ఔరంగజేబు సైన్యాన్ని పరుగుపెట్టించిన నంది / చాళుక్యుల అద్భుత సృష్టి నంది కంది శ్రీ రామలింగేశ్వర ఆలయం #varmasvlogs #varma #youtubevideos #viralvideos #viral #oldtemples #touristplaces #telanganatouristplaces
Temple Location :maps.app.goo.gl/QwVK2YvsCYuqJ...
Temple Address : Nandi kandi Village, Sadhashivpet Mandal, Medak Dist, Telangana Staste.
Hi Friends, నంది కంది లోగల శ్రీ రామలింగేశ్వర ఆలయం గురించి తెలుసుకుందామండీ
ఇ దేవాలయం హైదరాబాద్ నుండి 68 కి.మీ, శంషాబాద్ విమానాశ్రయం నుండి 80 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 77 కి.మీ, సంగారెడ్డి నుండి కేవలం 12.5 కి.మీ దూరం ఉంటుంది.హైదరాబాద్ నుండి సంగారెడ్డికి వెళ్లే హై వే ప్రక్కనే ఈ దేవాలయం ఉండడం వల్ల రోడ్డు ద్వారా వెళ్లడం ఉత్తమం
ఇ దేవాలయం 1000+ సంవస్తరాల కృతం చాణక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయానికి యెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఔరంగజేబు సైన్యం ఈ దేవాలయం నీ కొల్లగొట్టటానికి వచ్చినప్పుడు నంది చేసిన విన్యాసాలు ఈ వీడియోలో చూడండి.
నా DIML, ప్రయాణం, ఆహారం మరియు వినోదాత్మక వీడియోలు, ఆలయాల అన్వేషణ etc...మీతో పంచుకోవడానికి " Varmas Vlogs" అనే youtube channel ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ప్రేమతో, నన్ను మీ కుటుంబంలో ఓ సబ్యునిగా బావించి, నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను. మీరు నా KZitem Channel "Varmas Vlogs" ని ఇష్టపడి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Thank You
Негізгі бет ఔరంగజేబు సైన్యాన్ని పరుగుపెట్టించిన నంది / చాళుక్యుల అద్భుత సృష్టి నంది కంది శ్రీ రామలింగేశ్వర ఆలయం
Пікірлер: 89