్త విశేషాలను విపులంగా చెబుతున్నారు. ధన్యవాదాలు స్వామి🙏
@Ram_ArtTutorial
3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ, అత్యద్భుతం తిరుమల కొండ, గోవిందా గోవిందా.
@suryanarayanab3738
4 жыл бұрын
మాకు తెలియని విషయాలు. .చాలా చక్కగా... చక్కని స్పష్ట మైన ఉచ్చారణతో...విపులంగా వివరిస్తున్నారు.. మీకు సహస్రాధిక శుభాభినందనలు... 🙏🙏🙏💅🌹🙏🙏🙏🙏🙏 ఓం నమో వేం కటేశాయ.. విద్మహే... ధీ మహి..తన్నో విష్ణు: ప్రచోదయాత్.....!🙏🙏🙏🙏🙏🙏.
@ananthapadmanabam7525
4 жыл бұрын
ధన్యవాదాలు దీక్షితులు గారు ఇటువంటి తీర్థాలను మాకు దర్శన భాగ్యం కల్పించనందుకు. ఓం నమో వేంకటేశయ
@Victoryrk
2 жыл бұрын
నేరుగా మేము వెళ్ళొచ్చా గురువుగారు... లేక restrictions ఉంటాయా
@premsri2299
Жыл бұрын
మిమ్మల్ని కలవటం,మీరు నాగతీర్థం వెళ్లమని చెప్పటం,మేము శుక్రవారం సాయంత్రం వెళ్ళటం మాతో హారతి ఇప్పించడం,తీర్థం ప్రసాదాలు స్వీకరించటం,ఆ ప్రదేశంలో మేము పొందిన అనుభూతిని తల్చుకుంటే ఆధ్యాత్మికత తో ఇప్పటికి ఒళ్లు పులకరిస్తుంది...om namo venkatesaya 🙏
@kvijayaprasad7630
6 ай бұрын
మేడం గారికి నా నమస్కారాలు అమ్మ మేము కూడా నాగ తీర్థం వెళ్ళలని అనుకుట్టునం మాకు నాగ సర్ప దోషం ఉన్నది.. నాగ తీర్థంలో స్నానం చెయ్యవచ్చా.. ఏ విధంగా ఆ స్వామిని పూజించాలి.. దయచేసి వివరాలు మీకు తెలిస్తే చెప్పండి ధన్యవాదాలు...
@rameshpedamutti3751
4 жыл бұрын
ఎప్పుడో చాగంటి వారు చెప్పగా విన్నాను. ఇప్పుడు మీ వల్ల చూడగలిగాను మీకు ధన్యవాదములు.
@Palnadu1
3 жыл бұрын
Swamy adavi lo plastic covers vadili veya vaddu ani mee channel lo prathi video lo chepaglaru ani manavi, om namo వెంకటేశాయ
@akhileshsriram
4 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది స్వామి ....గోవిందా...గోవిందా...🙏🙏
@revanthsai4512
4 жыл бұрын
Guruvu Garu Namaskaram sir Om NAMO Venkateswaraya 🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు దీక్షిత్ గురువు గారు... మీ ఈ వీడియో చూసి నేను నాగ తీర్థం లో స్నానం చెయ్యడం జరిగింది గురువు గారు 🙏🙏🙏అక్కడ ఒక స్వామి కూడా ఉన్నారు గురువు గారు 🙏🙏🙏ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
@lakshmiprasannaendla1648
7 ай бұрын
Can you give your contact no.
@parunakumari6551
4 жыл бұрын
Swami meeku koti koti pranamalu. Eno telini visheyalu teluputunnaru.
@rahullakkakula2856
4 жыл бұрын
గోపీనాథ్ దీక్షితులు గారికి మీరు అప్లోడ్ చేసిన వీడియోను వీక్షిస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా నాగ తీర్థం గురించి మీరు జై బాలాజీ వివరించడం అద్భుతంగా ఉంది మీకు మా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ
మీ వల్ల ఎన్నో చూడని ప్రదేశాలు చూసి తెలుసుకోగలుగుతారు. ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
@kvijayaprasad7630
6 ай бұрын
మా కుటుంబం మొత్తం నాగదోషం తో ఇబ్బంది పడుతునం.. మాకు గల ఇబ్బందికి ఏమైనా పరిష్కార మార్గం చూపించగలరు 🙏
@PaviB-uj2sy
10 ай бұрын
Can we visit this temple in this year..
@shashiravishashiravi3240
2 жыл бұрын
Shesha shailavasa Govinda Govinda
@prudhvi308
4 жыл бұрын
నమస్కారం దీక్షితులు గారు. జై బాలాజీ గారికి తిరుమల తీర్ధములు గురించి బాగా తెలుసు. నేను 10 సంవత్సరముల క్రితం వారితో చాలా తీర్థములు సందర్శించితిని వారు జీర్ణావస్థలో ఉన్న చాలాతీర్థములు పునరుద్ధరించినారు. మీరు వారితో కలిసి తీర్థములు గురించి ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి బాలాజీ గారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు..
@ramakrishna3203
4 жыл бұрын
ఓమ్ శ్రీ వెంకటేశాయ నమహ, అయ్యా మా దోషాలు పోయే దివ్య ఔషధం చూపించారు. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.
@plrameshbaburaopatchigolla9101
4 жыл бұрын
నాగ తీర్థం ప్రదేశం చాలా బాగుంది
@bkalyani875
4 жыл бұрын
Ee place memu yeppudu chudaledhu, next time thirumala velthe ee place chudali, thank you so much
@powerofoptions1960
4 жыл бұрын
మీ వల్ల ఎన్నో చూడని ప్రదేశాలు చూసి తెలుసుకోగలుగుతారు ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
@gowriprasad4572
4 жыл бұрын
అయ్యా తిరుమల లో అన్య మతాలు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.. నాకు చాలా బాధగా ఉంది
@telugenaswasa352
4 жыл бұрын
Inka nemmadiga maatladandi 😂😂😂😂😂
@bharatbshetty
2 жыл бұрын
Thank you for the video deekshitulu garu 🙏🏻
@sateeshgandhamu5880
Жыл бұрын
Madam, please… me views Kosam trash pettoddu. Local public ki kuda e places, adress teliavu.
@susheelas6487
3 жыл бұрын
Dhanyawadhalu guruvu garu chala manchi vishayam chayparu
Finally went today reached destination in typically path. Theerta pradesam chala bagunde. Meeru Anni natlu akuva sepu gadapalekhapoyam based on time constraint. jai Balaji Swamy kuda akade kalvadam jarginde
@chandrasekhar3944
3 жыл бұрын
Mee dwara yee vedeo chooddam adrushtam swami.
@swayamprabharavula5838
4 жыл бұрын
Om namo venkateshaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MENYAKIRAN
Жыл бұрын
స్వామి ఈ పుణ్య జలాన్ని మన ఇంటికి తీసుకోని వెళ్లవచ్చా
@gopinathdeekshitulu7310
Жыл бұрын
తీసుకొని వెళ్ళొచ్చు .అద్భుతమైన పుణ్య తీర్ధాలు ....
@devisiri2342
3 ай бұрын
Agni theerdham ki vellandi bro
@sailajavissa5393
4 жыл бұрын
Nenu ee nagamma gudi ni 7 years before choosa. Idi Oka adbhutam ani cheppochu.
@ak-zd1zd
4 жыл бұрын
చాలా బాగుంది... ఓం నమోవేంకటేశాయ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@kondamudipadmaja2454
4 жыл бұрын
🙏బాగా చెబుతున్నారు. కాని మ్యూజిక్ మీ గొంతుని మించి వుంది. మ్యూజిక్ శబ్దము తగ్గించండి దయచేసి. 🙏
@gopinathdeekshitulu7310
4 жыл бұрын
Ok ఈసారి నుండి మ్యూజిక్ తగ్గిస్తాను
@omprakashtiwari1530
4 жыл бұрын
om namo Venkteshay. Gopinath garu ko sadar pranam.
@puneetnarayan4858
4 жыл бұрын
Me dayavalla maalu teliyani enno chuspistunnaru🙏🙏 I'm a big fan of you sir. Nenu ee sari tirumala vachinappu mimmalni kalavacha?
@gopinathdeekshitulu7310
4 жыл бұрын
Alaage....thappakundaa
@tarunsai9812
4 жыл бұрын
మాకు తెలియని ఎన్నో ప్రదేశాలు మి ద్వారా తెలుసుకుంటున్నాం స్వామి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి మీరు చెప్పండి 1.శ్రీవారి ఆలయంలో వినాయకుడి కి బదులు వీశ్వక్సేనులు ఆరాధన ఎందుకు చేస్తారు 2.శ్రీవారి ఆలయంలోని అర్చకులు 12 చోట్ల తిరునామం ఎందుకు దర్శిస్తారు అందులోని ఆంతర్యమేమిటి దయచేసి మీరు నాకు తెలియజేయగలరు🙏 ఓం నమో వెంకటేశయా 🙏
@krishnasrinivas1327
4 жыл бұрын
ఓం నమో నాగశయన 🙏🙏🙏 దీక్షితులు గారికి ధన్యవాదములు 🌹
@ARKTRAVELOGUE
4 жыл бұрын
lovely video, will visit this place, very nicely-informed video 👌👍 #arktravelogue
@Swarna-B
4 жыл бұрын
Deekshitula varu , Mee prathi video maaku entho anandam kaligistundi. Thirumala kondalo chala pradeshalu memu chudalenivi anni meeru videos pettandi. Mee padamulaku na namaskaramu gopinath garu
@bigbossteluguott5449
4 жыл бұрын
Me valla eno places chustunamu....miku ento tq🙏....govinda
@sureshbabu-bj9if
4 жыл бұрын
Jai balaji Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@savisavitha4204
4 жыл бұрын
Amma nagamma thalli kapadu
@n.narendrababu8626
4 жыл бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swami Iam very happy
@SimbaKiran-999
3 жыл бұрын
Govinda govinidhaaa 🙏
@rpsenagasetti
4 жыл бұрын
ధన్యోస్మి... స్వామీ🙏🙏
@srikrishna2763
3 жыл бұрын
om namo vēnkatēshāya 🚩🕉️🙏
@venimaruthi2318
3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏 guruvu gariki dhanyavadamulu, memu chudaleni pradesamulu chala chakkaga vivaristu chupistunnaru, me matallo swamy vari roopam gurinchi, kainkaryalu chesetappudu me anubhuthulani gurinchi cheppagalaru 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
3 жыл бұрын
alaage thappakundaa
@91arihant
4 жыл бұрын
Awesome video swamigaru
@gangavalli5955
4 жыл бұрын
Vedio post chesina meeku danyavadalu 🙏 🕉️ namoo Narayanaya namaha
@akellaanildikshit121
4 жыл бұрын
Nce video swamy about holy pond(Theertam) & Nce backscore also nce Entamatramuna(by instrumental:flute)😇🙏😊👍
@nagamanij5603
3 жыл бұрын
Guruvugaru we theertham chudadaniki memu vellalanukuntunnamu . Iddaru mugguru vellvaccha ? Yendukante thirumala lo thumbura theertham ki vellinappudu yekkuvamandi kalisi vellali ontariga vellakoodadu janthuvula bhayam untundani nenu oka video yeppudo vere yevaro pettina video chusenu .
@gopinathdeekshitulu7310
3 жыл бұрын
Idi daggarlo vundi...bhayam Emi ledu kaani group vunte baavuntundi...restriction ledu....iddaru mugguru kudaa vellocchu
@sudeepchakravarty5269
4 жыл бұрын
From Kolkata West Bengal Without understanding the language, still I am thrilled to watch the Thertham a 72 years old buddha
@SVL.Tejasri
4 жыл бұрын
Those take a dip in this thirtam lake will be removed from kala saepa dosha and snake curse, this is very powerful can think naga loka on earth irs neglected since years,, now able to see in video only blessed people can visit it
@murthyvvbs5589
4 жыл бұрын
Om namo venkatesaya! Gopal vishesamulu teliya Caesar’s. Dhanyavadamulu
@swathicharvi342
4 жыл бұрын
Jai balaj
@bvsr5079
4 жыл бұрын
Hi gopinath garu namaskaram andi🙏
@radhikalakshmi5800
3 жыл бұрын
Sir , I am Yanamandra radhika . Meeru chesthunna ee seva, maku chupisthunna re videos, oh super andi . Ee carona time lo memu tirumala ki raleka pothunna feeling assalu lekunda chesthunnaru sir meeru . Chala runapadipoyam sir🙏
Meeku ane ka Danyayvada lu. Govinda govinda, please make video s on remaining thirthalu and history
@gopinathdeekshitulu7310
4 жыл бұрын
Prayatnisthaanu
@jaleelbasha760
Жыл бұрын
Don't Say Pamulu, Says Nagas or Nagulu
@sowjanyad3442
4 жыл бұрын
Thank s for showing us a nice Naga theertham, he explained very well, such a auspicious and pleasant place, thank you once again
@dilipchakravarthi8910
4 жыл бұрын
నమస్కారం స్వామి, మీ ఛానల్ ని చూడడం మొదలు పెట్టినప్పటి నుండి , శ్రీవారి కైoకర్యాల సంబందించిన వీడియోల లో మిమ్మల్ని చూసి గుర్తుపడుతున్న. ఈ రోజు కూడా చక్రస్నానికి సంబంధించిన ఫొటోస్ లో మిమ్మల్ని గమనించాను kzitem.info/news/bejne/t4CMnWp-hWqAe2U శ్రీవారి అనుగ్రహం మీ ద్వారా మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న నమస్కారాలు
Thank u so much samy . We are visiting temples because of u .. u have showing unknown theerthams in videos thank u
@rukminik77
4 жыл бұрын
We went thirumala about 20 years back as ked for naga thirtha .we heard about this.but no one aware of this we checked with guest house staff and with ttd staff.they said they never heard of naga thirtha. Thanks for the info.
@rsksomu
4 жыл бұрын
Thank you very much for this wonderful exploration
@venkatasubbaiahbezawada5198
4 жыл бұрын
Om namo Venkatesyaiah
@arunr9491
4 жыл бұрын
Superb bhattar swamin.
@aravindhanbalamurali
4 жыл бұрын
Thank you swami for the great video
@kalad7565
4 жыл бұрын
Chaala manchi pradesaanni chupinchaaru,,thnq
@jagadishr.v.486
3 жыл бұрын
ప్రకృతి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా వుంధి. ఓం నమో వెంకటేశయ
@mamathapappy9990
4 жыл бұрын
Maku thylini vishayalu eno cheputhunaru 🙏🙏🙏
@leelasagar1121
2 жыл бұрын
ఈ వీడియో చూసి నేను నాగ తీర్థం దర్శించుకున్నను
@hasivam
4 жыл бұрын
Migatha channels ki miku unna difference okate swamy...vallu cheppedantlo sodi ekkuva subject thakkuva...miru neruga subject ni chala clear ga chupisthunnaru explain chesthunnaru...ilage continue cheyandi swamy..wish u all success ur channel 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
4 жыл бұрын
Chaalaa thanks andi
@nagavendrav8908
4 жыл бұрын
Om Namo Venkatesaya chala baga teerasu chala santosham ga vundi inka punya kshetralivi videos upload cheyendi chala thanks
@NagendraKumar-xj7hj
4 жыл бұрын
Ohm namo venkatesaya 🙏🙏🙏
@nagamaniravula561
3 жыл бұрын
Om namo venkatesaya naga thirtam chaalaa bagundi prakruthi chaalaa ramani yanga vundi ma chupinchinanduku 🙏🙏🙏
Sir, please upload GPS location link for naaga theertham
@gopinathdeekshitulu7310
4 жыл бұрын
Naaga theertham easy gaa vellocchu.varahaswamy Guest House 2 nundi just 10 min walk lo vellocchu.nenu cheppina route lo
@kiranraj6597
4 жыл бұрын
@@gopinathdeekshitulu7310 okay, thank you sir
@dharshan.b1050
4 жыл бұрын
Ur doing wonderful job sir keep continuing ur work sir give us still more interesting and special information abt thriumala. All the best sir ❤️❤️
@purrasuji5066
3 ай бұрын
Eppudu vellina animathi estara leda year ki okkasarena please evaro okaru reply evvandi telisina vallu
@gopinathdeekshitulu7310
3 ай бұрын
Ee Naga theertham ki eppudainaa vellocchu.evari anumathi avasaram ledu
@bharathimedewar5805
4 жыл бұрын
I love the video
@anwita.and.sanjana1361
4 жыл бұрын
Very w6
@phanikumargovardhanam7021
4 жыл бұрын
Om namo venkatesaya🙏🙏🙏
@suneelkumargopavaram4855
4 жыл бұрын
Namaskaram Anna. Can we have the contact number of Sri Jaya Balaji garu Anna?
@gopinathdeekshitulu7310
4 жыл бұрын
Athanu tirumala lo niramtharam Swami maada veedhulalo thiruguthu,Swami ni sevisthu vuntaaru...number kanukkoni chepthaanu
@triveni5910
3 жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️SaiGovinda SaiNagappa🌹🌸🌺🏵️💐🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🙏
@prasadbommasatty8908
4 жыл бұрын
OM NAMO VENKATESAYA Mahathma miru parama pavanamaina aanandha nilayamlo sampangi prakaram lo thirugade entho sunnithamaina mi padhalu ma kosam sri vari padhalu sila thoranam tharigonda vengamamba sannidhi tirumala kshethra palakudu rudhrudu sri dhatthatreya swami vrukshamu thrimurthula vrukshalu patha papavinasanam chakra theertham inka enno dharshimpa chesthunnaru andhuku memu sadha kruthagnathalu entho sunnithamaina mi padhalu ma kosam entho sramakoorchi mi padhalaku entha ibbandhi kaligi untundho kadaa... padhmavathi srinivasula kalyana shubhalekha varaha swami vari aaalayam lo undhani peddhalu chepparu dhani gurinchi theliyacheyandi mahathma mi padhapadhmambulaku bhakthi thi shirasa sashtrangadhi pranamamulu OM NAMO VENKATESAYA
Пікірлер: 320